Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Oct 18, 2019 | Last Updated 12:24 pm IST

Menu &Sections

Search

బ్రేకప్ అయిపోయిన విశాల్ నిశ్చితార్థం..!

బ్రేకప్ అయిపోయిన విశాల్ నిశ్చితార్థం..!
బ్రేకప్ అయిపోయిన విశాల్ నిశ్చితార్థం..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ అనీషా అనే అమ్మాయిని గతంలో హైదరాబాద్ నగరంలోని నిశ్చితార్థం చేసుకోవడం జరిగింది. దీంతో హీరో విశాల్ అనీషా నీ పెళ్లి చేసుకోబోతున్నట్లు అప్పట్లో అధికారికంగానే వార్తలు వచ్చాయి. అనీషా అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ ఫ్రెండ్ క్యారెక్టర్లో నటించింది. ఇటువంటి నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో అతి తక్కువ సభ్యులు ఈ నిశ్చితార్థ వేడుక కి గతంలో వచ్చారు. కేవలం కొద్దిమంది కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య ఈ వేడుక జరిగింది. అదే సమయంలో అక్టోబర్ 9వ తారీఖున వివాహానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు.


ఎంతో ఘనంగా జరిగింది నిశ్చితార్థ వేడుక. ఇటువంటి నేపథ్యంలో కోలీవుడ్ ఇండస్ట్రీలో మరియు సోషల్ మీడియాలో తాజాగా ఒక సంచలన వార్త చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే వీరిద్దరి ఎంగేజ్మెంట్ బ్రేకప్ అయినట్లు సమాచారం. అనీషా రెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన నిశ్చితార్ధం ఫోటోలు, విశాల్ కి సంబంధించిన ఫోటోలు తరచూ పోస్ట్ చేసేది. విశాల్ కూడా ట్విట్టర్ లో ఫోటోలు షేర్ చేసేవారు. ఇన్స్టాగ్రామ్ లో తరచూ పోస్ట్ లు పెట్టే అనీషా సడెన్ గా తన నిశ్చితార్ధపు ఫొటోలన్నీ తొలగించింది. కొసమెరుపు ఏమిటంటే ఇదే సమయంలో హీరో విశాల్ కూడా ఫోటో లన్నిటిని డిలీట్ చేయడం జరిగింది.


దీంతో వీరిద్దరి మధ్య ఏదో జరిగినట్లు నిశ్చితార్థం క్యాన్సిల్ అయినట్లు తమిళ్ మీడియాలో వార్తలు మీద వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతుంది. వీరిద్దరి మధ్య ఇప్పటివరకు ఏం జరిగిందో ఎవరికీ అర్థం కావడం లేదు ఇటువంటి నేపథ్యంలో అనీషారెడ్డి మాత్రం పెళ్లి బ్రేక్అప్ చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు టాక్ వినపడుతోంది. కానీ మరోపక్క విశాల్ మాత్రం...పెళ్లి ఎలాగోలాగా జరిగేలా ఆమెను ఓపెన్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరి ఇంతకీ వస్తున్న ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలి అంటే అక్టోబర్ 9 వరకు ఆగాల్సిందే.vishal
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తమిళ స్టోరీ నమ్ముకున్న బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్..!
సాహో ప్రొడ్యూసర్స్ పై కేస్..?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యాంకర్ సుమ వీడియో..!
విజయ్ దేవరకొండ మరియు తన గురించి వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చిన అనసూయ..!
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కీర్తిని పెంచుతున్న చిరంజీవి!
అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమా లేటెస్ట్ న్యూస్..!
సైరా సినిమా కలెక్షన్లు దసరా పండుగ ఇంకా జరుపుకుంటున్న మెగా అభిమానులు..!
నేను అప్పట్లో ‘గే’ అంటూ బాగా ప్రచారం చేశారు అంటున్న నవదీప్..!
ఆ చానల్ పై సీరియస్ అయిన బాలకృష్ణ..?
వ్యభిచారం చేయడం తప్పు కాదు అంటున్న శ్రీ రెడ్డి..!
శివ జ్యోతి పై సీరియస్ అయిన వరుణ్ సందేశ్..!
వరుసగా రెండు వారాలు అదరగొట్టిన మెగాస్టార్ సైరా కలెక్షన్లు..!
బిగ్ బాస్ షో కంటెస్టెంట్ జ్యోతి ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్..!
మహేష్ బాబు కొత్త మూవీ లేటెస్ట్ న్యూస్..!
సౌత్ ఇండస్ట్రీ డైరెక్టర్ పై కన్నేసిన షారుక్ ఖాన్..?
సెలవులు పూర్తయిన రికార్డులు సృష్టించడం మాత్రం ఆగటం లేదు సైరా..!
ఈ సంక్రాంతికి బాలయ్య సినిమా లేనట్టే..?
అదిరిపోయే ఆఫర్ అందుకున్న పునర్నవి..?
బైరెడ్డి పై సంచలన కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డి..!
విజయ్ దేవరకొండ తో సందీప్ రెడ్డి వంగా సినిమా..?
అల్లు అర్జున్ ని అష్టకష్టాలు పెడుతున్న హీరోయిన్..!
బిగ్ బాస్ హౌస్ లో ఏడ్చేసిన బాబా భాస్కర్..!
రామ్ చరణ్ రికమండేషన్ చేయడంతో అదరగొట్టే చాన్స్ అందుకున్న సుకుమార్..?
మరోసారి మీరు కాలర్ ఎగరేస్తారు అంటున్న మహేష్ బాబు..!
About the author

Kranthi is an independent writer and campaigner.