Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Sep 17, 2019 | Last Updated 1:49 am IST

Menu &Sections

Search

కచ్చితంగా పడుకోవాలి అంటు షాకింగ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ రోహిణి..!

కచ్చితంగా పడుకోవాలి అంటు షాకింగ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ రోహిణి..!
కచ్చితంగా పడుకోవాలి అంటు షాకింగ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ రోహిణి..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఇండస్ట్రీలో హీరోయిన్ అవకాశాలు కావాలంటే కచ్చితంగా పడుకోవాలి అని చాలామంది గతంలో కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. క్యాస్టింగ్ కౌచ్ అంటూ ఇటీవల మీడియా ముందు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ హీరోయిన్లు నటీమణులు బహిరంగంగానే విమర్శలు చేసిన దాఖలాలు ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు సీరియల్స్ లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఋజువు చేశాయి. కానీ దక్షిణాది లో ఇలాంటి ఘటనలు బయట పడిన దాఖలాలు ఎక్కడా లేవు.


ఇటువంటి నేపథ్యంలో దక్షిణాదిలో కూడా సీరియల్స్ లో క్యాస్టింగ్ కౌచ్ ఉన్నట్లు చెబుతోంది బిగ్ బాస్ కంటెస్టెంట్ రోహిణి. గత వారం ఎలిమినేట్ అయిన రోహిణి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కెరీర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న కష్టాలను అనుభవాలను పంచుకుంది. బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్ కి ఉద్యోగం కోసం వచ్చినట్లు తెలిపింది. అయితే ఆ తర్వాత నటన మీద ఆసక్తితో ఇండస్ట్రీకి షిఫ్ట్ అయినట్లు చెప్పుకొస్తూ...ఓ సీరియల్ లో అవకాశం ఉందని తెలిసి ఆడిషన్ కోసం నిర్మాతలను వెళ్లి కలిసినప్పుడు ఏకంగా తనను ఇద్దరు కమిట్మెంట్ అడిగినట్లు చెప్పింది.


దీంతో అక్కడ నుండి వచ్చేశానని.. ఆ తరువాత మరో ఆడిషన్ లో కూడా ఇదే అనుభవం ఎదురైందని.. వయసులో చాలా పెద్ద వ్యక్తి తనను ఇబ్బంది పెట్టాడని.. అవకాశం ఇస్తా.. నాకేం ఇస్తావ్ అంటూ డైరెక్ట్ గా అడిగేవాడు అంటూ చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో ఇటువంటి పరిస్థితులు ఉన్నా నా నటన తో నలుగురు మెచ్చుకునే స్థాయికి ఎదిగానని చెప్పుకొచ్చింది. కాస్టింగ్ కౌచ్ అనేది చాలా చోట్ల ఉంటుందని కానీ గ్లామర్ ఫీల్డ్ లో ఎక్కువగా ఉంటుందని రోహిణి పేర్కొంది. big-boss
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తన అందం యొక్క రహస్యాన్ని బయట పెట్టిన సమంత!
ఆ ఏరియా లో బాహుబలి రికార్డులను పగలగొట్టిన సాహో..!
పవన్ కళ్యాణ్ సినిమా అంటే వెరైటీ గా రియాక్ట్ అయిన హరీష్ శంకర్..?
కోడెల శివప్రసాద్ పొలిటికల్ జర్నీ లో చేసిన తప్పులు..!
కోడెల మృతి : బావగారి వెర్షన్ బోబోరి వెర్షన్ కి పక్కా విరుధ్దంగా ఉందే?
నాకు ఆ అలవాటు ఉండబట్టే కాళ్లపై మచ్చలు ఉన్న ఏమో అంటున్నా ఇలియానా..!
కోడెల మరణంతో పల్నాడు లో దుకాణం సర్దేస్తున్న టిడిపి?
మహేష్ బాబు తర్వాత సినిమా ఎవరితో..?
హౌస్ నుండి ఎలిమినేట్ అయిన శిల్పా చక్రవర్తి..!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రేణుదేశాయ్ హెల్త్ కండిషన్ న్యూస్..!
మరోసారి బాలయ్య- బోయపాటి..కాంబినేషన్ లో సినిమా..?
కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్..!
ప్రభాస్ హాలీవుడ్ హీరో లాంటివాడు అంటున్న కాజల్ అగర్వాల్..?
అఖిల్ కి హెల్ప్ చేసిన ప్రభాస్..?
భారీ మార్కెట్ పై కన్నేసిన త్రివిక్రమ్- అల్లు అర్జున్..?
మహేష్ బాబు పై సీరియస్ అవుతున్న అభిమానులు?
ఇన్చార్జి రిజిస్టర్ అయితే పంచాయతీలు చేస్తారా?
అసలు ‘సాహో’ సినిమా ఎంత కలెక్ట్ చేసింది డీటెయిల్ రిపోర్ట్..!
బిగ్ బాస్ హౌస్ లో కంటతడి పెట్టిన శ్రీముఖి..!
పొలిటికల్ లీడర్ కొడుకు చేయాల్సిన సినిమా ని చేయబోతున్న నాగచైతన్య..?
బాలీవుడ్ ఇండస్ట్రీ కి బాగా అలవాటు పడిపోయిన అర్జున్ రెడ్డి డైరెక్టర్..?
ట్విట్టర్ లో అడ్డంగా దొరికిపోయిన యాంకర్ అనసూయ..!
నన్ను ఆడియన్స్ చాలా లైట్ తీసుకున్నారు అంటున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ అలీ రెజా..!
ఆ నొప్పిని తట్టుకోలేక పోయేవాడిని అంటున్న మహేష్ బాబు!
‘సైరా’ సినిమా కి భారీ ఎఫెక్ట్ చూపిన ‘సాహో’..?
మళ్లీ 30 ఏళ్ల తర్వాత విజయశాంతితో అంటున్న మహేష్ బాబు..!
పవన్ తర్వాత అదే స్థాయిలో సీరియస్ అయిన విజయ్ దేవరకొండ..!
చివరికి పెద్ద డైరెక్టర్ చేతిలో పడబోతున్న అఖిల్..?
‘సైరా’ గురించి ఈ విషయాలు తెలిస్తే ఔరా అనాల్సిందే....!
బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ ఎత్తున విడుదల అవుతున్న సైరా..?
About the author

Kranthi is an independent writer and campaigner.