Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Sep 17, 2019 | Last Updated 8:28 pm IST

Menu &Sections

Search

బన్నీ ఓకే చేసిన కథతో సాయితేజ్..?

బన్నీ ఓకే చేసిన కథతో సాయితేజ్..?
బన్నీ ఓకే చేసిన కథతో సాయితేజ్..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
స్టార్ హీరోలు కొత్త డైరక్టర్లతో సినిమా చేద్దాం అనుకున్నా, అది అంత ఈజీగా వర్కౌట్ అయ్యేపనికాదు. ఇది చాలామంది విషయంలో జరుగుతుంది. ఎందుకంటే ఒక స్టార్ హీరో కొత్త డైరెక్టర్ కి చాన్సివ్వడం అంటే ఒక పెద్ద ఎక్స్‌పరిమెంట్ చేసినట్టే. అందుకే ఎంత ట్రై చేసిన కొత్త డైరెక్టర్లు కొత్త హీరోలతోనో..ఒక మోస్తారు పేరున్న హీరోలతోనో ప్రాజెక్ట్ సెట్ చేసుకుంటారు. ఇక స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఆ మధ్య ఇలాగే ఓ సినిమాను కొత్త డైరక్టర్ తో చేయాలనుకున్నాడు. ఇదంతా త్రివిక్రమ్ సినిమా ఓకె చేయక ముందు జరిగిన సంగతి. అప్పట్లో ఈ విషయం లో ఫిల్మ్ నగర్ లో వార్తలు కూడా వచ్చాయి. కానీ అంతలో త్రివిక్రమ్ ఎంట్రీతో సీన్ మారిపోయింది. బన్నీ-త్రివిక్రమ్ సినిమా ఫైనల్ అయి సెట్స్ మీద ఉంది.

దాంతో ఆ కొత్త డైరక్టర్ తన స్క్రిప్ట్ తో మెగా కాంపౌండ్ నుంచి బయటకు వచ్చాడు. స్క్రిప్ట్ బాగుంది కదా అని నిర్మాత భోగవిల్లి ప్రసాద్ దగ్గరకు తీసుకెళ్ళారు. హీరో సాయిధరమ్ తేజ్ తో ఆ ప్రాజెక్టు ఫైనల్ అయింది. ఆ డైరక్టర్ పేరే సుబ్బు. ఈ డైరెక్టర్ గతంలో విరించి వర్మ తదితరుల దగ్గర అసోసియోట్ గా పనిచేసారు. ఇక సాయితేజ్ రీసెంట్‌గా చిత్రలహరి సినిమాతో మంచి కమర్షియల్ హిట్ ని సొంతం చేసుకొని మళ్ళీ ఫాం లోకి వచ్చేశాడు.

అంతేకాదు, అఖిల్-బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాకు డైలాగ్ వెర్షన్ కూడా ఈ సుబ్బు నే రాస్తున్నాడని తెలుస్తోంది. నభానటేష్-సాయితేజ్ కాంబినేషన్ లో నవంబర్ తరువాత నుంచి ఈ సినిమా వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇక నభా రీసెంట్‌గా పూరి తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకుంది. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ సరసన డిస్కోరాజా సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతోంది. మొత్తానికి నభా కి పూరి ఇచ్చిన ఇస్మార్ట్ హిట్ తర్వాత కెరీర్ బాగానే ఊపందుకుంది. అంతేకాదు రెమ్యునిరేషన్ కూడా దాదాపు 40 లక్షల వరకు డిమాండ్ చేస్తోందని తాజా సమాచారం.



saitej
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నిజాన్ని నిజాయితీగా ఒప్పుకోవచ్చు కదా బాబు ఈ థియరీ ఎందుకు..?
'వాల్మీకి' ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. అయితే జనాలకు ఎక్కుతుందా..?
అజయ్ భూపతి-రామ్ కాంబినేషన్ లో మాస్ ఎంటర్‌టైనర్..?
మహేష్ బాబుతో తీయాలనుకున్నాను..కాని రణబీర్ కపూర్ కమిటయ్యాడు..సందీప్ రెడ్డి వంగ
సైరా లో ఇదే గనక క్లైమాక్స్ అయితే మెగా ఫ్యాన్స్ గొడవలు చేయడం ఖాయమా..?
విద్యాబాలన్ ఇంతలా మారిపోయిందేంటి..?
వర్మ కు దూరం కావడంతోనే డైరెక్టర్ హరీష్ శంకర్ లో ఈ మార్పు..?
మహానటి భారీ సక్సస్ ను ఇచ్చినా అశ్వనీదత్ సినిమాలు నిర్మించలేకపోతున్నారు..?
నేచురల్ స్టార్ నాని స్టామినా ఇంతేనా..ఎంతో ఉందనుకున్నారే..?
హరీష్ శంకర్ కోసమే వాల్మీకి ఒప్పుకున్న పూజా..మరి ఎంతవరకు హెల్ప్ అవుతుందో..?
హరీష్ శంకర్ వరుణ్ తో తీసిన వాల్మీకి రీమేక్ కాదట...?
మాస్ ఇమేజ్ మాస్ సినిమా అంటే ఏంటో నాకు ఇప్పుడే అర్థమైంది..?
పూరి-బాలయ్య కాంబినేషన్ మళ్ళీ సెట్ చేయబోతున్నారా..?
సంక్రాంతి డేట్స్ ని పంచుకున్న స్టార్ హీరోలు...?
ఫిబ్రవరి 14 న నాగ చైతన్య - సాయి పల్లవి ల కొత్త సినిమా..?
మెగాస్టార్ ని మీరు ముందెన్నడు ఇలా చూసి ఉండరు...అందుకే సైరా..?
బాలయ్య 106 కి బోయపాటితో రెడీ అయిపోయాడు..?
మీడియాకి అడ్డంగా దొరికిపోయినా సూర్య..?
వరుణ్ ని పబ్లిక్ లో ముద్దుపెట్టుకొని పారిపోయిన అమ్మాయెవరు..?
తారక్-చరణ్ ఫ్యాన్స్ కి భయపడుతున్న రాజమౌళి..?
వాల్మీకి విషయంలో ఎవరిని లెక్కచేయని వరుణ్..?
రాజమౌళి హిట్టిస్తే హీరోకి షాపమా..? ఇప్పుడు తారక్, చరణ్ పరిస్థితేంటి..?
పూరి-విజయ్ సినిమాకు జాహ్నవి కపూర్ అడిగిన రెమ్యునిరేషన్ విని షాక్ తిన్న ఛార్మీ..?
అఖిల్ హీరోయిన్ పూజ..?
వేరే హీరో అయితే 'గే' పాత్రలో నటిస్తాడా..?
'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' ఫ్లాప్ తో అమీర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడా..?
రాజమౌళి కోసం ఎదురుచూడాలా..అల్లు అర్జున్..?
సహజీవనం బావుంది..ఇక పెళ్ళెందుకు అంటున్న తాప్సీ..?
కంగన దెబ్బకి స్టార్ హీరోస్ కూడా పనికి రావడం లేదట...?
తెలుగులో అవకాశాలు లేక కాజల్ ఇంతపని చేసిందా..?
విశాల్-తమన్నా ల ' యాక్షన్ '. మరో బ్లాక్ బస్టర్ పక్కా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు స్టైలే వేరు..ఎందుకో తెలుసా...?
అక్కినేని హీరోల్ని భయపెడుతున్న రొమాన్స్..?
బోల్డ్‌నెస్ తో బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ అయిపోయిన కియారా అద్వాని..!
సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ సరసన ఇస్మార్ట్ హీరోయిన్స్..?
నీకెందుకీ జిమ్, ఫిట్‌నెస్..నువ్వేమైనా హీరోయినా..?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.