Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Sep 17, 2019 | Last Updated 9:42 pm IST

Menu &Sections

Search

ద‌ర్శ‌క దిగ్గ‌జం చెప్పిన పావ‌లా సీక్రెట్ ఇప్ప‌టికీ షాకింగే...!

ద‌ర్శ‌క దిగ్గ‌జం చెప్పిన పావ‌లా సీక్రెట్ ఇప్ప‌టికీ షాకింగే...!
ద‌ర్శ‌క దిగ్గ‌జం చెప్పిన పావ‌లా సీక్రెట్ ఇప్ప‌టికీ షాకింగే...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ద‌ర్శ‌క పితామ‌హుడు కె.వి.రెడ్డిగారిని ప్రేమ‌గా కె.వి. అని పిలిచే వార‌ట‌. కె.అంటే క‌ళ‌, వి. అంటే వ్యాపారం, అనేవార‌ట‌. సినిమా క‌ళ‌ను వ్యాపారంగా తీర్చిదిద్ది, నిర్మాత‌కు కాసుల వ‌ర్షం కురిపించిన ఘ‌నుడాయ‌న‌. భార‌త‌దేశంలో నిర్మించ‌బడ్డ సినిమాల్లో అత్యుత్త‌మ‌మైన వంద చిత్రాల‌ను ఎంపిక చేస్తే, అందులో మాయాబ‌జార్ ప్ర‌ధ‌మ‌స్థానంలో నిలిచిన కీర్తి, తెలుగువాడి కిరీటంలో క‌లికితురాయి. తెలుగు సినిమాని, స‌ర‌ళ‌మైన భాష‌లో సామాన్య‌డి మేధ‌స్సుకు ద‌గ్గ‌ర‌గా, వినోద‌మ‌నే పంచ‌దార అద్ది ర‌స‌గుళిక‌గా అందించిన ప్ర‌తిభాశాలి కె.వి. రెడ్డి క‌థాచ‌ర్చ‌లో ఎవ‌రైనా ఆశ‌యాలు, ఆర్భాటాల‌కు పోయి, ప్రేక్ష‌కుడి స్థాయిని మించి మాట్లాడితే, టేబుల్ పై ఒక పావ‌లా బిళ్ళ (అప్ప‌ట్లో రూపాయిలో నాలుగో వంతు)ని వుంచి దాన్ని చూసి మాట్లాడ‌మ‌నే వార‌ట‌. అంటే పావ‌లా టికెట్‌కొనే ప్రేక్ష‌కుడి స్థాయిలోనే చిత్రం ఉండాల‌ని ఆయ‌న భావ‌న‌. ఎంతోమంది ద‌ర్శ‌కుల‌కు కె.వి. రెడ్డి ఆద‌ర్శం, మార్గ‌ద‌ర్శ‌కుడు. ఈయ‌న కోసం అన్న‌పూర్ణ సంస్థ ఆ రోజుల్లోనే ఒక సంవ‌త్స‌రం పాటు వెయిట్ చేసి దొంగ‌రాముడు సినిమాను తీయించుకున్నారు. క‌థ మొత్తం రెడీ కాగానే, బ‌డ్జెట్‌, నిడివి, తారాగ‌ణం, లొకేష‌న్లు, గెట‌ప్స్‌, కాస్ట్యూమ్స్ అన్నీ ప‌క్కాగా ప్లాన్ చేక‌సుకునే చిత్రీక‌ర‌ణ‌కు దిగేవారు. ఖ‌ర్చులో ఎక్క‌డా వేస్టేజి ఉండేది కాదు. ప్ర‌తిభ‌ను గుర్తించి, వ్య‌క్తిని వాడుకోవ‌డంలో కూడా కె.వి.రెడ్డి ఘ‌నాపాటి. డి.వి.న‌ర‌స‌రాజు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా చేర‌దామ‌ని, కె.వి. రెడ్డి ఘ‌నాపాటి డి.వి. న‌ర‌స‌రాజు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా చేర‌దామ‌ని, కె.వి. చుట్టూ తిరుగుతున్నాడ‌ట‌. అత‌న్నే పెద్ద మ‌నుషులు సినిమాకు రైట‌ర్ని చేసి సంభాష‌ణ‌లు రాయించారు. త‌దుప‌రి న‌ర‌స‌రాజు, గొల్ల‌పూడి చెప్పిన‌ట్టుగా He became a writer for writers.


కె.వి.రెడ్డి దర్శకుడైనా, దర్శకత్వ వ్యవహారాలు మాత్రమే చూస్తూ కూచోరు. నిర్మాణం కూడా చూసుకునేవారు. ‘భక్తపోతన’ హిట్‌ కావడంతో, వాహినికి ఒక సినిమా, బి.ఎన్‌. ఒక సినిమా కె.వి. చేసేలాగా ఒప్పందం కుదర్చుకున్నారు. 1946లో బి.ఎన్‌.రెడ్డి ‘స్వర్గసీమ’ తీశారు. యుద్ధం రోజులు, ఉన్నవాళ్లు ఉంటూ వెళ్లిన వాళ్లు వెళ్తూ ఉండంతో సినిమా పరిశ్రమ అస్తవ్యస్తమైంది, వాహిని సంస్థ వెంటనే చిత్రం తియ్యలేకపోయింది. ఆలోగా నాగయ్య తానుగా ‘త్యాగయ్య’ ఆరంభించి, తానే దర్శకత్వం వహించి, 1946లో విడుదల చేస్తే అదే అఖండ విజయం సాధించింది. కె.వి.రెడ్డి నాగయ్యకి సరిపోయే మరో పాత్రని తీసుకుని ‘యోగివేమన’ (1947) నిర్మించారు. తాను దర్శకుడైనా, కూడా, ‘స్వర్గసీమ’కి నిర్మాణశాఖలో పనిచేశారు కె.వి. ‘యోగివేమన’ వేదాంతపరమైన సినిమా కావడంతో, ప్రజ అర్థం చేసుకోలేదు. సినిమాకి కాసులు రాలకపోయినా, కానుకలు వర్షించాయి. ప్రపంచం మీద అన్ని భాషల చిత్రాల్లోనూ ఉన్న క్లాసిక్స్‌లో ‘యోగివేమన’ కూడా జమ చెయ్యబడింది. కె.వి మేధాశక్తి, ఆలోచన, దృశ్యకల్పన - అన్నీ వేమన చూపించింది. ‘‘నిస్సందేహంగా కె.వి.రెడ్డి తీసిన అన్ని చిత్రాల్లోనూ ‘యోగివేమన’ మిన్న’ అని మేధావులు, సినిమా విశ్లేషకులూ కీర్తించారు. వేమన వల్ల వాహినికి ధనదృష్టి కలగకపోవడంతో, అప్పుడు జానపద చిత్రాలు ముమ్మరంగా ఉన్నాయి గనక, అలాంటి చిత్రం తియ్యాలని వాహినికి ‘గుణసుందరికథ’ (1949) నిర్మించారు కె.వి.రెడ్డి. కొత్తకథతో, సెంటిమెంట్‌తో ‘గుణసుందరికథ’ ఆపామర పండితాన్ని మెప్పించి కాసులు పండించింది. భక్తి తియ్యాలన్నా, వేదాంతం తియ్యాలన్నా, వినోదం తియాలన్నా కె.వి.రెడ్డి సర్వసమర్థుడు అని పరిశ్రమ చెప్పుకుంది. వేమనకీ, గుణసుందరికీ రామ్‌నాథ్‌ లేరు. కె.వి., కమలాకర కామేశ్వరరావు కథా చర్చలు చేసి, స్క్రీన్‌ప్లే ర‌చించారు.


k-v-reddy
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బిందెలిచ్చిన ప్రొడ్యూస‌ర్‌కి కృత‌జ్ఞ‌త‌లు అంటున్న హీరోయిన్‌
రానాతో వ‌ద్దంటున్న కీర్తి సురేష్‌
ఊరంతా అనుకుంటున్నారు ‘శతమానం భవతి’ లా హిట్ అవుద్దా...?
కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి సినిమా ప్రొడ్యూస‌ర్‌తో ప‌నేంటి...?
హీరో శ్రీ‌కాంత్ కి డ‌స్ట‌ర్‌1212 కి సంబంధం ఏమిటి...?
విజ‌య్ దేవ‌ర‌కొండ‌ `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌`
సన్‌స్ట్రోక్స్‌తో ఉరికొయ్యలపై జీవితాలు
సందీప్ హ‌న్సిక‌ను అలా అనేశాడేంటి...?
ఏ క‌థ‌లోనూ ఒరిజినాలిటీ లేదు అన్నీ రీమేక్‌లే
పాయల్ ల‌వ్ కి ముహూర్తం ఖ‌రారు
నాలుగు నిముషాలకు నాలుగు కోట్లు
మూడ‌వ‌గ‌ది అస‌లు క‌థ ఇదా...?
సైరా గురించి మ‌రో షాకింగ్ అప్‌డేట్‌
కోడెల మరణం : ప‌ల్నాటి పులిని పిల్లిని చేసిందెవరు ?
ప‌ల్నాటి పులిగా పేరొందిన కోడెల‌
బాల‌య్య ప‌వ‌ర్‌ను మ‌రోసారి చూపిస్తానంటున్న బోయ‌పాటి
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కు డా. రాజశేఖర్ ఇంత‌ విరాళం ఇచ్చారా...?
‘దామిని విల్లా’ లో దాగున్న రాహ‌స్య‌మేంటో
INDIA HERALD EXCLUSIVE: ఎన్టీఆర్ ఆయ‌న ద‌గ్గ‌ర రూ.5000 ఎందుకు అప్పు తీసుకున్నారు?
విల‌న్‌తో కూడిన హీరోగా చెయ్య‌డం చాలా ఆనందంగా ఉంది-శ్రీ‌కాంత్‌
రోడ్డు ప్ర‌యాణంలో 'ఒక చిన్న విరామం'
క్రీడాకారుడి పాత్ర‌లో సుధీర్ మెప్పించ‌గ‌ల‌డా...?
ఆయ‌న కంటిచూపుకు అంత ప‌వ‌ర్ ఉంటుందంటున్న ముద్దుగుమ్మ‌
వాళ్ళ ఆయ‌న ముందు ఆమెతో స‌రిగా రొమాన్స్ చేయ‌లేక‌పోయా
అస‌లైన హీరోల‌ను వేదిక‌మీద‌కి తీసుకురావాల‌ని 'బందోబస్త్' చేశాను
సెన్సార్ వాళ్ళ‌కు 'రథేరా'లోఏం న‌చ్చిందో...?
"లేడీస్ నాట్ ఎలౌడ్"అస‌లు క‌థ ఇదా...?
గోపీచంద్ ని పొగ‌డ్త‌ల‌తో ముంచేస్తున్నారుగా...?
గోపీచంద్ స్పై థ్రిల్లర్ క‌థ ఇదా...?
`ప్రేమ పిపాసి ` పోస్ట‌ర్‌కి వీళ్ళ‌కు సంబంధం ఇదా...?
40 ఏళ్ళ త‌ర్వాత ఇద్ద‌రం ఒకే వేదిక పైన...
కార్తికేయ‌ని చూసి నాని అసూయ‌ప‌డ్డాడా...?
'ఫీల్డర్స్‌లేని గ్రౌండ్‌లో ఫోర్‌ కొడితే కిక్కే ఉండదు' - నేచురల్ స్టార్ నాని
విశాల్‌ 'యాక్షన్‌' లో అంత హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఉందా...?
'పండుగాడి ఫోటో స్టూడియో ''లో ఫొటో ఎలా ఉంట‌దో...?
హీరో సాయి తేజ్ "ప్రతిరోజూ పండగే"చేసుకుంటాడ‌ట ఎందుకో...?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.