Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Sep 19, 2019 | Last Updated 1:41 pm IST

Menu &Sections

Search

అల్లు అర్జున్ తో కాజల్ అగర్వాల్…?

అల్లు అర్జున్ తో కాజల్ అగర్వాల్…?
అల్లు అర్జున్ తో కాజల్ అగర్వాల్…?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టాలీవుడ్ ఇండస్ట్రీ మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో 'అల వైకుంఠపురం' లో అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. చాలా టైం తీసుకునే ‘నా పేరు సూర్య’ తర్వాత త్రివిక్రమ్ సినిమాకి ఓకే చెప్పిన అల్లు అర్జున్ కచ్చితంగా ఈ సినిమా హిట్టవుతుందనే నమ్మకంతో అలాగే గతంలో త్రివిక్రమ్ తనకు రెండు బ్లాక్ బస్టర్ లు ఇవ్వటంతో ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టి మళ్లీ హిట్ ట్రాక్ పై ఎక్కడానికి రెడీ అయ్యాడు. సినిమాకి సంబంధించిన ఏదో ఒక వార్త ఇటీవల బయటకు వస్తూ అభిమానులను సినిమాపై అంచనాలు పెంచుతోంది.


అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే డాన్స్ కి కేరాఫ్ అడ్రస్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. స్టైలిష్ మూమెంట్స్ తో అల్లుఅర్జున్ వేసే డాన్స్ వెండితెరపై ప్రేక్షకులను ఆస్వాదించే తట్టు చేస్తుంది. ముఖ్యంగా తన సినిమాలో ఐటెం సాంగ్ లో అల్లుఅర్జున్ వేసే స్టెప్పులు సినిమాకే చాలాసార్లు హైలెట్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోయే 'అల వైకుంఠపురంలో' అనే సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో త్రివిక్రమ్ కాజల్ అగర్వాల్ ని చేసుకున్నట్లు సమాచారం.


గతంలో అల్లు అర్జున్ పక్కన కాజల్ అగర్వాల్ ఆర్య ఎవడు అనే సినిమాలో నటించడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా గత కొన్ని సంవత్సరాల నుండి రాణిస్తున్న కాజల్ అగర్వాల్ ఇప్పటివరకు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించలేదు. ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఐటెమ్ సాంగ్ ద్వారా అమ్మడు మాటల మాంత్రికుడు సినిమాలో కనిపించడానికి ఒప్పుకుంది. ప్రస్తుతం సినిమా కోసం వేసిన 5కోట్ల ఖరీదైన సెట్ లో షూటింగ్ జరుగుతోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. allu-arjun
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎవరు ఊహించని క్యారెక్టర్ చేస్తున్నాడు డైరెక్టర్ వి.వి.వినాయక్..!
‘సైరా’ సినిమాతో తన కల నెరవేర్చుకున్న నిహారిక..!
‘సైరా’ పై వస్తున్న కాంట్రవర్సీ లకు చెక్ పెట్టిన రామ్ చరణ్..!
మహేష్ కి థ్యాంక్స్ చెప్పిన మోడీ..!
మల్టీస్టారర్ కోసం రెడీ అవుతున్న అఖిల్, నాగచైతన్య..?
'సైరా' సినిమా ట్రైలర్ లీక్ అయింది..!
మొక్కలపై నాకు ప్రేమ పెంచింది ఈ పుస్తకం పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో ట్వీట్ ..!
బాహుబలి ని ఫాలో అవుతున్న ‘సైరా’..?
టైగర్ కి బాకీ ఉన్న అంటున్న హరీష్ శంకర్..?
సీరియస్ అయిన ప్రభాస్..?
'సైరా' ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..?
చిరంజీవి ని చూశాక రాజకీయాల్లోకి వెళ్ళకూడదు అని డిసైడ్ అయ్యాను అంటున్న నటుడు!
బిగ్ బాస్ వైరల్ న్యూస్ అలీ రెజా రీఎంట్రీ..?
మళ్లీ ప్రొడ్యూసర్ గా మారిన బండ్ల గణేష్..?
తన అందం యొక్క రహస్యాన్ని బయట పెట్టిన సమంత!
ఆ ఏరియా లో బాహుబలి రికార్డులను పగలగొట్టిన సాహో..!
పవన్ కళ్యాణ్ సినిమా అంటే వెరైటీ గా రియాక్ట్ అయిన హరీష్ శంకర్..?
కోడెల శివప్రసాద్ పొలిటికల్ జర్నీ లో చేసిన తప్పులు..!
కోడెల మృతి : బావగారి వెర్షన్ బోబోరి వెర్షన్ కి పక్కా విరుధ్దంగా ఉందే?
నాకు ఆ అలవాటు ఉండబట్టే కాళ్లపై మచ్చలు ఉన్న ఏమో అంటున్నా ఇలియానా..!
కోడెల మరణంతో పల్నాడు లో దుకాణం సర్దేస్తున్న టిడిపి?
మహేష్ బాబు తర్వాత సినిమా ఎవరితో..?
హౌస్ నుండి ఎలిమినేట్ అయిన శిల్పా చక్రవర్తి..!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రేణుదేశాయ్ హెల్త్ కండిషన్ న్యూస్..!
మరోసారి బాలయ్య- బోయపాటి..కాంబినేషన్ లో సినిమా..?
కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్..!
ప్రభాస్ హాలీవుడ్ హీరో లాంటివాడు అంటున్న కాజల్ అగర్వాల్..?
అఖిల్ కి హెల్ప్ చేసిన ప్రభాస్..?
భారీ మార్కెట్ పై కన్నేసిన త్రివిక్రమ్- అల్లు అర్జున్..?
మహేష్ బాబు పై సీరియస్ అవుతున్న అభిమానులు?
ఇన్చార్జి రిజిస్టర్ అయితే పంచాయతీలు చేస్తారా?
అసలు ‘సాహో’ సినిమా ఎంత కలెక్ట్ చేసింది డీటెయిల్ రిపోర్ట్..!
About the author

Kranthi is an independent writer and campaigner.