Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Sep 15, 2019 | Last Updated 11:50 am IST

Menu &Sections

Search

వరుణ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన వితిక...!

వరుణ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన వితిక...!
వరుణ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన వితిక...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బిగ్ బాస్ సీజన్ 1 సీజన్ 2 లకు భిన్నంగా సీజన్ 3 లో బిగ్ బాస్ నిర్వాహకులు ఒక సరికొత్త ప్రయోగం చేసారు. భార్యాభర్తలైన వరుణ్ సందేశ్ వితికా షేరు ఇద్దరినీ బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకున్నారు. వితిక వరుణ్ తో తన లవ్ స్టోరీ ఎలా ప్రారంభం అయిందో బాబా భాస్కర్ తో చెబుతుంది. వరుణ్ సందేశ్ ను ఫస్ట్ టైమ్ షూటింగ్ సమయంలో చూసినప్పుడు నా దగ్గర ఒక ఐఫోన్ ఉండేది. ఆ ఐ ఫోన్ నోట్స్ లో నేను వరుణ్ సందేశ్ గురించి రాసుకున్నానని వితిక బాబా భాస్కర్ తో చెబుతుంది. 
 
అప్పుడు వరుణ్ సందేశ్ తో సినిమా చేయాలని నాకు లేదు. కానీ స్టోరీ నచ్చింది కాబట్టి చేస్తున్నానని అనుకున్నాను. ప్రతిరోజు షూటింగ్ సమయంలో ఏం జరుగుతుందో పాయింట్ల రూపంలో రాసేదాన్ని. వరుణ్ సందేశ్ గురించి అందరూ అమ్మాయిలతో క్లోజ్ గా ఉంటాడని చెప్పేవారు. ఐతే వరుణ్ తో ఫస్ట్ డే షూటింగ్ ఓపెనింగ్ సీన్ గుడిలో జరిగింది. ఓపెనింగ్ సీన్ తరువాత మీడియాతో మాట్లాడే సమయంలో మీడియా వాళ్ళు హీరోయిన్ మీద చెయ్యి వెయ్యమని చెప్పారు. అప్పుడు వరుణ్ సందేశ్ నేను చెయ్యి వేయటం ఏంటి ? అని అమాయకంగా అన్నాడు అని వితిక బాబా భాస్కర్ తో చెబుతుంది. 
 
వరుణ్ అలా అనేసరికి నేను నవ్వుకున్నాను. ఆ తరువాత 60 రోజుల పాటు సినిమా షూటింగ్ జరిగిందని ఆ 60 రోజుల్లో వరుణ్ సందేశ్ కు తన పేరు తప్ప మరేమీ తెలియదని అస్సలు మాట్లాడేవాడు కాదని, తనతో ఎప్పుడూ ఐదుగురు ఉండేవారని బాబా భాస్కర్ తో చెబుతుంది వితిక. క్లైమాక్స్ షూటింగ్ సమయంలో కెమెరా అటాచ్ చేసి ఇద్దరినీ కారులో వెళ్ళిపొమ్మన్నారు. నేను అంతకుముందే ఒకసారి అమెరికా వెళ్ళానని అమెరికాలో ఎక్కడెక్కడికెళ్ళావు ? ఏ హీరో ఇష్టం ? అని వరుణ్ ను అడిగానని వితిక బాబా భాస్కర్ తో చెబుతుంది. 
 
అప్పుడు మేము ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాము. ఆ సమయంలో వరుణ్ అమ్మ, నాన్న అమెరికాలో ఉండేవారు. వరుణ్ సందేశ్ ఒక్కడే ఇంట్లో ఉండేవాడు. వరుణ్ ఎప్పుడు లేస్తాడో, ఎప్పుడు తింటాడో, ఎప్పుడు ఏం చేస్తాడో అర్థం అయ్యేది కాదు. వరుణ్ షూటింగ్ కు వెళ్ళటం, నైట్ రావటం, తినటం, పడుకోవటం అది తప్ప చూసుకునేవారు లేరు. అప్పుడు తన లైఫ్ లో నేను ఉంటే బాగుంటుంది అనిపించింది. నాకు ఆ సమయంలో వరుణ్ సందేశ్ పై జాలి వేసింది. ఆ జాలి తరువాత వరుణ్ సందేశ్ ను ప్రేమించానని వితిక బాబా భాస్కర్ మరియు రాహుల్ సిప్లిగంజ్ తో చెబుతుంది. వరుణ్ సందేశ్ వితికా షేరు పడ్డానండి ప్రేమలో మరి సినిమాలో కలిసి నటించారు. 



varun-sandesh-vithika
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పిల్లలు అబద్ధాలు చెబితే తల్లిదండ్రులు ఏం చేయాలంటే...?
భువనేశ్వర్ లో ట్రక్కు యజమానికి 6.53 లక్షల జరిమానా..!
రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్..!
పథకాలు బాగున్నాయి.. పాలన బాలేదు.. : పవన్
గ్యాంగ్ లీడర్ కలెక్షన్ల పరిస్థితేమిటి...?
హీరో లారెన్స్ పేరుతో 18 లక్షల రుపాయల మోసం...!
హతవిధీ : ఎస్వీయూ ఫెయిల్ మళ్ళీ మళ్ళీ...?
ఆచార్యులేనా వీళ్లు - వికలాంగునిపై బ్రహ్మాస్త్రమా ?
వాహన జరిమానాలకు భయపడుతున్న జనం...!
చంద్రబాబు విధానాల వలన జేసీ బీజేపీ పార్టీలోకి...?
మొబైల్ పోగొట్టుకున్నారా..? ఐతే ఇలా చేయండి...?
టిక్ టాక్ పిచ్చికి బలైన తెలుగమ్మాయి...!
5, 8 తరగతులకు కూడా పబ్లిక్ పరీక్షలు...!
సీఎం జగన్ కు లేఖ రాసిన చిన్నారి...!
సినీ ఫక్కీలో కాలిపోయిన కారు... ఐదుగురు సజీవ దహనం.. ఎక్కడంటే..!
డేటింగ్ యాప్స్ వాడుతున్నారా...? జాగ్రత్త...?
వైసీపీ 100 రోజుల పాలనపై నేడు పవన్ కళ్యాణ్ స్పందన...!
గ్యాంగ్ లీడర్ సినిమాకు షాక్...!
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూలోటు ఆందోళనకరం...!
సాహో సినిమాకు నష్టాలు ఎంతంటే...?
మంచి సినిమా, టికెట్లు బుక్ చేసేయండహే : గ్యాంగ్ లీడర్..!
నల్గొండ టీడీపీ కార్యాలయంలో రసాభాస..!
హాస్టళ్లలో ఉంటున్నారా? జాగ్రత్త?
విజయసాయిరెడ్డి జీతాన్ని కట్ చేసిన ఏపీ ప్రభుత్వం...!
ఉరుముల్లేవ్...మెరుపుల్లేవ్..హిట్టైన థ్రిల్లర్ కామెడీ గ్యాంగ్ లీడర్...!
సూర్యాపేటలో కలకలం సృష్టించిన పేలుడు...!
ఏపీలో జనవరిలో కొత్త డీఎస్సీ...!
గ్యాంగ్ లీడర్ బ్లాక్ బస్టరా ? డిజాస్టరా ?
షార్ దగ్గర హై అలర్ట్..!
ఆ వ్యాధులు కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి...!
గణేశ్ నిమజ్జనంలో 11 మంది మృతి...!
గ్యాంగ్ లీడర్ ఫస్ట్ టాక్..!
నాలుగేళ్లలో పూర్తి చేస్తామంటున్న జగన్...!
బిగ్ బాస్ ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే...?
జ్యుడిషియల్ కమిటీ ఛైర్మన్ గా జస్టిస్ శివశంకరరావు!
వాహనాన్ని తుడవకుండా నడిపినా ఫైన్...?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.

NOT TO BE MISSED