Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 16, 2019 | Last Updated 1:09 pm IST

Menu &Sections

Search

బికినీతో నిజంగానే చెమటలు పట్టించిన ఆదా శర్మ !

బికినీతో నిజంగానే చెమటలు పట్టించిన ఆదా శర్మ !
బికినీతో నిజంగానే చెమటలు పట్టించిన ఆదా శర్మ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఆదా శర్మ తెలుగులో పూరీ జగన్నాధ్ డైరెక్షన్లో వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. తరువాత క్షణం లాంటి సినిమాలో మెరిసింది. అయితే ఈ అమ్మడుకి సరైనా హిట్స్ పడక పోవటంతో తెలుగులో అవకాశాలు బాగా తగ్గిపోయాయి. అయినా అదా శర్మ ఎక్కడ నిరుత్సాహపడకుండా సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో రెచ్చిపోతుంటుంది. ముఖ్యంగా బికినీ డ్రెస్ ల్లో అయితే ఇంకా రెచ్చిపోయి జనాలకు హార్ట్ ఎటాక్ తెప్పిస్తుంటుంది. నిరంతరం సోషల్ మీడియాలో వేడి పుట్టించే భామల్లో ఆదా ఒకరు అని చెప్పొచ్చు. బికినిలో తన అంద చందాలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. సినిమాల విషయంలో పక్కన పెడితే సోషల్ మీడియాలో ఈ అమ్మడి  హీట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. 


ఇక నెటిజన్స్ ఊరుకుంటారా .. వారు కూడా ఎగబడి లైక్ లతో, కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. హీరోయిన్స్ తమకు నచ్చిన పోటోలను, హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో క్షణాల్లో అప్ లోడ్ చేస్తున్నారు. ఇంతక ముందు హీరోయిన్స్ కు ఆమాత్రం సౌలభ్యం ఉండేది కాదు. దీనితో ఫేడ్ అవుట్ అయినా సరే .. హాట్ ఫొటోలతో అభిమానుల .. దర్శక నిర్మాతలు .. దృష్టిలో పడుతున్నారు. సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫోటోలను, హాలీడేస్ కు ఎంజాయ్ చేసిన బికినీ ఫొటోస్ తో సోషల్ మీడియాను క్షణాల్లో వేడెక్కిస్తున్నారు.


ఇక అభిమానులు తట్టుకుకోగలరా ... ? రెచ్చిపోయి కామెంట్స్ చేయడం .. లైక్స్ కొట్టడం మళ్ళీ హాట్ ఫొటోస్ కోసం ఎదురు చూడటం ఒక సైక్లిక్ గా తయారవుతుంది. దీనితో హీరోయిన్స్ కూడా తమ అభిమానులకు ఎప్పుడు నిత్యం టచ్ లో ఉంటున్నారు. ఈ ఫొటోలో ఆదా శర్మ బికినీ ధరించి ..  " నేను చిరుతపులిలాంటి డ్రెస్ వేసుకున్న టేబుల్ ముందు కూర్చున్న  అమ్మాయిని. ఒక అబ్బాయి దోశ చట్నీ కోసం వేచి చూస్తున్నా. రాహుల్ ఒక చిరుతపులి.. నేను కాదు" అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చింది. దీని మీనింగ్ ఏంటో అభిమానులకు అర్ధం కాక నీకేమైనా పిచ్చా అని కామెంట్స్ పెట్టారు. 

ada-sharma
5/ 5 - (1 votes)
Add To Favourite