Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Sep 17, 2019 | Last Updated 10:43 pm IST

Menu &Sections

Search

ఆ అదృష్టం చిరంజీవికే దక్కింది : కిచ్చా సుదీప్

ఆ అదృష్టం చిరంజీవికే దక్కింది : కిచ్చా సుదీప్
ఆ అదృష్టం చిరంజీవికే దక్కింది : కిచ్చా సుదీప్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కిచ్చా సుదీప్ ఈ పేరు తెలుగులో ఈ మద్య తెలిసినా.. కన్నడ నాట చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు.  కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ అప్పట్లో బాలీవుడ్ లో నటించాడు.  రాజమౌళి దర్శకత్వంలో నాని-సమంత నటించిన గ్రాఫిక్, వ్యూజువల్ వండర్ మూవీ ‘ఈగ’సినిమాలో విలన్ గా నటించారు కిచ్చా సుదీప్.  ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు సుదీప్. ఆ తర్వాత బాహుబలి సినిమాలో కనిపించారు.  తెలుగు లో కిచ్చా సుదీప్ కన్నడ మూవీస్ డబ్బింగ్ అవుతున్నాయి.

గతంలో కూడా చాలా మంది కన్నడ నటులు తెలుగు లో రాణించారు.  ఒకప్పుడు చిరంజీవితో నువ్వా నేనా అంటూ పోటీ పడి నటించిన కన్నడ ప్రభాకర్ అక్కడి వారే..ఈ మద్య కేజీఎఫ్ మూవీతో తెలుగు వారి మనసు దోచుకున్న యష్ కన్నడ హీరో కావడం విశేషం.  ఇక కిచ్చా సుదీప్ విషయానికి వస్తే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ మూవీలో నటిస్తున్నారు. 

ఈ మూవీ టీజర్ నిన్న ముంబాయిలో జరిగింది.  ఈ సందర్భంగా చిరంజీవి, రాంచరణ్ ఇతర టెక్నిషియన్లు, నటులు హాజరయ్యారు.  ఈ సందర్భంగా సుదీప్ మాట్లాడుతూ..తాను ఈ మూవీలో  'అవుకు రాజు' పాత్రలో కనిపించబోతున్నట్లు చెప్పారు. సైరా మూవీ బడ్జెట్ ఎంతో.. అంతే విలువైన నటీనటులు ఈ సినిమా నటించారు. నా లాగే రాంచరణ్ కూడా ఓ నటుడు. కానీ తన తండ్రి మనసులో ఎప్పటి నుంచో ఒక కోరిక ఉందని..ఆ కోరిక తెలుసుకొని తానే నిర్మాతగా మారి తండ్రి కోరిక తీర్చడం నిజంగా హర్షించదగ్గ విషయం అన్నారు. 

ఇలాంటి కొడుకు ఒక్కడుంటే చాలు ఆ కుటుంబం ఆనందంతో వెలిగిపోతుందని అన్నారు. ప్రస్తుతం తాను సల్మాన్ ఖాన్ నటిస్తున్న దబాంగ్ 3 లో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు చెప్పారు.   అన్ని భాషల్లో నటించడం నటుడిగా నాకు సంతోషాన్నిచ్చే విషయం అని సుదీప్ తెలిపాడు. 


kicha-sudeep
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆపవయ్యా..నీ బడాయి..కౌశల్ పై ట్రోలింగ్!
రానాకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్!
కొత్త లుక్ తో హీరో నిఖిల్!
ప్రధాని మోదీ బయోపిక్ : ‘మనో విరాగి’ ఫస్ట్‌లుక్!
బిగ్ బాస్ 3 : ముద్దు సీన్ వైరల్
టైట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది!
రాజకీయాలపై సుదీప్ సంచలన వ్యాఖ్యలు!
డేరింగ్..డాషింగ్...పీఎం మోదీ జన్మదిన శుభాకాంక్షలు..
ప్రభాస్ చేతుల మీదుగా మోదీ బమోపిక్ ఫస్ట్ లుక్!
బిగ్ బాస్ 3 : ఒకరి కోసం ఒకరు ఎంత త్యాగం..
‘సైరా’ ఈవెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
నాని ఆ మార్క్ దాటలేక పోతున్నాడు!
ఆరోపణలు వస్తే..ధైర్యంగా ఎదుర్కోవాల్సింది : పవన్ కళ్యాన్
కోడెల మృతిపై సీఎం జగన్ సంతాపం!
బాలీవుడ్ పై బన్నీ ఎందుకు కన్నేశాడు?
బోయపాటితో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొడతాడా?
బాహుబలి రికార్డు ‘సాహెూ’బ్రేక్!
హర్రర్ ప్రయోగం ఈసారి సక్సెస్ ఇస్తుందా?
బిగ్ బాస్ 3 : వైల్డ్ కార్డు అచ్చిరావడం లేదా?
జమునగారంటే అందుకే అంత గౌరవం : జయసుధ
‘వెంకిమామ’ఎప్పుడొస్తున్నారు..?
బిగ్ బాస్ 3 : గరం గరంగా నాగార్జున
‘మా’కి ఆ హీరో ఎంత విరాళం ఇచ్చాడో తెలుసా?
ఆమె అభిమానం చూసి ఉప్పోంగిపోయిన హీరో!
రొమాంటిక్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ!
సూర్య హిట్ కొట్టేలా ఉన్నాడే!
పూజా హెగ్డే ఈ సంవత్సరం నక్కతోక తొక్కినట్టుందే!
మాస్ దర్శకుడు నటుడిగా మెప్పిస్తాడా?
‘సైరా’ ని ఆ ఇబ్బంది వెంటాడుతూనే ఉందా?
మరోసారి ఈ కాంబినేషన్ రాబోతుందా?
బిగ్ బాస్ 3 : శ్రీముఖి ఓవరాక్షన్..వరుణ్ సీరియస్!
శృంగారం చేస్తూ చచ్చాడు..మరి నష్టపరిహారం..
చిన్న సినిమాలే ముద్దు అంటున్నారా?
‘సాహెూ’ రెండువారాల బాక్సాఫీస్ కలెక్షన్లు!
మ్యూజిక్ డైరెక్టర్ కోటి కొత్త లుక్!
హాలీవుడ్ రేంజ్ లో విశాల్ ‘యాక్షన్’ టీజర్!