Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Sep 24, 2019 | Last Updated 2:00 am IST

Menu &Sections

Search

ఎన్టీయార్ కథతో విజయ్ దేవరకొండ...?

ఎన్టీయార్ కథతో విజయ్ దేవరకొండ...?
ఎన్టీయార్ కథతో విజయ్ దేవరకొండ...?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
డియర్ కామ్రేడ్ సినిమా తరువాత విజయ్ దేవరకొండ పూరీజగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. డియర్ కామ్రేడ్ సినిమాకు కలెక్షన్లు బాగానే వచ్చినప్పటికీ సినిమా బిలో యావరేజ్ ఫలితాన్ని అందుకుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ క్రాంతిమాధవ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో సినిమా మొదలు కాబోతుంది. 
 
విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ కథ గురించి ఇప్పటికే చాలా గాసిప్స్ వినిపించాయి. విజయ్ దేవరకొండ జై లవ కుశ సినిమాలో జై పాత్రలా నత్తితో నటిస్తాడని నత్తితోనే కామెడీ పండిస్తాడని వార్తలు వచ్చాయి. ఆ తరువాత పూరీ జగన్నాథ్ మహేశ్ బాబు కోసం తయారు చేసిన జనగణమన కథలో విజయ్ దేవరకొండ నటించబోతున్నాడని వార్తలు వినిపించాయి. కానీ ప్రస్తుతం విజయ్ ఈ రెండు కథల్లో నటించట్లేదని మరో కథలో నటించబోతున్నాడని తెలుస్తుంది. 
 
విజయ్ హీరోగా నటిస్తున్న సినిమాకు పూరీ ఫైటర్ అనే టైటిల్ ఫిల్మ్ ఛాంబర్లో రిజిస్టర్ చేసాడని తెలుస్తోంది. ఈ సినిమా కథ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. నిజానికి ఈ కథను పూరీ జగన్నాథ్ ఎన్టీయార్ కోసం తయారు చేసాడని సమాచారం. టెంపర్ సినిమా హిట్ అయిన తరువాత పూరీ జగన్నాథ్ ఎన్టీయార్ కు ఈ కథ వినిపించాడట. కానీ ఎన్టీయార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవటంతో ఈ సినిమా మొదలుకాలేదని సమాచారం. 
 
ఇదే కథను కొన్ని మార్పులు చేర్పులు చేసి పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండకు వినిపించగా విజయ్ ఒప్పుకున్నాడని తెలుస్తోంది. 2020 జనవరి నుండి ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతుంది. పూరీ జగన్నాథ్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తాడు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడని సమాచారం అందుతుంది. 



vijay-devarakonda
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టాలీవుడ్ ఇండస్ట్రీకి భారీ నష్టాలు..!
ఆచార్యులేనా వీళ్లు - వికలాంగునిపై బ్రహ్మాస్త్రమా ?
వికలాంగునిపై ఎస్వీయూ ప్రతాపం : తీరు మార్చుకోని ఎస్వీయూ..!
జొమాటో పేరుతో సైబర్ మోసం...!
డాటర్స్ డే రోజు మహారాష్ట్రలో దారుణం..!
తల్లో అనిపిస్తున్న ఉల్లి ధరలను ఆపే క్రమంలో జగన్ సర్కార్ ?
నగరవాసులకు మెట్రో భయం పట్టుకుంది బాబోయ్..!
త్రివిక్రమ్ ఆ సెంటిమెంట్ వదలడా...?
ఫాస్ట్ పుడ్ తింటున్నారా...? జాగ్రత్త..!
కరకట్టపై అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రారంభం...!
కొండెక్కి కూర్చున్న ఉల్లి ధరలు...!
గ్రామ, వార్డు సచివాలయ మెరిట్ లిస్టు ఎక్కడ...?
జగన్ కేసీయార్ భేటీ ముఖ్యాంశాలివే...!
వాల్మీకి జాగ్రత్త పడాల్సిన సమయమొచ్చింది...!
సచివాలయ పరీక్ష మళ్లీ నిర్వహించాలంటున్న చంద్రబాబు...?
టీ అమ్మి నెలకు లక్షన్నర సంపాదిస్తున్న యువకుడు...!
మగాళ్ల గురించి చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు..!
హోటళ్లలో బిర్యానీ తింటున్నారా ..? జాగ్రత్త...!
సైరా సినిమాపై కేసు నిలబడుతుందా...?
సాహో సినిమాతో భారీగా నష్టపోయిన ప్రభాస్...!
సచివాలయ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు కావాల్సిన ధ్రువ పత్రాలివే ...!
నంద్యాల వరద బాధితులకు పరిహారం పెంచిన జగన్...!
వరుణ్ తేజ్ పై ఆ విమర్శను పోగొట్టిన వాల్మీకి....!
రాజమౌళిపై వస్తున్న వార్తలు పుకార్లేనా...?
మీకు టీ చరిత్ర తెలుసా...?
పార్లమెంట్ ముందు ఆ నటుడు ఇక కనిపించడా...?
నాని సినిమాలు ఫ్లాప్ కావటానికి కారణమిదేనా...?
అక్టోబర్ 21వ తేదీన మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు...!
ఫ్రీ వైఫై వాడుతున్నారా..? జాగ్రత్త...?
హరీష్ శంకర్ ఏడ్చుకుంటూ వచ్చేశాడట....!
బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ...!
గ్రామ, వార్డు సచివాలయ జాబితాలు నేడే...!
సీఎం జగన్ ఐడియా సూపర్ హిట్...!
గ్యాంగ్ లీడర్ కథ ముగిసినట్లే...!
రెచ్చిపోయిన హర్షకుమార్ : మంత్రి అవంతి మందు కొట్టి మాట్లాడుతున్నారా..?
వాట్సాప్ ఉపయోగించి లక్షలు సంపాదిస్తున్న మహిళ...!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.

NOT TO BE MISSED