Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Sep 24, 2019 | Last Updated 2:04 pm IST

Menu &Sections

Search

సాహో ని వెంటాడుతున్న రాజమౌళి శాపం !

సాహో ని వెంటాడుతున్న రాజమౌళి శాపం !
సాహో ని వెంటాడుతున్న రాజమౌళి శాపం !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఫిలిం ఇండస్ట్రీలో చాల విచిత్రమైన సెంటిమెంట్లు ప్రచారంలోకి వస్తూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి సెంటిమెంట్ తో ముడిపెట్టి ‘సాహో’ గురించి కొందరు చేస్తున్న కామెంట్స్ చాల ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఈ సెంటిమెంట్ ను ప్రచారంలోకి తీసుకు వస్తున్న వారి అభిప్రాయం ప్రకారం రాజమౌళితో సినిమా చేసే హీరోకు అతడి కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ దక్కుతుంది. 

కానీ ఆ తరువాత వెనువెంటనే చేసే సినిమా మాత్రం ఫెయిల్ అవుతుంది అన్న సెంటిమెంట్ ఇండస్ట్రీ వర్గాలలో ప్రచారంలో ఉంది. రాజమౌళితో చివరగా ‘యమదొంగ’ సినిమాను జూనియర్ చేసిన తరువాత కొన్నాళ్ళపాటు వరుస ఫ్లాపులతో సతమతం అయ్యాడు. ‘యమదొంగ’ ను మించి సినిమా రావడానికి చాలాకాలం పట్టింది.    

రామ్ చరణ్ రాజమౌళితో చేసిన ‘మగధీర’ తరువాత వెంటనే వచ్చిన ‘ఆరెంజ్’ డిజాస్టర్ ఫ్లాప్ గా మారడంతో ఆ ఫ్లాప్ నుండి రికవర్ కావడానికి చరణ్ కు చాలా సమయం పట్టింది. రాజమౌళి తో ‘విక్రమార్కుడు’ తర్వాత కూడ రవితేజ పరిస్థితీ ఇలాగే చాలాకాలం కొనసాగింది. వాస్తవానికి ప్రభాస్ రాజమౌళి తీసిన ‘ఛత్రపతి’ తర్వాత ఆస్థాయి విజయమే దక్కలేదు. అయితే ‘మిర్చి’ నుండి ప్రభాస్ పూర్తిగా ట్రాక్ లోకి వచ్చి నేషనల్ స్టార్ అయిపోయాడు. 

‘బాహుబలి’ సూపర్ సక్సస్ తరువాత ప్రభాస్ నుండి ఏసినిమా రాలేదు. ఇప్పుడు రెండు సంవత్సరాల గ్యాప్ తో ‘సాహో’ వస్తోంది. దీనితో రాజమౌళికి ఉన్న ఒక నెగిటివ్ సెంటిమెంట్ ‘సాహో’ కు శాపంగా మారుతుందా ? అంటూ కొందరు మితిమీరిన అపోహలను ప్రచారంలోకి తీసుకు వస్తున్నారు. వినడానికి ఈ సెంటిమెంట్ ఆసక్తికరంగా ఉన్నా ఈ మూవీని భారీ రేట్లకు కొనుక్కున్న బయ్యర్లకు మాత్రం పీడకలగా మారుతోంది. దీనితో రాజమౌళి సెంటిమెంట్ నిజంగా వర్కౌట్ అయితే తమ పరిస్థితి ఏమిటి అంటూ ‘సాహో’ బయ్యర్లు లోలోపన మధన పడుతున్నట్లు టాక్..    


RAJAMOULI CURSE HAUNTING SAHO!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వరుణ్ తేజ్ కు టెన్షన్ ను పోగొట్టిన జూనియర్ రామ్ చరణ్ ల కాఫీ !
విజయ్ దేవరకొండ ఇగో పై హరీష్ శంకర్ సంచలన వ్యాఖ్యలు !
సాయి పల్లవితో పెళ్ళి ఆలోచనలను బయటపెట్టిన వరుణ్ తేజ్ !
షాకింగ్ సెన్సార్ నుంచి చిరంజీవికి ఫోన్ !
అల వైకుంఠపురం కు కుదిరిన ఆదివారం !
షాకింగ్ సాహో నష్టాల ఊబిలో ప్రభాస్ ?
చిరంజీవి ఇంటిముందు ఉయ్యాలవాడ కుటుంబసభ్యుల ఆత్మహత్యల బెదిరింపులు !
సైరా విషయంలో రాజమౌళి వ్యక్త పరిచిన సందేహాలు !
షాకింగ్ సైరా కోసం రంగంలోకి దిగుతున్న ప్రభాస్ !
జగపతి బాబు కామెంట్స్ కు మెగా అభిమానుల తీవ్ర అసహనం !
అరవింద్ కు సమస్యగా మారిన అల్లు అర్జున్ వ్యతిరేకత !
అభిమానిని కౌగలించుకుని గట్టిగా అరిచిన పవన్ !
సైరా ఈవెంట్ లో అందరి దృష్టి తన వైపుకు తిప్పుకున్న ఉపాసన !
చిరంజీవి పై తన అసంతృప్తి వ్యక్తపరిచిన పవన్ కళ్యాణ్ !
సైరా ఈవెంట్ లో పవన్ మాటల మధ్య రాజకీయ కామెంట్స్ !
రాజమౌళి లేకుంటే సైరా లేదు చిరంజీవి సంచలన వ్యాఖ్యలు !
ప్రభాస్ సామాజిక స్పృహను బయటపెట్టిన గోపీ చంద్ !
కమలహాసన్ ఆస్థుల పై శృతిహాసన్ సంచలన వ్యాఖ్యలు !
దేవిశ్రీ ప్రసాద్ ను కార్నెర్ చేస్తున్న టాప్ సెలిబ్రిటీలు
టెన్షన్ లో మహేష్ బాబు కొనసాగుతున్న అన్వేషణ !
చిరంజీవి చరణ్ ల మధ్య ఘర్షణలను బయటపెట్టిన సుష్మిత !
షాకింగ్ చిరంజీవిని ఆహ్వానించిన ఉయ్యాలవాడ ఫ్యామిలీ !
ముదిరిపోతున్న నాగార్జున సమంతల యాడ్ వార్ !
సైరా’విషయంలో నయనతార సలహాను పాటించిన అమితాబ్ !
హాట్ న్యూస్ గా మారిన ఉయ్యాలవాడ కుటుంబీకుల 50 కోట్ల డ్రామా !
మెగా కాంపౌండ్ కు షాక్ ఇచ్చిన గోపీచంద్ నిర్ణయం !
షాకింగ్ సాఫో ఫెయిల్యూర్ లో లాభపడిన ప్రభాస్ !
రిజెక్టడ్ కధలతో సమస్యలలోకి వెళ్లిపోతున్న నాని !
సెంటిమెంట్ కు బానిస అయిన విజయ్ దేవరకొండ !
జూనియర్ పై కళ్యాణ్ రామ్ త్రివిక్రమ్ ల రాజకీయం !
రానా హోమ్ కమింగ్ వార్తలలో షాకింగ్ న్యూస్ !
నాగచైతన్య మొదటి భార్య గురిచి షాకింగ్ న్యూస్ బయటపెట్టిన సమంత !
రాజమౌళికి కొత్త సమస్యలు తెచ్చిపెట్టిన సాహో !
‘సైరా పై తమిళ మీడియా సెటైర్లు !
వరుణ్ తేజ్ ను తీహార్ జైలుకు పంపమని సలహా ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్ !
సైరా కలలో చిరంజీవి రాజకీయం !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..