Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Sep 20, 2019 | Last Updated 12:06 pm IST

Menu &Sections

Search

బిగ్ బాస్ 3: నా రెమ్యూనరేషన్ నాకు ఇప్పించండి బాబో!

బిగ్ బాస్ 3: నా రెమ్యూనరేషన్ నాకు ఇప్పించండి బాబో!
బిగ్ బాస్ 3: నా రెమ్యూనరేషన్ నాకు ఇప్పించండి బాబో!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 3 అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.  ఇప్పటి వరకు ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా సాఫీగా సాగిపోతుంది.  ఇప్పటికే నలుగు కంటిస్టెంట్లు ఎలిమినేషన్ అయ్యారు. అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో ఎరు రెమ్యూనరేషన్ గురించి ఇంత హడావుడి చేస్తున్నారని అనుకుంటున్నారా? అబ్బే తెలుగు లో బిగ్ బాస్ కాదు..తమిళంలో కమల్ హాసన్ హూస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ 3.  ఇప్పుడే కాదు గతంలో కూడా ఎన్నో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేది బిగ్ బాస్. 

ప్రస్తుతం తమిళంలో వస్తున్న బిగ్ బాస్ 3 లో ఈ మద్య తమిళ కమెడియన్ మధుమిత ఆత్మహత్యా యత్నం చేసుకున్న విషయం తెలిసిందే. దాంతో ఆమెని ఇంటినుండి బయటకి పంపించేశారు. ఈ క్రమంలో తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ వెంటనే ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుంటానంటూ తమను బెదిరిస్తోందని విజయ్ టీవీ నిర్వాహకులు చెన్నైలోని గిండీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


తాజాగా ఈ విషయంపై మధుమిత మాట్లాడుతూ.. నేను తమిళ చిత్ర పరివ్రలో  పదేళ్లుగా ఉన్నాను. ఇది వరకు నేను ఎవరిపైనా ఫిర్యాదు చేయలేదు. నాపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు. నా గురించి సినీ సెలబ్రెటీలందరికీ తెలిసిందే..నా మంచి తనం గురించి నేను క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు.  నాకు ఇవ్వాల్సిన పారితోషికాన్నే విజయ్‌ టీవీ నిర్వాహకులను అడిగాను. వాళ్లు బిల్లు పంపమని అడిగారు. నేను కూడా పంపించా... డబ్బులు త్వరలోనే ఇస్తామని చెప్పారు. 

తమ మధ్య ఎలాంటి సమస్య లేదని.. కానీ సడెన్ గా విజయ్ టీవీ నిర్వాహకులు తనపై పోలీసులకు ఎందుకు కంప్లైంట్ చేశారో అర్ధం కావడం లేదని వెల్లడించింది.  అయితే ఈ విషయంపై విజయ్ టీవీ నిర్వాహకులకు ఫోన్ చేస్తే వారు స్పందించలేదు.  ఈ విషయంలో కమల్ హాసన్ జోక్యం చేసుకొని తనకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నానని మధుమిత అంటుంది. బిగ్ బాస్ ఇంట్లో కొన్ని ఫుటేజ్ లు మాత్రమే చూపించారని..అసలైనవి చూపించలేదని, బిగ్ బాస్ నిర్వాహకులతో చేసుకున్న ఒప్పందం కారణంగా ఇతర విషయాలను  మాట్లాడలేకపోతున్నా అంటూ చెప్పుకొచ్చింది.


big-boss-3-tamil
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రముఖ నటి కన్నుమూత!
వరుణ్ తేజ్ ‘గద్దలకొండ గణేష్’ హిట్టా..ఫట్టా..!
శ్రీముఖిపై శిల్పాచక్రవర్తి సంచలన వ్యాఖ్యలు
హాలీవుడ్ శృంగారతార కన్నుమూత!
కేక పుట్టిస్తున్న ఇల్లీ బేబీ అందాలు!
నాగార్జున పొలంలో డెడ్ బాడీ..వీడిన మిస్టరీ!
నటుడు,మాజీ ఎంపీ శివప్రసాద్ పరిస్థితి విషమం!
మెగా అమ్మాయి గ్లామర్ లుక్..అందుకేనా?
రైతు పాత్రలో మాస్ డైరెక్టర్!
ఉయ్యాలవాడ ఫ్యామిలీపై చరణ్ ఘాటైన కౌంటర్!
గీ ఫోటో మా పెదనాన్న పంపిండు సూడుండ్రీ!
200 అడుగుల లోతులో బోటు ఆచూకీ లభించింది..కానీ..
గ్యాంగ్ లీడర్ బాక్సాఫీస్ కలెక్షన్లు
‘సైరా’ కోసం రంగంలోకి సల్మాన్!
‘సైరా’తో తన కోరిక తీర్చుకున్న నిహారిక!
‘సైరా నరసింహారెడ్డి’ట్రైలర్ చూస్తుంటే..రక్తం ఉప్పొంగుతుంది!
'వెంకీమామ' అప్పుడే వస్తాడట!
వరుణ్ తేజ్ కాదట.. గద్దలకొండ గణేశ్!
ప్రముఖ దర్శకులు కన్నుమూత!
ఆ రైతు జీవిత గాధ..ఆస్కార్ కి నామినేట్ అయ్యింది!
‘సింహా’నిర్మాత..అధికారులకు చుక్కలు చూపించాడు?
మెగా హీరో ఆ డైరెక్టర్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?
సంపూ నన్ను అలా పిలుస్తాడు : షకీలా
ఎన్టీఆర్ అప్పుడు చాలా మెచ్చుకున్నారు!
ఆపవయ్యా..నీ బడాయి..కౌశల్ పై ట్రోలింగ్!
రానాకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్!
కొత్త లుక్ తో హీరో నిఖిల్!
ప్రధాని మోదీ బయోపిక్ : ‘మనో విరాగి’ ఫస్ట్‌లుక్!
బిగ్ బాస్ 3 : ముద్దు సీన్ వైరల్
టైట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది!
రాజకీయాలపై సుదీప్ సంచలన వ్యాఖ్యలు!
డేరింగ్..డాషింగ్...పీఎం మోదీ జన్మదిన శుభాకాంక్షలు..
ప్రభాస్ చేతుల మీదుగా మోదీ బమోపిక్ ఫస్ట్ లుక్!
బిగ్ బాస్ 3 : ఒకరి కోసం ఒకరు ఎంత త్యాగం..
‘సైరా’ ఈవెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
నాని ఆ మార్క్ దాటలేక పోతున్నాడు!