Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Sep 22, 2019 | Last Updated 7:28 pm IST

Menu &Sections

Search

24 గంటల్లో.. 23 మిలియన్ల వ్యూస్‌తో దుమ్మురేపిన సైరా టీజర్...

24 గంటల్లో.. 23 మిలియన్ల వ్యూస్‌తో దుమ్మురేపిన సైరా టీజర్...
24 గంటల్లో.. 23 మిలియన్ల వ్యూస్‌తో దుమ్మురేపిన సైరా టీజర్...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఉయ్యాల వాడ న‌ర్సింహారెడ్డి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కుతున్న చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. ఈ చిత్ర టీజ‌ర్ నిన్న విడుద‌లై యూట్యూబ్ వ్యూస్ ను దుమ్మురేపుతున్నాయి. కేవ‌లం 24 గంట‌ల్లోనే  23 మిలియ‌న్ల వ్యూస్‌తో సంచ‌ల‌నాలు రేపుతుంది. తెలుగు, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళం ఇలా అన్ని భాష‌ల్లోనూ విడుద‌లైన 24 గంట‌ల్లోనే యూట్యూబ్ వీక్ష‌కులు సునామీని సృష్టించారు. 


అక్టోబర్ 2 న  రిలీజ్ కు సిద్ధమౌతున్న సైరా మూవీ భారీ అంచనాలతో తెరపైకి వస్తోంది. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా దర్శకుడు సురేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్నారు. చిరుతో సరసన నయన తారా, తమన్న హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ఈ మూవీలో బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితామ్ తో పాటు విజయ సేతుపతి, జగపతి బాబు, సుదీప్ నాజర్ తదితర సీనియర్ నటులు ఉన్నారు. ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందించిన ఈ ప్రచార చిత్రం అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. 


‘‘చరిత్ర స్మరించుకుంటుంది.. ఝాన్సీ లక్ష్మీభాయి, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ లాంటి ఎందరో మహనీయుల ప్రాణ త్యాగాలను. కానీ, ఆ చరిత్రపుటల్లో కనుమరుగయ్యాడు ఒక వీరుడు.. ఆంగ్లేయులపై తొలిసారి యుద్ధభేరి మోగించిన రేనాటి సూర్యుడు..’’ అంటూ పవన్ కళ్యాణ్ గాత్రంతో అద్భుతమైన విజువల్స్‌తో టీజర్ మొదలైంది. ‘హు ఈజ్ దిస్ నరసింహారెడ్డి?’ అంటూ బ్రిటిష్ అధికారి అన్నప్పుడు ఉదయించే సూర్యుడిని చీల్చికుంటూ గుర్రంపై ఆ వీరుడు వస్తోన్న దృశ్యం టీజర్‌కే హైలైట్. 


‘‘సింహంలాంటోడు దొర. అతడే వాళ్ల ధైర్యం దొర’’ అంటూ వచ్చే వాయిస్ ఓవర్.. ఆ సమయంలో వచ్చే విజువల్స్ అద్భుతం. మొత్తంగా టీజర్ అద్భుతం, అమోఘం. ఈ టీజర్‌తో సినిమాపై చాలా మందికి ఉన్న అనుమానాలను పటాపంచలు చేశారు దర్శకుడు సురేందర్ రెడ్డి. ఆయన టేకింగ్ ఎలా ఉందో టీజర్‌ను చూస్తుంటేనే అర్థమవుతోంది. ఇక అక్టోబర్ 2న థియేటర్ యుద్ధమే..! టాలీవుడ్‌లో మళ్లీ రికార్డుల వర్షమే..! 


saira
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
41 ఏళ్ల ప్ర‌స్థానం
బుల్లితెర క‌మెడియ‌న్లు హీరోలవ్వ‌గ‌ల‌రా...?
పేదోడికి అన్యాయం చేస్తే దేవుడినైనా ఎదిరిస్తానంటున్న కాదంబ‌రికిర‌ణ్‌
శివ ప్రసాద్ నటించిన చివరి చిత్రం 'సాప్ట్ వేర్ సుధీర్'.
'రాగల 24 గంటల్లో'‌‌ స‌త్య‌దేవ్‌, ఇషారెబ్బా ఏం చేయ‌బోతున్నారు...?
ఆస్కార్ లిస్టులో విజ‌య్ దేవ‌ర కొండ సినిమా
రాజ‌మండ్రికి క‌ళ్యాణ్‌రామ్‌తో మెహ‌రీన్ వెళ్లిందా...?
కృష్ణారావ్ సూప‌ర్‌ మార్కెట్ లో స‌స్పెన్స్ ఏంటంటే...?
నాయకుడిగా నే కాదు...నటుడిగా కూడా కేక పుట్టించిన శివ ప్రసాద్..
నిన్ను తలచి కి మాస్ డైరెక్ట‌ర్ స‌పోర్ట్‌
`సంహారిణి` అరుంధ‌తికి పోటీనా...?
సినిమా న‌చ్చ‌క‌పోతే తిట్ట‌మంటున్న ద‌ర్శ‌కుడు
`90 ఎం.ఎల్` దేవ‌దాస్ కొత్త‌గా ఏం చేస్తాడో...?
బ‌తుక‌మ్మ చీర‌ల‌కు భ‌రోసేనా...?
జగన్.. ఈ పరాచక శాఖ ను ప్రక్షాళన చేయ వలసిందే..!?
పెద‌నాన్న‌కి అబ్బాయికి త‌ప్ప‌ని ఇబ్బందులు
మంచుల‌క్ష్మి కొత్త‌షో కోసం స్టార్స్‌ని నైట్‌డ్ర‌స్‌లో ర‌మ్మంటుందా...?
కాంగ్రెస్‌లో రేవంత్ తిరుగుబాటు? ఫ‌్యూచ‌ర్ ఏంటి?
ద‌ర్శ‌కుడు రైతుగా అవ‌తార‌మెత్తాడా..
మ‌రోసారి ‘ఫిదా’చేస్తారా...?
డైటింగ్ అంటే ఏంటి అంటుంది ర‌కుల్‌
హిందీ సాధ్యం కాదంటున్న త‌లైవా
టి. సుబ్బిరామిరెడ్డి పుట్టిన‌రోజున‌ జ‌య‌సుధ‌కు మంచి గిఫ్ట్‌
చిరు బ‌యోపిక్‌లో రామ‌చ‌ర‌ణా..? వ‌రుణ్‌తేజా..?
చంద‌మామ తాజ్ మ‌హ‌ల్‌కి వెళ్ళిందా... ఎందుకు?
రాజ‌మ‌హేంద్ర‌వ‌రం జైలులో క‌మ‌ల్‌హాస‌న్‌....?
శోభ‌న్‌బాబు షూతో వ‌రుణ్ డ్యాన్స్‌
'దేవత'చిత్రంతో 'వాల్మీకి' ని పోల్చిన ద‌ర్శ‌కుడు
చ‌ల‌ప‌తిరావుకి ఒక దశలో చచ్చిపోవాలనిపించిందంట‌...?
బిందెలిచ్చిన ప్రొడ్యూస‌ర్‌కి కృత‌జ్ఞ‌త‌లు అంటున్న హీరోయిన్‌
రానాతో వ‌ద్దంటున్న కీర్తి సురేష్‌
ఊరంతా అనుకుంటున్నారు ‘శతమానం భవతి’ లా హిట్ అవుద్దా...?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.