తాను సీరియల్ ఛాన్సుల కోసం ఆడిషన్స్‌కి వెళ్తున్న రోజుల్లో కాస్టింగ్ కౌచ్ ఉదంతాలు చాలచోటు చేసుకున్నాయని,తాను ఆడిషన్స్‌కి వెళ్ళిన ప్రదేశంలో దాదాపుగా చాలమంది కమిట్మెంట్ అడిగారని గ్లామర్ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసింది.ఇక తాను సీరియల్స్ లోకి రాకముందే బీ టెక్ పూర్తి చేసి ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ వచ్చి ఇలా సినీ ఇండస్ట్రీలో సెట్ అయ్యా నన్నారు.మొదట నేను సినీ ఇండస్ట్రీలోకి వెళ్తున్నానని తెలియగానే మా కుటుంబసభ్యులు ససేమిరా వద్దంటు అలాంటి బతుకులు మనకు అవసరమా?అని తనను అనకూడని మాటలన్నారని అయితే అలాంటివేమీ ఉండవని,అందరికీ నచ్చజెప్పి సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని పేర్కొన్నారు బుల్లితెర నటి రోహిణి..ఇక ప్రస్తుతం పలు వివాదాల నడుమ ప్రారంభమై సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతున్న బిగ్ బాస్' రియాలిటీ షో మూడో సీజన్లో కి ఈ భామ ఏంట్రీ ఇచ్చింది.ఏంట్రీ ఇచ్చిన నాలుగో వారంలోనే ఈ షో నుంచి రోహిణి ఎలిమినేట్ అయింది.ఎలిమినేషన్ అనంతరం పలు మీడియా సంస్థలతో ముచ్చటించిన రోహిణి గ్లామర్ ఫీల్డ్‌లో కాస్టింగ్ కౌచ్ గురించి ఈ వ్యాఖ్యలు చేసింది..