Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Sep 17, 2019 | Last Updated 7:49 am IST

Menu &Sections

Search

మన్మధుడు 2 పాపాలను కడిగేసుకుంటున్న నాగార్జున !

 మన్మధుడు 2 పాపాలను కడిగేసుకుంటున్న నాగార్జున !
మన్మధుడు 2 పాపాలను కడిగేసుకుంటున్న నాగార్జున !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
నాగార్జున కెరియర్ లో ‘మన్మధుడు 2’ ఒక మచ్చలా మారడమే కాకుండా నాగ్ ఇమేజ్ కి ఈ మూవీ ఎంతో నష్టాన్ని తెచ్చిపెట్టింది. 60 సంవత్సరాల వయసులో నాగ్ రొమాంటిక్ నటనను ప్రేక్షకులు ఏమాత్రం ఇష్టపడక పోవడంతో ఈ మూవీ ఘోరమైన ఫ్లాప్ గా మారింది. ఈ మూవీ విడుదలైన రెండవరోజు నుండి ధియేటర్లు ఖాళీ అవ్వడంతో ఈ మూవీని ఇప్పటికే చాల చోట్ల తీసివేసారు. 

ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీ బయ్యర్లు దాదాపు 60 శాతం పైగా నష్టపోయిన పరిస్థితులలో ఈ బాధ్యత ఇప్పుడు నాగార్జునను చుట్టుముట్టింది అని వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈ మూవీని నాగార్జున ఒక్కడే నిర్మించలేదు. జెమినీ కిరణ్ తో పాటు మరికొందరు సహ నిర్మాతలుగా ఈ మూవీకి వ్యవహరించారు. 

అయితే ఈ మూవీ మార్కెట్ అంతా నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై జరగడంతో ఈ మూవీ ప్రధాన నిర్మాత నాగార్జున మాత్రమే అన్న అభిప్రాయంలో బయ్యర్లు ఉన్నారు. దీనితో నష్టపోయిన బయ్యర్లు అంతా నాగార్జున కోసం అన్నపూర్ణ స్టూడియో చుట్టూ తిరుగుతున్నట్లు టాక్. 


ఈ వివాదం మరింత ముదిరి తన పరపతి దెబ్బ తినకుండా నాగ్ రంగంలోకి దిగి ఈ మూవీ బయ్యర్లకు కొంతమేరకు నష్ట పరిహారం చేస్తాను అంటూ వారందరికీ మెసేజ్ లు పంపుతున్నట్లు టాక్. దీనితో ‘మన్మధుడు 2’ నాగ్ కు ఇమేజ్ పరంగా కాకుండా ఆర్ధికంగా నష్టాలు కలిగించిన సినిమాగా మారింది అంటూ సెటైర్లు పడుతున్నాయి. ఈ మూవీ ఇచ్చిన ఫలితంతో నాగార్జున త్వరలో మొదలు పెట్టాలి అనుకున్న ‘బంగార్రాజు’ మూవీ ఆలోచనలు అటకెక్కాయి అంటే ‘మన్మధుడు 2’ నాగ్ ను ఎంతగా కలవర పెట్టిందో అర్ధం అవుతుంది. దీనితో భవిష్యత్ లో నాగ్ ఎంపిక చేసుకునే కథల విషయంలో చాల జాగ్రత్తలు తీసుకుంటాడు అనుకోవాలి..


NAGARJUNA AT THE RESCUE OF MANMADHUDU2 BUYYERS LOSES!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఉయ్యాలవాడ క్లైమాక్స్ లో భారీ కోత !
ఒత్తిడిని తట్టుకునే చిట్కాను కనిపెట్టిన ఉపాసన !
అల్లు అర్జున్ కోరిక విని షాక్ అవుతున్న దర్శకులు !
రత్నవేలు ప్రయత్నాలకు అడ్డు తగిలిన రామ్ చరణ్ !
అల్లు కాంపౌండ్ ను కార్నర్ చేసిన సూర్య కామెంట్స్ !
బిగ్ బాస్ కు సమస్యగా మారిన నాగార్జున అలవాట్లు ?
హరీష్ శంకర్ మాటలలో బయటపడ్డ పవన్ వ్యక్తిత్వం !
మెగా అభిమానులకు జోష్ ను ఇవ్వలేకపోయిన ఉమైర్ సంధు కామెంట్స్ !
బాలీవుడ్ పక్షపాత ధోరణి పై ప్రభాస్ సంచలన వ్యాఖ్యలు !
పవన్ స్లోగన్ ను నమ్ముకున్న వరుణ్ తేజ్ !
షాకింగ్ న్యూస్ గా మారిన రాజశేఖర్ మంచితనం !
షాకింగ్ బయటపడ్డ రేణు దేశాయ్ అనారోగ్యం !
చరణ్ జూనియర్ అభిమానుల టార్చర్ కు షేక్ అవుతున్న రాజమౌళి !
రాజమౌళి పేరుతో రాజన్న సేల్ !
చిరంజీవి పంపిన విలువైన బహుమతి చూసి షాక్ అయిన అమితాబ్ !
రత్నవేలు పై విపరీతమైన కోపం తెచ్చుకున్న చిరంజీవి !
హరీష్ శంకర్ బయటపెట్టిన రివర్స్ ప్రతీకారం !
అమరావతిలో పవన్ సినిమా రాజకీయం !
అమరావతిలో పవన్ సినిమా రాజకీయం !
తీవ్రం అవుతున్న ఉయ్యాల‌వాడ కుటుంబ స‌భ్యుల ఆందోళన అరెస్ట్ ల పర్వం !
నాని అంచనాలను అందుకోలేకపోయిన ఆమె !
ఎట్టకేలకు సైరాలో చోటు సంపాధించుకున్న అల్లు అర్జున్ !
ప్రభాస్ మౌనంలో సమాధానం దొరకని ప్రశ్నలు !
విజయ్ దేవరకొండ హీరోయిన్స్ ను వెంటాడుతున్న నెగిటివ్ సెంటిమెంట్ !
పవన్ కోసం రంగంలోకి దిగిన త్రివిక్రమ్ అసహనంలో అభిమానులు !
జూనియర్ రాజకీయ వారసత్వం పై గిరిబాబు సంచలన వ్యాఖ్యలు !
హరితేజ జీవితాన్ని మార్చేసిన త్రివిక్రమ్ !
గోపిచంద్ కొడుకు పుట్టినరోజున ప్రభాస్ స్నేహ హస్తం !
షాకింగ్ పవన్ కళ్యాణ్ పిలుపు కోసం ఎదురు చూస్తున్న సందీప్ రెడ్డి !
సైరా ను వాడుకుంటున్న అల్లు శిరీష్ !
మహేష్ మనస్తత్వం పై జయసుధ కామెంట్స్ !
సమంత పై సద్గురు వాసుదేవ్ సంచలన వ్యాఖ్యలు !
షాకింగ్ నిద్రలోకి జారుకున్న నాని !
వాల్మీకి పై భారీ కుట్ర రంగంలోకి దిగిన రాజకీయనాయకులు !
చరణ్ చేసిన పనికి షాక్ లో సురేంద్ర రెడ్డ్డి !
టాప్ హీరోల వంచన పై జాతీయ మీడియా షాకింగ్ కథనం !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..