Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 23, 2019 | Last Updated 8:40 pm IST

Menu &Sections

Search

వేషం ఇస్తారని వెళ్తే.. గెటవుట్ అన్నారు: రావి కొండలరావు

వేషం ఇస్తారని వెళ్తే.. గెటవుట్ అన్నారు: రావి కొండలరావు
వేషం ఇస్తారని వెళ్తే.. గెటవుట్ అన్నారు: రావి కొండలరావు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రావి కొండలరావు తెలుగు పరిశ్రమలో ఈయన గురించి చాలా తక్కువమంది తెలుసు.. ఆ తెలిసిన కొంతమందికి కూడా ఈయన కేవలం నటుడు అనే అనుకుంటారు.. కాని అతనో రచయిత.. నాటకాలు రాసిన రావి కొండలరావు బాపు, రమణల సినిమాలకు కథలు అందించారు. తెలుగులో సూపర్ క్లాసిక్ మూవీస్ గా ఇప్పటికి చెప్పుకునే పెళ్లిపుస్తకం, బృందావనం, భైరవద్వీపం సినిమాలకు రావి కొండలరావు కథ అందించారు.      


రైటర్ గా అసిస్టెంట్ డైరక్టర్ గానే కాకుండా నటుడిగా కూడా 600 పైగా సినిమాల్లో నటించారు కొండల రావు. శ్రీకాకుళంకు చెందిన రావి కొండలరావు పదవ తరగతి వరకే చదివి ఆ తర్వాత చెన్నైలో ఆనందవాణి తెలుగు పత్రికలో సబ్ ఎడిటర్ గా చేరారట. కమలాకర్ రామేశ్వర రావు, బి.ఎన్ రెడ్డి వంటి దర్శకుల దగ్గర అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేశారట రావి కొండల రావు.            


అప్పటికే నటన మీద ఆసక్తి ఉన్నా కాని పెద్దగా ప్రయత్నించలేదని అన్నారు. ముళ్లపూడి రమణగారు తనలోని నటుడు ఉన్నాడని గుర్తించారు. ఆయన రిఫరెన్స్ తోనే ప్రేమించి చూడు సినిమాలో నటించాను. అందులో అక్కినేనికి తండ్రి పాత్రలో నటించాల్సి ఉంది. దర్శకుడు పుల్లయ్య దగ్గరకు వెళ్లి తనని రమణ గారు పంపించారు.. నాగేశ్వర రావు తండ్రి పాత్ర వేస్తానని చెప్పేసరికి.. ఆయన వెంటనే గెటౌట్ ఫ్రం మై ఆఫీస్ అని అన్నారట. ఇంత చిన్నవాడికి నీకు తండ్రి వేషం ఇవ్వడానికి నాకు బుద్ధి లేదా.. రాసిన ముళ్లపూడి రమణకి బుద్ధిలేదా.. ఈ పాత్ర వేస్తానంటూ వచ్చిన నీకు బుద్ధిలేదా అంటూ కోప్పడ్డారట. అయితే ఆ తర్వాత రమణతో పాటుగా మిగతా యూనిట్ సభ్యులు చెప్పడం వల్ల ఆ పాత్రలో రావి కొండల రావు నటించారట.


నాటకాలు వేసే టైంలోనే రాధాకుమారితో పరిచయం ఏర్పడిందని. రమణ గారి మా ఇద్దరిని చూసి పెళ్లి చేసుకోండని అన్నారని. ఆయన చెప్పినట్టుగా ఇద్దరం పెళ్లి చేసుకున్నామని అన్నారు రావి కొండల రావు. ఇప్పటికి తన దగ్గర కథలు ఉన్నాయని అంటున్నారు కొండల రావు. 



ravi-kondala-rao-anr-movie-insult-tollywood-latest
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రాహుల్ ఎంట్రీపై శ్రీముఖి అన్ హ్యాపీ..!
బిగ్ బాస్ లో హీరో అయిన రాహుల్.. రీ ఎంట్రీ అదుర్స్..!
అలి అండ్ రాహుల్.. అసలు స్ట్రాంగ్ ఎవరు.. బిగ్ బాస్ ఎందుకిలా చేశాడు..!
సినిమా కాకుంటే నీతోని నాకు మాటలేంటి.. విజయ్ దేవరకొండపై హరీష్ శంకర్ కామెంట్స్..!
ఆ యంగ్ డైరక్టర్ సత్తా తెలుసుకున్న అఖిల్.. నెక్స్ట్ మూవీ ఛాన్స్
మెగాస్టార్ ఒక్క పిలుపు.. హైదరాబాద్ కు సముద్రం వచ్చేసింది..!
కొరటాల శివ నిర్ణయంతో డిఎస్పి మైండ్ బ్లాంక్..!
వరల్డ్ ఫేమస్ లవర్ కు సందీప్ వంగ డైరక్షన్..!
ఆయన దృష్టిలో హీరోయిన్ అంటే ఆమె ఒక్కతేనా..?
గజిని' సూర్య' తెలుగు మార్కెట్.. మరీ ఇంత దారుణమా..?
మొదటి సీజన్ లో ముమైత్.. ఈ సీజన్ లో రాహుల్.. బిగ్ బాస్ ఫేక్ ఎలిమినేషన్..!
నాని గ్యాంగ్ లీడర్ @40 కోట్లు
ఈ వారం డబుల్ ఎలిమినేషన్స్.. బిగ్ బాస్ బిగ్ షాక్..!
టీడీపీ సీనియర్ నేత, నటుడు ఎన్.శివ ప్రసాద్ ఇకలేరు..!
వరల్డ్ ఫేమస్ లవర్.. ఫస్ట్ లుక్ టాక్..!
RRR తర్వాత ఎన్టీఆర్ భారీ స్కెచ్..!
వాల్మీకి : మృణాళిని.. కొత్త పిల్లే కాని ఆ సీన్లో..!
వాల్మీకి.. మెగా హీరోల మైండ్ బ్లాంక్..!
పూజా హెగ్దే.. జూనియర్ శ్రీదేవి అనేయొచ్చు..!
పవన్ కు గబ్బర్ సింగ్.. వరుణ్ కు గద్దలకొండ గణేష్..!
మహేష్ కోసం అప్పుడే మొదలుపెట్టాడట..!
బిగ్ బాస్ 3 : కెప్టెన్ గా మహేష్ విట్టా..!
వాల్మీకి (గద్దలకొండ గణేష్)లో అతనికి అన్యాయం జరిగిందా..?
రిలీజ్ ముందు వాల్మీకి ట్విస్ట్.. సినిమాలో మరో యంగ్ హీరో..!
రాహుల్ హిమజ రొమాన్స్.. తట్టుకోలేకపోతున్న పునర్నవి..!
సైరా క్లైమాక్స్ పై సురేందర్ రెడ్డి క్లారిటీ..!
రష్మిక మీద సుకుమార్ స్పెషల్ ఇంట్రెస్ట్..!
నిహారిక కొణిదెల 'మ్యాడ్ హౌజ్' విశేషాలేంటి..!
బాలయ్యతో పూరి ఈసారి ఏం చేస్తాడో..!
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.