Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Sep 17, 2019 | Last Updated 6:12 pm IST

Menu &Sections

Search

అర్జున్ రెడ్డి దర్శకులు సందీప్ వంగ ఇంట విషాదం!

అర్జున్ రెడ్డి దర్శకులు సందీప్ వంగ ఇంట విషాదం!
అర్జున్ రెడ్డి దర్శకులు సందీప్ వంగ ఇంట విషాదం!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య టాలీవుడ్ లో కొత్త దర్శకులు సూపర్ హిట్ సినిమాలు తీస్తూ తమకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంటున్నారు. సీనియర్ దర్శకులకు పోటీగా వీరు తీస్తున్న సినిమాలకు ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. పెళ్లిచూపులు సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’సినిమాలో నటించాడు.  ఈ మూవీకి కొత్త దర్శకుడు సందీప్ వంగా. 

మొదట ఈ మూవీ స్టోరీ పలువురు నిర్మాతలకు చెప్పినా ఎవరూ పట్టించుకోకపోవడంతో స్వియ నిర్మాణంలో ఈ మూవీ తీశారు.  అయితే మొదట అర్జున్ రెడ్డి మూవీపై రక రకాల విమర్శలు వచ్చాయి. ఇందులో ఎక్కువ బోల్డ్ కంటేంట్, డైలాగ్స్ ఉన్నాయని, లిప్ లాక్ సీన్లు అసభ్యంగా ఉన్నాయని ఎన్నో విమర్శలు వచ్చాయి. కానీ ఒక్క వారంలోనే సీన్ రివర్స్ అయ్యింది..ఈ మూవీ మంచి లవ్ స్టోరీ అంటూ యూత్ కనెక్ట్ అయ్యారు. ఒక్కసారే బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగించి లాభాల పంట పండింది. 

ఈ మూవీతో విజయ్ దేవరకొండ రేంజ్ ఎక్కడికో వెళ్లింది.  అయితే అర్జున్ రెడ్డి రిమేక్ గా బాలీవుడ్ లో కబీర్ సింగ్ సినిమాగా రిలీజ్ అయ్యింది. బాలీవుడ్ లో కూడా సందీప్ వంగా నే దర్శకత్వం వహించారు.  ఈ మూవీ ఏకంగా రెండు వందల కోట్ల క్లబ్ లో చేరింది.  తాజాగా సందీప్ వంగ ఇంట విషాదం చోటు చేసుకుంది. 

ఈ డైరెక్టర్ మాతృమూర్తి వంగా సుజాత గురువారం తెల్లవారు జామున తుది శ్వాసను విడిచారు, తెలంగాణలోని వరంగల్, వెంకటయ్య కాలనిలో ఉంటున్న ఆమె ఇంట్లోనే తుది శ్వాసను విడిచినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  ప్రస్తుతం మరో కథను సిద్ధం చేసే పనుల్లో ఉన్న దర్శకుడికి మాతృ వియోగం తీరని బాధని కలిగించింది. నెక్స్ట్ సందీప్ క్రైమ్ థ్రిల్లర్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. 


director-sandeep-vanga
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కొత్త లుక్ తో హీరో నిఖిల్!
ప్రధాని మోదీ బయోపిక్ : ‘మనో విరాగి’ ఫస్ట్‌లుక్!
బిగ్ బాస్ 3 : ముద్దు సీన్ వైరల్
టైట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది!
రాజకీయాలపై సుదీప్ సంచలన వ్యాఖ్యలు!
డేరింగ్..డాషింగ్...పీఎం మోదీ జన్మదిన శుభాకాంక్షలు..
ప్రభాస్ చేతుల మీదుగా మోదీ బమోపిక్ ఫస్ట్ లుక్!
బిగ్ బాస్ 3 : ఒకరి కోసం ఒకరు ఎంత త్యాగం..
‘సైరా’ ఈవెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
నాని ఆ మార్క్ దాటలేక పోతున్నాడు!
ఆరోపణలు వస్తే..ధైర్యంగా ఎదుర్కోవాల్సింది : పవన్ కళ్యాన్
కోడెల మృతిపై సీఎం జగన్ సంతాపం!
బాలీవుడ్ పై బన్నీ ఎందుకు కన్నేశాడు?
బోయపాటితో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొడతాడా?
బాహుబలి రికార్డు ‘సాహెూ’బ్రేక్!
హర్రర్ ప్రయోగం ఈసారి సక్సెస్ ఇస్తుందా?
బిగ్ బాస్ 3 : వైల్డ్ కార్డు అచ్చిరావడం లేదా?
జమునగారంటే అందుకే అంత గౌరవం : జయసుధ
‘వెంకిమామ’ఎప్పుడొస్తున్నారు..?
బిగ్ బాస్ 3 : గరం గరంగా నాగార్జున
‘మా’కి ఆ హీరో ఎంత విరాళం ఇచ్చాడో తెలుసా?
ఆమె అభిమానం చూసి ఉప్పోంగిపోయిన హీరో!
రొమాంటిక్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ!
సూర్య హిట్ కొట్టేలా ఉన్నాడే!
పూజా హెగ్డే ఈ సంవత్సరం నక్కతోక తొక్కినట్టుందే!
మాస్ దర్శకుడు నటుడిగా మెప్పిస్తాడా?
‘సైరా’ ని ఆ ఇబ్బంది వెంటాడుతూనే ఉందా?
మరోసారి ఈ కాంబినేషన్ రాబోతుందా?
బిగ్ బాస్ 3 : శ్రీముఖి ఓవరాక్షన్..వరుణ్ సీరియస్!
శృంగారం చేస్తూ చచ్చాడు..మరి నష్టపరిహారం..
చిన్న సినిమాలే ముద్దు అంటున్నారా?
‘సాహెూ’ రెండువారాల బాక్సాఫీస్ కలెక్షన్లు!
మ్యూజిక్ డైరెక్టర్ కోటి కొత్త లుక్!
హాలీవుడ్ రేంజ్ లో విశాల్ ‘యాక్షన్’ టీజర్!
ఛీ..ఛీ.. ఈమెను మనిషి అంటారా?
కార్తికేయ విలన్ గా భలే మెప్పించాడు..పబ్లిక్ ఒపీనియన్!