Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 8:23 am IST

Menu &Sections

Search

సాహోకి మేజర్ ప్లస్ ఈ శ్రీలంక బ్యూటీ..!

సాహోకి మేజర్ ప్లస్ ఈ శ్రీలంక బ్యూటీ..!
సాహోకి మేజర్ ప్లస్ ఈ శ్రీలంక బ్యూటీ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ప్రభాస్ నటించిన 'సాహో' సినిమా మరికొద్ది రోజుల్లో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు బీభత్సంగా ఉన్నాయి. ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా దాదాపు ప్రభాస్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాగా విశిష్ట దక్కించుకుంది. అంతేకాకుండా బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత కచ్చితంగా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ప్రభాస్... ఈ యాక్షన్ స్టోరీనే ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ సోషల్ మీడియాలో అనేక రికార్డులు పగులకొడుతూ...సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సినిమాలో హైలెట్స్ గురించి చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.

sahoo

ఎక్కువగా సినిమా లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ హాలీవుడ్ సినిమాలను గుర్తుకు తెస్తాయని కామెంట్ చేస్తున్నారు. ఇదే క్రమంలో ముఖ్యంగా సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అందాలు ప్రేక్షకులను ముగ్ధులను చేస్తాయి అని కూడా అంటున్నారు. ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చూపించే అందాలు ప్రేక్షకులను మతిపోగొట్టే విధంగా ఉంటాయని అంటున్నారు. 'బ్యాడ్ బాయ్' పాటకు ప్రభాస్ తో కలిసి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వేసిన స్టెప్పులు సినిమాకే హైలెట్ అవుతాయి మొత్తం మీద చూస్తే సాహోకి మేజర్ ప్లస్ విషయాలలో శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా ఉంటుందని ఫిలింనగర్ టాక్.

sahoo

ఇటువంటి నేపథ్యంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇంస్టాగ్రామ్ లో ఒక ఫోటో పెట్టింది. ఈ స్టిల్ 'సాహో' బ్యాడ్ బాయ్ పాట లోనిదని వెల్లడించింది.  ఈ ఫోటోకు "ప్రభాస్ తో నా మొదటి తెలుగు పాట #బ్యాడ్ బాయ్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ పాట చిత్రీకరణ జరిపిన ప్రదేశం అద్భుతంగా ఉంది. ఆ లొకేషన్ కు మించి అన్నట్టుగా జాక్వెలిన్ తన మోడరన్ డ్రెస్ తో చూపరుల మతి పోగొడుతోంది. వైట్ టాప్.. పైన జిగేల్ మనే సిల్వర్ కాయిన్స్ డిజైన్.. నానో మీటర్ సైజ్ లో ఉండే డెనిమ్ షార్ట్ తో ఒక సెక్సీ పోజులో అలా పడుకుంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చూసిన ప్రభాస్ అభిమానులు రకరకాల కామెంట్ పెడుతూ అందాలపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

sahoo
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆరోజు బాలకృష్ణ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ వెక్కివెక్కి ఏడ్చారు..!
కామెడీ ని గట్టిగా టార్గెట్ చేసి చిరంజీవిని చూపించబోతున్న కొరటాల..?
భారతీయుడు-2 లో యాక్షన్ సీన్ కోసం 40 కోట్లు..?
బరితెగించిన సదా వేశ్య పాత్రలో..!
తమిళ స్టోరీ నమ్ముకున్న బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్..!
సాహో ప్రొడ్యూసర్స్ పై కేస్..?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యాంకర్ సుమ వీడియో..!
విజయ్ దేవరకొండ మరియు తన గురించి వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చిన అనసూయ..!
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కీర్తిని పెంచుతున్న చిరంజీవి!
అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమా లేటెస్ట్ న్యూస్..!
సైరా సినిమా కలెక్షన్లు దసరా పండుగ ఇంకా జరుపుకుంటున్న మెగా అభిమానులు..!
నేను అప్పట్లో ‘గే’ అంటూ బాగా ప్రచారం చేశారు అంటున్న నవదీప్..!
ఆ చానల్ పై సీరియస్ అయిన బాలకృష్ణ..?
వ్యభిచారం చేయడం తప్పు కాదు అంటున్న శ్రీ రెడ్డి..!
శివ జ్యోతి పై సీరియస్ అయిన వరుణ్ సందేశ్..!
వరుసగా రెండు వారాలు అదరగొట్టిన మెగాస్టార్ సైరా కలెక్షన్లు..!
బిగ్ బాస్ షో కంటెస్టెంట్ జ్యోతి ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్..!
మహేష్ బాబు కొత్త మూవీ లేటెస్ట్ న్యూస్..!
సౌత్ ఇండస్ట్రీ డైరెక్టర్ పై కన్నేసిన షారుక్ ఖాన్..?
సెలవులు పూర్తయిన రికార్డులు సృష్టించడం మాత్రం ఆగటం లేదు సైరా..!
ఈ సంక్రాంతికి బాలయ్య సినిమా లేనట్టే..?
అదిరిపోయే ఆఫర్ అందుకున్న పునర్నవి..?
బైరెడ్డి పై సంచలన కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డి..!
విజయ్ దేవరకొండ తో సందీప్ రెడ్డి వంగా సినిమా..?
About the author

Kranthi is an independent writer and campaigner.