Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Sep 14, 2019 | Last Updated 10:57 pm IST

Menu &Sections

Search

పూరి.. విజయ్.. అదిరిపోయే టైటిల్..!

పూరి.. విజయ్.. అదిరిపోయే టైటిల్..!
పూరి.. విజయ్.. అదిరిపోయే టైటిల్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న పూరి దాదాపుగా ఫాంలోకి వచ్చినట్టే అని చెప్పొచ్చు. ఎనర్జిటిక్ స్టార్ రాం హీరోగా వచ్చిన ఈ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేష్ ఇద్దరు హీరోయిన్స్ గా నటించారు. మణిశర్మ మ్యూజిక్ అందించిన ఈ సినిమా రామ్ కెరియర్ లో కూడా బిగ్ హిట్ అందుకుంది.   


ఇక ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఛార్మి, పూరి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా కూడా మాస్ ఎంటర్టైనర్ కథ అని తెలుస్తుంది. ఈ సినిమాకు టైటిల్ గా ఫైటర్ అని నిర్ణయించారట. రీసెంట్ గా ఛార్మి ఫిల్మ్ ఛాంబర్ లో ఫైటర్ టైటిల్ రిజిస్టర్ చేయించారట. 


విజయ్ దేవరకొండ కటౌట్ కు ఫైటర్ అన్న టైటిల్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ లో క్రేజీ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న విజయ్ దేవరకొండ ఫైటర్ గా రాబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతుంది. రీసెంట్ గా విజయ్ నటించిన డియర్ కామ్రేడ్ సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేదు.  


ప్రస్తుతం విజయ్ క్రాంతి మాధవ్ డైరక్షన్ లో బ్రేకప్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఆ సినిమా పూర్తి కాగానే పూరి ఫైటర్ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుందని తెలుస్తుంది. ఇస్మార్ట్ శంకర్ హిట్ తో పూరి తన సత్తా చాటాడు. అయితే హిట్టు వచ్చింది కదా అని రిలాక్స్ అవకుండా విజయ్ దేవరకొండతో మరో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు.


puri-jagannath-vijay-devarakonda-fighter-movie-tol
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
డేంజర్ జోన్ లో నాని కెరియర్..?
పోస్టర్ టాక్ : కమిట్ మెంట్.. ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సినిమా పోస్టర్..!
బిగ్ బాస్ స్పెషల్.. నాగ్ వెరీ సీరియస్.. ఎంట్రీ సాంగ్ కూడా వద్దన్నాడంటే..!
కెప్టెన్ అయ్యాక వితికలో ఇంత మార్పా..!
కంటెంట్ సినిమాను నిలబెడుతుంది.. అడివి శేష్ ఎవరు 4 వారాల కలక్షన్స్..!
నానిలా చేసే గట్స్ ఇంకెవరికి ఉన్నాయ్..?
బిగ్ బాస్ బిగ్ బ్రేక్.. వారం మధ్యలో మహేష్ ఎలిమినేట్..!
విక్రం సినిమాల్లో హీరోయిన్ పేరు అదే.. ఆ సీక్రెట్ ఆమెకు మాత్రమే చెప్పాడట..!
నాని గ్యాంగ్ లీడర్ లో అతను సర్ ప్రైజ్..!
సినిమా ఎలా ఉన్నా వరుణ్ హిట్ కొట్టినట్టే..!
నాగార్జున సాహసానికి మెచ్చుకోవాల్సిందే..!
శిల్పా వర్సెస్ పునర్నవి.. ఈవారం ఎలిమినేషన్ కత్తి ఎవరి మీద..!
పునర్నవి టూ మచ్ అనిపించట్లేదా..!
నిశబ్ధం.. అనుష్క మరో కొత్త ప్రయోగం..!
గ్యాంగ్ లీడర్ కు సెన్సార్ షాక్..!
వరుణ్ తేజ్ వాల్మీకి.. భయపెడుతున్న రన్ టైం..!
మహేష్ చేతుల్లో విజయ్ బిగిల్ మూవీ..!
ప్రియాంకా.. పిల్ల బాగుందా.. నాని ఏంటి ఈ జోష్..!
క్రైం థ్రిల్లర్ తో సందీప్ వంగ.. కబీర్ సింగ్ కాదు అంతకుమించి..!
ప్రభాస్ చాలా హాట్.. అతనితో ఛాన్స్ వస్తే ఏదైనా చేస్తా..!
సైరా ఇంటర్వల్.. మెగా ఫ్యాన్స్ ఎవరు సీట్లలో కూర్చోరట..!
రాజమౌళి సూచనలతో సైరా..!
'అతడు'కి దగ్గరగా 'సరిలేరు నీకెవ్వరు'..?
ప్రభాస్ 'జాన్' పై అంచనాలు పెంచుతున్న పూజా..!
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.