Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Sep 22, 2019 | Last Updated 4:49 am IST

Menu &Sections

Search

వెనక్కు వెళ్ళిపోయిన వెంకీమామ

వెనక్కు వెళ్ళిపోయిన వెంకీమామ
వెనక్కు వెళ్ళిపోయిన వెంకీమామ
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
 బాబీ డైరెక్షన్ లో విక్టరీ వెంకటేష్ , యువ సామ్రాట్  నాగ చైతన్య నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం వెంకీమామ.  గత రెండు నెలలుగా నిర్విరామంగా షూటింగ్  జరుపుకున్న ఈ చిత్రానికి ఎట్టకేలకు  బ్రేక్ పడింది. ఇటీవల సినిమా షూటింగ్ లో భాగంగా వెంకీ గాయపడడంతో ప్రస్తుతం షూటింగ్ బ్రేక్ ఇచ్చారు.  మరో 25 రోజుల షూటింగ్ మిగిలివుంది. ఈ సినిమా ను మొదట దసరా కానుకగా అక్టోబర్ 4న విడుదలచేయాలనుకున్నారు కానీ  ఇప్పుడు షూటింగ్  ఆలస్యం అవుతుండడం  అలాగే  అదే సమయంలో  మెగా స్టార్ చిరంజీవి  నటించిన పీరియాడికల్ మూవీ  సైరా  కూడా విడుదలకానున్నడంతో  వెంకీ మామ ను  వాయిదా వేశారు. 



ఇక  దసరా మిస్ కావడంతో ఈ చిత్రాన్ని దీపావళికి  విడుదలచేయడానికి  సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.  సినిమా విడుదలకు కూడా అదే సరైన సమయం. ఎందుకంటే  దీపావళి రేస్ లో  స్టార్ హీరోల సినిమాలు ఏమి  లేవు. దాంతో  వెంకీ మామా కు అడ్వాంటేజ్ కానుంది.  కామెడీ ఎంటర్ టైనర్ గా  తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  వెంకీ కి జోడిగా  హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా  నాగ చైతన్య కు జోడిగా రాశి ఖన్నా నటిస్తుంది.  తమన్ సంగీతం అందిస్తున్నాడు. 



 సురేష్  ప్రొడక్షన్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ల ఫై సురేష్ బాబు , టిజి విశ్వప్రసాద్  సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఫై మంచి అంచనాలు ఉన్నాయి.  కాగా  నాగ చైతన్య  ఈ సినిమాతో పాటు మరో సినిమాను కూడా లైన్లో పెట్టాడు. అందులో భాగంగా చైతూ మొదటి సారి  శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నటించనున్నాడు.  ఈనెల 25నుండి ఈ సినిమా షూటింగ్  ప్రారంభం కానుంది.  అయితే  వెంకటేష్ మాత్రం వెంకీ మామ తరువాత  ఇంకా కొత్త సినిమాకు సైన్ చేయలేదు. 

venkymama
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఒక్క హిట్టు తో రెమ్యునరేషన్ ను భారీగా పెంచిన  యంగ్ హీరో
వారిద్దరూ లేకపోతే కోహ్లీకి కెప్టెన్సీ కష్టమే -గౌతమ్ గంభీర్
అప్పుడు ఎన్టీఆర్ టైటిల్ ను .. ఇప్పుడు ఏఎన్నార్ టైటిల్ వాడుకుంటున్న  యంగ్ హీరో
సైరా చీప్ పబ్లిసిటీ బట్టబయలు
మొదటి రోజు నైజాంలో సత్తా చాటిన గద్దలకొండ గణేష్
సూర్య బందోబస్త్ కు షాకింగ్ కలెక్షన్స్
సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న మహేష్ బాబు
వార్ ను వాడుకుంటున్న స్టార్ హీరో
అప్పుడు గబ్బర్ సింగ్ ... ఇప్పుడు గద్దలకొండ గణేష్
అరుదైన రికార్డు కు అడుగు దూరంలో  కోహ్లీ
గద్దలకొండ గణేష్  కు పాజిటివ్ రివ్యూస్.. సినిమాలో పాజిటివ్స్ , నెగిటివ్స్ ఇవే ..
సాహో గురించి  షాకింగ్  స్టేట్ మెంట్  ఇచ్చిన  శ్రద్దా కపూర్
రిలీజ్ కు ఒక్క రోజు ముందు వాల్మీకి టీం  సంచలన నిర్ణయం ..  టైటిల్ మార్చారు
సైరా రన్ టైం లాక్
భారీగా డ్రాప్  అయిన గ్యాంగ్ లీడర్ కలెక్షన్లు
లేడీ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన  నాగశౌర్య
క్రేజీ ఆఫర్ కొట్టేసిన  గ్యాంగ్ లీడర్  హీరోయిన్
టీ 20ల్లో  సరికొత్త రికార్డులు సృష్టించిన  కోహ్లీ
బిగ్ బాస్ 3 కోసం  వరుణ్, వితిక ఎంత తీసుకుంటున్నారో  తెలుసా.. ?
అమెజాన్  గ్రేట్ ఇండియన్ సేల్ వచ్చేసింది
స్టోక్స్ జీవితం లో ఇంత విషాదమా ..
సాహో క్లోజింగ్ కలెక్షన్స్
రాజమండ్రి లో ఇండియన్ 2
అల్లు అర్జున్ 20లో రష్మిక పాత్ర రివీల్ ..
నాన్ థియేట్రికల్ రైట్స్ విషయంలో అదరగొట్టిన  సైరా
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.