Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Sep 19, 2019 | Last Updated 1:44 pm IST

Menu &Sections

Search

విజయ్ దేవరకొండకు షాక్ ఇచ్చిన ప్రొడ్యూసర్!

విజయ్ దేవరకొండకు షాక్ ఇచ్చిన ప్రొడ్యూసర్!
విజయ్ దేవరకొండకు షాక్ ఇచ్చిన ప్రొడ్యూసర్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సాధారణంగా ఒక సినిమా హిట్ అయితే ఆ హీరోకి వెంటనే అవకాశాలు వస్తున్నాంటాయి. అలాంటిది వరుసగా నాలుగైదు సినిమాలు విజయాలు సాధిస్తే.. అందులో ఓ మూవీ ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరితే ఆ హీరో క్రేజ్ మాములుగా ఉండదు.  ఇప్పడు టాలీవుడ్ లో వరుస విజయాలు సాధిస్తూ టాప్ హీరో లీస్టులో చేరిపోయాడు విజయ్ దేవరకొండ.  పెళ్లిచూపలు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, టాక్సీవాలా అన్నీ బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమాలే.  దాంతో విజయ్ దేవరకొండ తో సినిమాలు తీయడానికి దర్శక,నిర్మాతలు ఉవ్విళ్లూరుతున్నారు. 

ఎంతటి హీరో అయినా ఒకానొక సందర్భంలో దెబ్బ తినాల్సిందే అంటారు..ఇప్పుడు విజయ్ దేవరకొండ పరిస్థితి అలాగే వుంది. ఎన్నో అంచనాలు పెట్టుకొని రిలీజ్ అయిన డీయర్ కామ్రెడ్ నిరుత్సాహ పరిచింది. దాంతో తనకు ఇప్పుడు సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు విజయ్ దేవరకొండ.అందుకే తను నటిస్తోన్న సినిమాల విషయంలో కూడా రీఎనాలసిస్ చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో 'హీరో' సినిమాను ఆపేసినప్పటికీ క్రాంతిమాధవ్ తో చేస్తోన్న సినిమాను మాత్రం వాయిదా వేయడం కుదరలేదు.

వాస్తవానికి ఈ మూవీ పోస్ట్ పోన్ చేసి ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ హిట్ అందుకున్న పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఓ సినిమాలో కమిట్ అయ్యారు. అయితే క్రాంతి మాదవ్ తో  'పెళ్లిచూపులు' సినిమా తరువాత విజయ్ ఒప్పుకున్న కథ ఇది. ఆ తర్వాత అనూహ్యంగా విజయాలు సొంతం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. దాంతో ప్రస్తుతం అతడికున్న ఇమేజ్ కి తగ్గట్లుగా క్రాంతిమాధవ్ సినిమా ఉంటుందా..? లేదా..? అనే విషయం విజయ్ కి కూడా తెలియడం లేదు. ఈ క్రమంలో పూరిజగన్నాథ్ తో సినిమా చేసి ఆ తరువాత క్రాంతి మాధవ్ సినిమాను పూర్తి చేయాలని అనుకున్నాడు. కానీ అందుకు చిత్రనిర్మాత కె.ఎస్.రామారావు అంగీకరించలేదు.

ఇప్పుడు విజయ్ కి ఉన్న ఇమేజ్ బాగుంది..ఒకవేళ సినిమా ఆపితే ఆ ఇమేజ్ బ్రేక్ అవుతుంది..తర్వాత తీసినా సినిమాపై క్రేజ్ తగ్గిపోతుందని అభిప్రాయపడ్డారట.  కాబట్టి ఈ సినిమా పూర్తి చేసిన తరువాతే మరో సినిమా చేయాలని ఆయన చెప్పడంతో విజయ్ కి వేరే ఆప్షన్ లేకుండా పోయింది. దీంతో విజయ్ ఈ సినిమా పూర్తి చేసే వరకు ఆగాలని పూరికి చెప్పినట్లు తెలుస్తోంది. 


hero-vijay-devarakonda
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రైతు పాత్రలో మాస్ డైరెక్టర్!
ఉయ్యాలవాడ ఫ్యామిలీపై చరణ్ ఘాటైన కౌంటర్!
గీ ఫోటో మా పెదనాన్న పంపిండు సూడుండ్రీ!
200 అడుగుల లోతులో బోటు ఆచూకీ లభించింది..కానీ..
గ్యాంగ్ లీడర్ బాక్సాఫీస్ కలెక్షన్లు
‘సైరా’ కోసం రంగంలోకి సల్మాన్!
‘సైరా’తో తన కోరిక తీర్చుకున్న నిహారిక!
‘సైరా నరసింహారెడ్డి’ట్రైలర్ చూస్తుంటే..రక్తం ఉప్పొంగుతుంది!
'వెంకీమామ' అప్పుడే వస్తాడట!
వరుణ్ తేజ్ కాదట.. గద్దలకొండ గణేశ్!
ప్రముఖ దర్శకులు కన్నుమూత!
ఆ రైతు జీవిత గాధ..ఆస్కార్ కి నామినేట్ అయ్యింది!
‘సింహా’నిర్మాత..అధికారులకు చుక్కలు చూపించాడు?
మెగా హీరో ఆ డైరెక్టర్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?
సంపూ నన్ను అలా పిలుస్తాడు : షకీలా
ఎన్టీఆర్ అప్పుడు చాలా మెచ్చుకున్నారు!
ఆపవయ్యా..నీ బడాయి..కౌశల్ పై ట్రోలింగ్!
రానాకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్!
కొత్త లుక్ తో హీరో నిఖిల్!
ప్రధాని మోదీ బయోపిక్ : ‘మనో విరాగి’ ఫస్ట్‌లుక్!
బిగ్ బాస్ 3 : ముద్దు సీన్ వైరల్
టైట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది!
రాజకీయాలపై సుదీప్ సంచలన వ్యాఖ్యలు!
డేరింగ్..డాషింగ్...పీఎం మోదీ జన్మదిన శుభాకాంక్షలు..
ప్రభాస్ చేతుల మీదుగా మోదీ బమోపిక్ ఫస్ట్ లుక్!
బిగ్ బాస్ 3 : ఒకరి కోసం ఒకరు ఎంత త్యాగం..
‘సైరా’ ఈవెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
నాని ఆ మార్క్ దాటలేక పోతున్నాడు!
ఆరోపణలు వస్తే..ధైర్యంగా ఎదుర్కోవాల్సింది : పవన్ కళ్యాన్
కోడెల మృతిపై సీఎం జగన్ సంతాపం!
బాలీవుడ్ పై బన్నీ ఎందుకు కన్నేశాడు?
బోయపాటితో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొడతాడా?
బాహుబలి రికార్డు ‘సాహెూ’బ్రేక్!
హర్రర్ ప్రయోగం ఈసారి సక్సెస్ ఇస్తుందా?
బిగ్ బాస్ 3 : వైల్డ్ కార్డు అచ్చిరావడం లేదా?
జమునగారంటే అందుకే అంత గౌరవం : జయసుధ