Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 23, 2019 | Last Updated 8:54 pm IST

Menu &Sections

Search

క్రికెట్ బెట్టింగుల తరహాలో సైరా..సాహో సినిమాలపై బెట్టింగ్స్..?

క్రికెట్ బెట్టింగుల తరహాలో సైరా..సాహో సినిమాలపై బెట్టింగ్స్..?
క్రికెట్ బెట్టింగుల తరహాలో సైరా..సాహో సినిమాలపై బెట్టింగ్స్..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఇండియన్ సినిమా హిస్టరీలో అన్ని రికార్డుల్ని తిరగరాస్తూ బాహుబలి సృష్టించిన సంచలనాల్ని సామాన్యులు కూడా ఇప్పటివరకు మర్చిపోలేదన్న విషయం అందరికి తెలిసిందే. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఆడియో ఫంక్షన్స్, ప్రెస్ మీట్స్ ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ చిన్న ఈవెంట్ జరిగిన ప్రతిసారీ బాహుబలి టాపిక్ గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు మరోసారి అలాంటి సందర్భమే కనిపిస్తోంది. అసలింతకీ సాహో బెస్టా?  సైరా బెస్టా? అంటూ అభిమానుల్లో అప్పుడే హాట్ హాట్ డిబేట్స్ మొదలైయ్యాయి. ఓ వైపు మెగా ఫ్యాన్స్ .. మరోవైపు రెబల్ ఫ్యాన్స్ సోషల్ మీడియాల్లో వాడి వేడిగా డిబేట్స్ స్టార్ట్ చేశారు. అంతేకాదు ... యూత్ లో అప్పుడే ఈ సినిమాల్లో ఏది బెస్ట్ అనే బెట్టింగులు నడుస్తున్నాయట. ఏ సినిమా బాక్సాఫీస్ రికార్డుల్ని తిరగరాస్తుంది?  ఎవరెంత కొల్లగొడతారు? అంటూ అభిమానులు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు.

సాహో- సైరా రెండు సినిమాలు అత్యంత భారీ బడ్జెట్లతో తెరకెక్కినవి. సైరా 270 కోట్ల బడ్జెట్ అయితే, సాహో 350 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. పాన్ ఇండియా లుక్ ఉన్న సినిమాలు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా భారీగా వసూళ్లు కొల్లగొడతాయన్న విశ్లేషణ సాగుతోంది. ఇప్పటికే సైరా, సాహో సినిమాల నుండి రిలీజైన టీజర్లు.. మేకింగ్ వీడియోలు.. ఈ సినిమాలపై భారీ అంచనాలను రేకెత్తించాయి. మరోవైపు ఇప్పటివరకూ ఇండియన్ సినిమా హిస్టరీలో గ్రేట్ ఇండస్ట్రీగా చెప్పుకుంటున్న బాలీవుడ్ లో కూడా ఈ రెండు సినిమాల గురించే హాట్ హాట్ గా మాట్లాడుకుంటున్నారు.

ఇదంతా చూస్తుంటే క్రికెట్ బెట్టింగుల తరహాలో సైరా, సాహో వీరాభిమానులు సినిమాలపైనా బెట్టింగులు కడుతూ వేడి పెంచేస్తున్నారా? అన్న సందేహం కలుగుతోంది. సాహో ఈనెల 30న రిలీజవుతోంది. సరిగ్గా నెలరోజులకు అక్టోబర్ 2న సైరా రిలీజవుతోంది. రిలీజ్ ముందు భారీగా ప్రమోషన్ ఈవెంట్లతో రెండు టీమ్ లు పక్కా ప్లానింగ్ తో ప్రమోషన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక మెగాస్టార్ ఫ్యాన్స్ 700 కోట్ల పైనే సైరా వసూలు చేస్తుందని అంటుంటే ప్రభాస్ ఫ్యాన్స్ సాహో ఇంకా అంతకన్నా ఎక్కువే కలెక్ట్ చేస్తుందన్న ధీమాతో ఉన్నారట.


sahoo-syeraa
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సైరా కమర్షియల్ సినిమా అనడానికి సాక్షాలివిగో...?
'అ!' సినిమా దర్శకుడితో అఖిల్..?
జబర్దస్త్ నటుడు కిరాక్ ఆర్పీ కోసం రష్మీ అంత పని చేసిందా...?
సైరా సెన్సార్ తో తెలియనున్న ఆసక్తికరమైన విషయాలివే..?
కథ క్లాస్..కళ్యాణ్ రామ్ మాస్..వర్కౌట్ అవుతుందా..?
ఆదివారం ' అల ' రానుందా..?
'మీకు మాత్రమే చెప్తా' అంటున్న విజయ్ దేవరకొండ..!
సరిలేరు నీకెవ్వరూ సినిమా తర్వాత సూపర్ స్టార్ ఖాళీనా..?
వరుణ్ తేజ్ సందడి మొదలు పెట్టాడు..?
సూపర్ స్టార్ రజనీకాంత్ తో దర్బార్ తెరకెక్కిస్తున్న మురగదాస్ మీద ఇన్ని రూమర్లా..?
గల్లీ బోయ్.. ఆస్కార్ గెలవడం పక్కా..జోయా అక్తర్..!
అట్టర్ ఫ్లాప్ అయినా ఆస్కార్ కి వెళ్ళిన డియర్ కామ్రేడ్..?
కళ్యాణ్ రామ్ 'ఎంత మంచి వాడవురా..'బ్లాక్ బస్టర్ పక్కా..?
సామ్-చైతుల బెడ్ రూం సీక్రెట్స్ వింటే షాకవ్వాల్సిందే...?
బాలీవుడ్ జేజెమ్మ గా కరీనా కపూర్...?
మరో రెండు వారాలు గద్దలకొండ గణేష్ కు తిరుగే లేదు...?
వరుణ్ కెరీర్ బెస్ట్ గా అనిపించుకుంటున్న గద్దలకొండ గణేష్ లో అదొక్కటే మైనస్..?
వాల్మీకి కోసం చిత్ర పరిశ్రమ మొత్తం ఏకమైంది..అది టాలీవుడ్ అంటే..?
నేను హీరోని కాకుడదా..అంటున్న మహేష్..?
బాలీవుడ్ స్టార్ హీరోలకు ఎదురెళ్ళడమే నా స్టైల్ అంటున్న క్వీన్ కంగనా..?
పూరి కి ఎప్పటికీ రుణపడి ఉంటా అంటున్న హాట్ హీరోయిన్...?
ఎన్.టి.ఆర్-ఏ.ఎన్.ఆర్ లేకపోతే టాలీవుడ్ హైదరాబాద్ కి వచ్చేది కాదు తెలుసా...?
నాని ని దారుణంగా తొక్కేసిన వరుణ్ తేజ్..?
సైరా టీం టెక్నిక్ తో అందరికి మైండ్ బ్లాక్ అవుతోంది..?
సినిమా నిడివి పెరగడం వల్లనే జనాలు థియోటర్స్ కి రావడం లేదా...?
కరడుకట్టిన విలన్ పాత్రలోను వరుణ్ కన్నీళ్ళు తెప్పించాడు..!
గద్దలకొండ గణేష్ గా వరుణ్ తేజ్ అద్భుతం..?
వరుణ్ కోసమే వచ్చిన భీష్మ..?
గోపిచంద్ సంపత్ నంది తో ఫిక్సైయ్యాడా...?
లిప్ లాక్స్, రొమాంటిక్ సీన్స్ చేయకపోతే ఇప్పుడు హీరోయిన్ అనడం లేదు..?
యాంకర్ రష్మి కి ప్యాంటూ షర్ట్ కొనిపెడతానన్న నాగబాబు...?
టాప్ డైరెక్టర్స్ అందరిని వేయిట్ చేయిస్తున్న తారక్..?
సైరా కు మాత్రం టికెట్ల రేటు ఖచ్చితంగా పెంచాల్సిందేనట..దీన్ని బట్టి ఏమర్థమవుతోంది...?
ఈ టాలీవుడ్ యంగ్ హీరోకు ఎందుకంత దూకుడు..?
సైరా ట్రైలర్ లో మెరుపుల్లేవ్ మరి సినిమాలోనైనా ఉంటాయా...?
'వెంకీ మామ' మీద సురేష్ బాబు కి ఎందుకింత డైలమా..?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.