Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 6:58 pm IST

Menu &Sections

Search

మెగాస్టార్ చెప్పినా సరే.. ఆమె చేయదట..!!

  మెగాస్టార్ చెప్పినా సరే.. ఆమె చేయదట..!!
మెగాస్టార్ చెప్పినా సరే.. ఆమె చేయదట..!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న సైరా మూవీ ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచింది.  ఇప్పటికే టీజర్ రూపంలో ముంబైలో ఈవెంట్ ను నిర్వహించింది.  ఇండియాలోని ముఖ్యమైన నగరాల్లో భారీ ఎత్తున ప్రమోషన్స్ చేసేందుకు రెడీ అవుతున్నది.  ముఖ్యంగా హైదరాబాద్, ముంబై, చెన్నై తో పాటు కర్ణాటక, కేరళలో కూడా ఈ వేడుకలు నిర్వహించాలని యూనిట్ నిర్ణయించింది.  సైరా చారిత్రాత్మక సినిమా.  చరిత్ర మర్చిపోయిన ఓ యోధుడిని గుర్తు చేస్తున్న సినిమా.  


ఇలాంటి సినిమాల్లో నటించడం ఒక గొప్ప అవకాశం.  ఆ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోరు.  ప్రమోషన్ విషయంలో కూడా తప్పకుండా సహకరిస్తుంటారు.  యూనిట్ తో పాటు నటీనటులు కూడా ప్రమోషన్స్ కు వస్తేనే నిండుదనం కనిపిస్తుంది.  ముంబైలో జరిగిన టీజర్ ఈవెంట్ కు అమితాబ్ హాజరుకాలేకపోయారు.  కొన్ని పర్సనల్ కారణాల వలన అయన హాజరుకాలేకపోయి ఉండొచ్చు.  ఈ వేడుకలకు హీరోయిన్ నయనతార కూడా హాజరు కాలేదు.  


అన్నింటికంటే సైరాసినిమాకు ఇదే ఒక మైనస్ పాయింట్ కాబోతున్నది.  ఎందుకంటే, ఇందులో సైరా ప్రముఖ పాత్ర పోషిస్తోంది.  ఆమెకు లేడీ సూపర్ స్టార్ అనే పేరున్నది.  సౌత్ లో ఆమెకున్న క్రేజ్ దృష్ట్యా ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చి సినిమాలో తీసుకున్నారు.  ఎన్నో కండిషన్స్ పెట్టింది.  వాటన్నింటికి కూడా యూనిట్ ఒకే చెప్పింది.  ప్రమోషన్స్ విషయంలో నయనతార ఖచ్చితంగా ఉంటుంది.  సినిమా పూర్తయ్యాక ప్రమోషన్స్ కోసం తనకు దూరంగా ఉంటానని ఇప్పటికే చెప్పింది.  


చెప్పినట్టుగానే ఆమె ప్రమోషన్స్ కు దూరంగా ఉంటున్నది.  మెగాస్టార్ ఆమెకు ప్రమోషన్స్ తో పాల్గొనే విధంగా చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు.  కానీ, ఆమె పాల్గొంటుందా అన్నది డౌట్ గా మారింది. హీరోయిన్ లేకుండా ప్రమోషన్ అంటే సినిమాకు కొంత మైనస్ అని చెప్పాలి. అందులోను నయనతార వంటి స్టార్ హీరోయిన్ లేకుండా సినిమాను ప్రమోషన్ చేయడం అంటే కొంత ఇబ్బందే.  మరి దీనిపై ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి.  


megastar,-nayanathara,-tollywood,-sye-raa
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హర్యానా ఎన్నికల సిత్రం.. ఒకరు సైకిల్ పై మరొకరు ట్రాక్టర్ పై.!!
రూ. 99 కే అరకిలో కేక్.. ఓటు వేసిన వాళ్లకు మాత్రమే..!!
ఒకవైపు ఎన్నికలు.. మరోవైపు వర్షాలు..
జగన్ మరో కొత్త పధకం - వైఎస్ఆర్ ఎమర్జెన్సీ.
హైటెక్ సిటీలో రాత్రి వేళల్లో ఏం జరుగుతుందో తెలుసా?
మోడీ ఆహ్వానంలో తెలుగు తారలు కూడా ఉన్నారు..
ఇండియన్ మిషన్ పీవోకే స్టార్ట్ చేసిందా?
మరాఠా లో వార్ వన్ సైడేనా..!!?
ఇండియా కూడా స్టార్ట్ చేసింది...
ఆ ముత్యం వయసు 8వేల సంవత్సరాలు..  ధర ఏంటో తెలిస్తే షాక్
సకలజనుల సమరభేరిగా మారుతున్న ఆర్టీసీ సమ్మె ..
మోడీకి పూరి ప్రేమలేఖ.. దేని గురించి అనుకుంటున్నారు..!!
ఎట్టకేలకు షా దొరికాడు.. అందుకే ఢిల్లీకి జగన్..
తెలంగాణాలో జగన్ కు పెరుగుతున్న బలం.. ఇదే కారణం..
హుజూర్ నగర్లో ఆ రెండు పార్టీల మధ్యే పోటీ.. కానీ..!!
అగ్రిగోల్డ్ విషయంలో అలానే జరిగింది
వైకాపా అలా గుర్తించడం లేదట..
వైరల్ న్యూస్: ధూమపానానికి అలవాటు పడిన బొద్దింక ఏం చేసిందో చూశారా ..!!
మొన్నటి వరకు పెట్రోల్ కోసం.. ఇప్పుడు చుక్క కోసం..
మహేష్ ఇది నిజమా.. దబిడి దిబిడే..!!
హైదరాబాద్ లో హానీ ట్రాప్.. ఏకంగా కోటి డిమాండ్.. !!
కక్కుర్తి పడ్డా ఆ డాక్టర్.. పేషేంట్ బెడ్ మీదనే అలా చేశాడు...
గర్జించిన ఇండియన్ ఆర్మీ.. పీవోకే ఉగ్రపోస్టులపై మెరుపు దాడులు..
పురుష టీచర్లకు షాక్... ఆ పాఠశాలల నుంచి పిలుపు..!!
షాక్ : 29 ఏళ్ల క్రితం చనిపోయిన అమ్మాయి... అబ్బాయిగా వచ్చి..
తెలంగాణాలో కంటే ఆంధ్రలోనే ఎక్కువగా వాడుతున్నారు..
బాహుబలికి అరుదైన గౌరవం- 148 సంవత్సరాల్లో ఇదే మొదటిసారి..!!!
పార్టీల్లో టెన్షన్ పెడుతున్న కార్మికులు..!!
పిజ్జాతో పెళ్ళికి ఒప్పించి.. ఆ తరువాత ఏం చేశాడో తెలుసా..?
బీజేపీలోకి కంగనా రనౌత్ ..!!?
వైకాపా ఇసుకపాలసి వలన ప్రజలకు లాభం లేదా?
అమరావతి నిర్మాణం పై స్పష్టత ఇవ్వాలి..
సమ్మె విజయవంతం.. ప్రభుత్వం ఏం చేయబోతుంది..!!
చట్టంముందు ఎవరైనా ఒక్కరే..
పక్క చూపులు చూడకూడదంటే.. ఇలా చేస్తారా?
ఆ లవర్స్ వీడియోను బయటపెట్టి.. చివాట్లు తిన్నద..
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.