Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Sep 17, 2019 | Last Updated 6:45 pm IST

Menu &Sections

Search

ఓటమి అంగీకరించను ‘పహిల్వాన్’ తెలుగు ట్రైలర్ రిలీజ్!

ఓటమి అంగీకరించను ‘పహిల్వాన్’ తెలుగు ట్రైలర్ రిలీజ్!
ఓటమి అంగీకరించను ‘పహిల్వాన్’ తెలుగు ట్రైలర్ రిలీజ్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కన్నడ మెగాస్టార్ కిచ్చా సుదీప్ ఇప్పుడు బాహుబాషా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు.  గతంలో బాలీవుడ్ లో నటించిన కిచ్చా సుదీప్ ఆ మద్య రాజమౌళి-నాని కాంబినేషన్ లో వచ్చిన ‘ఈగ’సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు.  సాధారణంగా రాజమౌళి సినిమాలంటేనే హీరో-విలన్ కి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు.  ఈగ సినిమాలో గ్రాఫిక్ టెక్నాలజీతో రూపొందించిన ఈగతో తలపడతాడు కిచ్చా సుదీప్. ఈ మూవీ తర్వాత మరోసారి రాజమౌళి దర్శకత్వంలో ‘బాహుబలి’లాంటి ప్రతిష్టాత్మక సినిమాలో నటించాడు. 

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ మూవీలో కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు కిచ్చా సుదీప్.  అయితే బాహుబషల్లో నటిస్తున్న సుదీప్ తన సినిమాలు ఆయా లాంగ్వేజ్ ల్లో రిలీజ్ చేస్తున్నాడు. తాజాగా ‘పహిల్వాన్’ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు కిచ్చ సుదీప్.  ఈ మూవీ కన్నడలో రూపొందింది.  న‌టుడు ఎస్‌.కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ప‌హిల్వాన్ అనే మూవీలో చేస్తున్నాడు. స్వప్న కృష్ణ పహిల్వాన్‌ నేతృత్వంలో నిర్మిత‌ం అవుతుంది. ఈ సినిమా కోసం ప‌లు కసరత్తులు సైతం చేశారు సుదీప్.

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి ఈ చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. గతంలో సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో ‘పహిల్వాన్’ కనిపిస్తుంది. తొలిసారిగా సుదీప్‌ ఈ సినిమాలో కుస్తీ వీరునిగా, బాక్సర్‌గా అభిమానులను అలరించబోతున్నారు. ఆకాంక్ష సింగ్ హీరోయిన్‌గా నటిస్తుంది. 

ఈ సినిమాలో కబీర్‌ దుహాన్‌సింగ్‌ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా తెలుగు ట్రైలర్ రిలీజ్ అయ్యింది..ఇక ట్రైలర్ విషయానికి వస్తే..బ‌లం ఉంద‌నే అహంతో కొట్టేవాడు రౌడీ..బ‌ల‌మైన కార‌ణం కోసం కొట్టేవాడు యోధుడు అనే డైలాగ్ ఆక‌ట్టుకుంటుంది. ట్రైలర్ ఎండింగ్ లో ‘నేను గెలుస్తానో..గెలవనో తెలియదు, కానీ ఓటమిని మాత్రం ఎప్పటికీ ఒప్పుకోను అంటూ కిచ్చా సుదీప్ డైలాగ్ అదిరిపోయింది. సెప్టెంబ‌ర్ 12న ఈ మూవీ విడుద‌ల కానుంది. 


pehlwaan-telugu-movie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కొత్త లుక్ తో హీరో నిఖిల్!
ప్రధాని మోదీ బయోపిక్ : ‘మనో విరాగి’ ఫస్ట్‌లుక్!
బిగ్ బాస్ 3 : ముద్దు సీన్ వైరల్
టైట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది!
రాజకీయాలపై సుదీప్ సంచలన వ్యాఖ్యలు!
డేరింగ్..డాషింగ్...పీఎం మోదీ జన్మదిన శుభాకాంక్షలు..
ప్రభాస్ చేతుల మీదుగా మోదీ బమోపిక్ ఫస్ట్ లుక్!
బిగ్ బాస్ 3 : ఒకరి కోసం ఒకరు ఎంత త్యాగం..
‘సైరా’ ఈవెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
నాని ఆ మార్క్ దాటలేక పోతున్నాడు!
ఆరోపణలు వస్తే..ధైర్యంగా ఎదుర్కోవాల్సింది : పవన్ కళ్యాన్
కోడెల మృతిపై సీఎం జగన్ సంతాపం!
బాలీవుడ్ పై బన్నీ ఎందుకు కన్నేశాడు?
బోయపాటితో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొడతాడా?
బాహుబలి రికార్డు ‘సాహెూ’బ్రేక్!
హర్రర్ ప్రయోగం ఈసారి సక్సెస్ ఇస్తుందా?
బిగ్ బాస్ 3 : వైల్డ్ కార్డు అచ్చిరావడం లేదా?
జమునగారంటే అందుకే అంత గౌరవం : జయసుధ
‘వెంకిమామ’ఎప్పుడొస్తున్నారు..?
బిగ్ బాస్ 3 : గరం గరంగా నాగార్జున
‘మా’కి ఆ హీరో ఎంత విరాళం ఇచ్చాడో తెలుసా?
ఆమె అభిమానం చూసి ఉప్పోంగిపోయిన హీరో!
రొమాంటిక్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ!
సూర్య హిట్ కొట్టేలా ఉన్నాడే!
పూజా హెగ్డే ఈ సంవత్సరం నక్కతోక తొక్కినట్టుందే!
మాస్ దర్శకుడు నటుడిగా మెప్పిస్తాడా?
‘సైరా’ ని ఆ ఇబ్బంది వెంటాడుతూనే ఉందా?
మరోసారి ఈ కాంబినేషన్ రాబోతుందా?
బిగ్ బాస్ 3 : శ్రీముఖి ఓవరాక్షన్..వరుణ్ సీరియస్!
శృంగారం చేస్తూ చచ్చాడు..మరి నష్టపరిహారం..
చిన్న సినిమాలే ముద్దు అంటున్నారా?
‘సాహెూ’ రెండువారాల బాక్సాఫీస్ కలెక్షన్లు!
మ్యూజిక్ డైరెక్టర్ కోటి కొత్త లుక్!
హాలీవుడ్ రేంజ్ లో విశాల్ ‘యాక్షన్’ టీజర్!
ఛీ..ఛీ.. ఈమెను మనిషి అంటారా?
కార్తికేయ విలన్ గా భలే మెప్పించాడు..పబ్లిక్ ఒపీనియన్!