Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 23, 2019 | Last Updated 8:41 pm IST

Menu &Sections

Search

డార్లింగ్ మేము గుర్తున్నామా అంటూ ప్రభాస్ పై సెటైర్లు వేస్తున్న నెటిజన్లు..?

డార్లింగ్ మేము గుర్తున్నామా అంటూ ప్రభాస్ పై సెటైర్లు వేస్తున్న నెటిజన్లు..?
డార్లింగ్ మేము గుర్తున్నామా అంటూ ప్రభాస్ పై సెటైర్లు వేస్తున్న నెటిజన్లు..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

‘బాహుబలి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ‘ప్రభాస్’ నటిస్తున్న సాహో సినిమా ఆగస్టు 30న విడుదల కానున్న నేపథ్యంలో సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు అదిరిపోయే రీతిలో చేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి బీభత్సమైన హిట్టవడంతో అదే స్థాయిలో హిట్టు పడాలని ప్రభాస్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్ స్టోరీ అయినా సాహో సినిమాని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఎక్కువగా యాక్షన్ ఎపిసోడ్ సన్నివేశాల కోసం సినిమా బడ్జెట్ లో అధికభాగం ఖర్చు చేసినట్లు కూడా ఇటీవల నిర్మాతలు చెప్పుకొచ్చారు. ఇదే విషయం ఇటీవల సినిమాకి సంబంధించిన ట్రైలర్ విషయంలో కూడా అర్థమవుతుంది. సినిమా ట్రైలర్ చూసిన చాలా మంది హాలీవుడ్ స్థాయిలో సినిమా తీసినట్లు చెప్పుకొస్తున్నారు.


ఇటువంటి నేపథ్యంలో ఆగస్టు 30వ తారీఖున సినిమా విడుదలవుతున్న పరిస్థితుల్లో ప్రమోషన్ కార్యక్రమాల్లో యంగ్ రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ ఎక్కువగా బాలీవుడ్ ఇండస్ట్రీ లోనే గడపడం పై సోషల్ మీడియాలో సౌత్ ఇండస్ట్రీ సినిమా ప్రేక్షకులు సెటైర్లు వేస్తున్నారు. డార్లింగ్ ప్రభాస్ లైఫ్ ఇచ్చింది మేము నువ్వు అక్కడ ఎక్కువగా గడపడం మాకు నచ్చలేదు ఇటు వైపు కూడా కాస్తంత కనికరించి ఇటువైపు కూడా ప్రమోషన్ కార్యక్రమాల్లో గట్టిగా పాల్గొనూ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇటీవల ప్రమోషన్ లో భాగంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో జరిగిన ఈవెంట్లో స్టేజి పై రవీనా టాండన్తో కలిసి జుమ్మీకి రాత్ హాయ్ అంటూ ప్రభాస్ ఆడిపాడాడు.


ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుడల కానుండడంతో ఈ చిత్రం ప్రమోషన్స్‌ని కూడా కాస్త పెంచేసింది చిత్ర బృందం.అసలు మాట్లాడటమే తక్కువ, సిగ్గరి అలాంటి ప్రభాస్ స్టేజి మీద రవీనా టాండన్ తో డాన్స్ చేయడం అంటే మాములు విషయం కాదు. సాహో ప్రమోషన్స్ తో మారిపోయిన ప్రభాస్ కు ఫాన్స్ కూడా సాహో ప్రభాస్ అంటూ డాన్స్ చేసిన వీడియోని షేర్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పక్కన హీరోయిన్ గా శ్రద్ధా కపూర్ నటించింది ఒక సాంగ్ లో జాక్వలిన్ ఫెర్నాండేజ్ డార్లింగ్ ప్రభాస్ తో స్టెప్పులు వేసిన సంగతి మనకందరికీ తెలిసినదే. మొత్తం మీద సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చాల గట్టిగా చేస్తున్నారు సినిమా యూనిట్.sahoo
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మహేష్ కంటే ముందే వచ్చేస్తున్న అల్లు అర్జున్..?
అల్లు అర్జున్ పై భారీ ఎత్తున విమర్శలు..?
చిరంజీవితో చేయబోయే సినిమా లో సెంటిమెంట్ బ్రేక్ చేసిన కొరటాల..?
‘సైరా’ ప్రీ రిలీజ్ వేడుకలో రాజమౌళి ని పొగడ్తలతో ముంచెత్తిన పవన్ కళ్యాణ్..!
బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళుతూ బోరున ఏడ్చేసిన హిమజా !
స్పీడ్ పెంచిన అల్లు అర్జున్..?
గెటప్ శీను పై సంచలన కామెంట్స్ చేసిన నాగబాబు..!
బిగ్ బాస్ హౌస్ లో ఉన్న పునర్నవి కి పంచ్ వేసిన వరుణ్ తేజ్..!
దసరా పండగ కి ముస్తాబవుతున్న బాలకృష్ణ..!
కాజల్ అగర్వాల్ కి ప్రపోజ్ చేసిన టీనేజ్ కుర్రోడు..!
నాగచైతన్య కి సంబంధించిన కొత్త విషయం బయట పెట్టిన సమంత..!
బిగ్ బాస్ హౌస్ లో కి మెగాస్టార్ చిరంజీవి..?
రియాలిటీ షోల పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంచు లక్ష్మి!
యూట్యూబ్ లో కొత్త రికార్డు సృష్టించిన ఇస్మార్ట్ శంకర్!
వాల్మీకి సెకండ్ డే .. ఫామిలీ ఆడియన్స్ టాక్..!
Day 1 కలెక్షన్ కుమ్మెసిన వరుణ్ తేజ్ .. full report
‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ని ‘ఆగడు’ సినిమాతో పోల్చినా నిర్మాత..!
డైరెక్టర్ హరీష్ శంకర్ కి అండగా నిలబడిన వంశీ పైడిపల్లి..!
ఆ పాట కోసం పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్న అంటున్న డైరెక్టర్ హరీష్ శంకర్..!
దెబ్బకి వాల్మీకి టైటిల్ మార్చేశారు..!
బాలీవుడ్ స్టార్ హీరో తో ప్రభాస్ మల్టీస్టారర్ సినిమా..?
సైరా బ్లాక్ బుస్టర్ అవడం పక్కా ... డౌట్ ఉన్న వాళ్ళు ఇది చదవండి !
చిరంజీవి సినిమా ప్రమోషన్ ఆలస్యం అవటానికి కారణం ఇదే?
ఎవరు ఊహించని క్యారెక్టర్ చేస్తున్నాడు డైరెక్టర్ వి.వి.వినాయక్..!
‘సైరా’ సినిమాతో తన కల నెరవేర్చుకున్న నిహారిక..!
‘సైరా’ పై వస్తున్న కాంట్రవర్సీ లకు చెక్ పెట్టిన రామ్ చరణ్..!
మహేష్ కి థ్యాంక్స్ చెప్పిన మోడీ..!
About the author

Kranthi is an independent writer and campaigner.