Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 23, 2019 | Last Updated 8:40 pm IST

Menu &Sections

Search

యాంకర్ సుమ వయసు ఎంతో చెప్పేసింది!

యాంకర్ సుమ వయసు ఎంతో చెప్పేసింది!
యాంకర్ సుమ వయసు ఎంతో చెప్పేసింది!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలుగు టెలివిజన్ రంగంలో యాంకర్ సుమ అంటే తెలియని వారు ఉండరు.  పుట్టింది కేరళా అయినా హైదరాబాద్ లో పెరగడం వల్ల ఆమెకు తెలుగు పై మంచి అవగాహన ఏర్పడింది.  ప్రస్తుతం తెలుగు సుమ ఎంత స్పష్టంగా మాట్లాడుతుందో కే విశ్వనాథ్, బాలసుబ్రమాణ్యం లాంటి దిగ్గజాలు మెచ్చుకున్నారు.  యాంకర్‌ సుమ తన మాటలతో, విసిరే పంచ్‌లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఆమె సోషల్ మీడియాలోనూ తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేసి నెటిజన్లను అలరిస్తోంది. తాజాగా యాంకర్ సుమ సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 


తాజాగా ఆమె ‘ఎందుకురా నన్ను కిడ్నాప్ చేశారు’ అనే షార్ట్ ఫిలిమ్ లో నటించింది.  ఇప్పటికే పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన సుమ తాజాగా మరో కామెడీ ఎంట్రటైన్ మెంట్ షార్ట్ ఫిలిమ్ తో ఆకట్టుకుంది.  ఇందులో ఆమెను ఇద్దరు కిడ్నాపర్లు కిడ్నాప్ చేసి కుర్చీలో కట్టిపడేస్తారు.  సుమక్కా అంటూ ఆమెను లేపడానికి ప్రయత్నిస్తారు, కానీ సుమ ఎంతకీ లేవకపోవడంతో సుమక్కా అదిగో ఆడియో రిలీజ్ ఫంక్షన్, ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లే అక్కా మొత్తం లాసు అనగానే టక్కున లేచి ప్రొడ్యూసర్ ఎవరు, బ్యానర్ ఏంటీ, డబ్బులొచ్చే బేరమేనా అని ఆ కిడ్నాపర్లను అడుగుతుంది.


అయితే కిడ్నాపర్లు నిన్ను ఎత్తుకొచ్చామని నాలుగు భాషల్లో చెప్పడంతో మీ ఇంటర్ నెట్ డేటా మురిగిపోను ఎంత పనిచేశార్రా.. అంటూ వారిపై సీరియస్ అవుతుంది. ఇంతకీ నన్ను ఎలా కిడ్నాప్ చేశార్రా..ఎంత క్లోరో ఫామ్ వాడార్రా అనగానే అబ్బే అలాంటిదేమీ లేదు వాడు నీ ముందు చక్కఎత్తాడు అంతే మూర్చపోయావు అంటాడు కిడ్నాపర్.  ఇంతకీ నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారని అడుగుతుంది సుమ. కిడ్నాపర్లలో ఒకడు సుమ సమాజస్థాపన కోసం అనగానే..సుమ సమాజమేంట్రా భాష నేర్చుకోవాలంటే నా దగ్గరకు రా...అంటుంది. రోజు రోజుకీ మాలాంటి పూర్ పీపుల్స్ దిగజారిపోతున్నారు..మీలాంటి రిచ్ పీపుల్స్ రెచ్చిపోతున్నారు అనగానే, కేఏపాల్ బాల్ హెడ్డుకీ,విరాట్ కోహ్లీ మోకాలికి లింక్ పెట్టినట్టుంది. దాంతో ఆ కిడ్నాపర్లు తమ బాధ  చెప్పుకుంటారు.


నా గర్ల్ ఫ్రెండ్ కోరికలు తీర్చలేక, నా భార్య కోరే కోర్కెలు తీర్చలేక నిన్ను కిడ్నాప్ చేశామని చెబుతారు. అయితే తాను కూడా పూర్ అని..చిన్నపుడు మా నాన్న ఒక కప్పు ఐస్ క్రీమ్ తెస్తే మూడు కప్పులు చేసుకొని తినేవాళ్లమని, అది ఎలా చేయాలో కిడ్నాపర్లకు వివరిస్తుంది.  చివరగా నానా చిట్టీలు అని దగ్గరకు పిలిచి తలతో కొట్టి ఏమనుకుంటున్నారా సుమక్కంటే అంటూ సీరియస్ గా డైలాగ్ కొడుతుంది.  ఆ తర్వాతనా పేరు సుమ..నన్ను ఇష్టపడేవాళ్లు సుమక్కా అంటారు..ఇక నా ఏజ్ గురించే అంటూ ఓ లాజిక్ చెప్పి ముగించేస్తుంది. మొత్తానికి ఈ వీడియో చూసినవాళ్లు పగలబడి నవ్వుకుంటున్నారు..సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 

anchor-suma
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తమిళ హిట్ దర్శకుడితో యంగ్ టైగర్!
మగబిడ్డకు జన్మనిచ్చిన రాంచరణ్ హీరోయిన్!
పూరికి కలిసొచ్చిన సెంటిమెంట్..బాలయ్యకు హిట్టు పడుతుందా?
‘అర్జున్ సుర‌వ‌రం’ రిలీజ్ ఉన్నట్టా?లేనట్టా?
బికినీతో రెచ్చగొడుతున్న రత్తాలు!
‘బాహుబలి’పై చిరంజీవి సంచలన కామెంట్స్!
‘సైరా’ పవన్ కి తెలియని రహస్యం చెప్పిన అల్లు అరవింద్..ఏంటో తెలుసా?
‘సైరా’చరిత్ర సృష్టిస్తుంది..: కమెడియన్ ఫృథ్విరాజ్
బిగ్ బాస్ 3 : ఆ తప్పువల్లే హిమజ ఔట్ అయ్యిందా?
గెటప్ శీనుకి మంచి భవిష్యత్ ఉంది : నాగబాబు
ఆదాశర్మ స్వయంవరం..కండీషన్స్ అప్లై!
పబ్లిగ్గా ఏంటీ సరసాలు..నెటిజన్లు ఫైర్
స్టార్ డైరెక్టర్ తో బన్నీ మూవీ?
డీయర్ కామ్రెడ్ కి ఆస్కార్ వచ్చినట్టే వచ్చి ఔట్ అయ్యిందే?
నాని అలాంటి కథలే ఎంచుకుంటారా?
మాస్ డైరెక్టర్ తో బెల్లంకొండ అబ్బాయి?
కీర్తి మిస్సయ్యింది..కాజల్ దక్కించుకుందా?
సూపర్ స్టార్ పై కేసు నమోదు!
శివ ప్రసాద్ సినీ జీవితం అలా మొదలైంది..
శివప్రసాద్ మరణం ఏపీకి తీరని లోటు : చంద్రబాబు
అవకాశాలు రావు..మనమే సృష్టించుకోవాలి : హరీష్ శంకర్
ఆకట్టుకుంటున్న‘90ఎం.ఎల్’టీజర్ రిలీజ్ !
సీనియర్ నటి భానుప్రియని వెంటాడుతున్న కేసు!
ఆ హీరోకి యాక్షన్ డైరెక్టర్ అయినా హిట్ ఇస్తాడా?
మరో ‘అర్జున్ రెడ్డి’లా ఉందే?
హిట్ దర్శకుడితో మరోసారి మహేష్ బాబు?
వాల్మీకి : చిరు, పవన్ లైన్లోకి వచ్చిన వరుణ్ తేజ్..ఖుషీలో మెగా ఫ్యాన్స్!
వాల్మీకి : వరుణ్ తేజ్ మాస్ లుక్ తో విశ్వరూపం చూపించాడు
‘గద్దలకొండ గణేష్’కి ఏం జరుగుతుంది..రెండు జిల్లాల్లో రిలీజ్ కి నో?
ప్రముఖ నటి కన్నుమూత!
వరుణ్ తేజ్ ‘గద్దలకొండ గణేష్’ హిట్టా..ఫట్టా..!
శ్రీముఖిపై శిల్పాచక్రవర్తి సంచలన వ్యాఖ్యలు
హాలీవుడ్ శృంగారతార కన్నుమూత!
కేక పుట్టిస్తున్న ఇల్లీ బేబీ అందాలు!
నాగార్జున పొలంలో డెడ్ బాడీ..వీడిన మిస్టరీ!
నటుడు,మాజీ ఎంపీ శివప్రసాద్ పరిస్థితి విషమం!