Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Sep 14, 2019 | Last Updated 8:18 pm IST

Menu &Sections

Search

మారుతి ఇలా కూడా సంపాదించాలనుకుంటున్నారా..! సీన్ రివర్సైతే..?

మారుతి ఇలా కూడా సంపాదించాలనుకుంటున్నారా..! సీన్ రివర్సైతే..?
మారుతి ఇలా కూడా సంపాదించాలనుకుంటున్నారా..! సీన్ రివర్సైతే..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
 డైరక్టర్ మారుతి ఇప్పటి వరకు తీసిన సినిమాలలో సూపర్ హిట్లున్నాయి. ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. అయినా తను మాత్రం గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ లో సినిమాని చేసే అవకాశాన్ని అందుకున్నాడు. ఇక మారుతి తన కెరిర్ ప్రారంభంలో డిస్ట్రిబ్యూటర్, నిర్మాత. ఆ తరువాతే డైరక్టర్ గా మారారు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు స్నేహితులతో కలిసి సినిమాల డిస్ట్రిబ్యూషన్ మీద పెట్టుబడి పెడుతుంటారు మారుతి. గతంలో ఆయన తన సినిమాలు కొన్నింటిని ఓవర్ సీస్ మార్కెట్ లో తన భాగస్తులతోనే కొని విడుదల చేసి లాభాలు చేసుకున్నారు. ఇప్పుడు కూడా అదే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

లేటెస్ట్ గా సాయిధరమ్ తేజ్ తో డైరక్ట్ చేస్తున్న ప్రతిరోజూ పండుగే సినిమాను ఓవర్ సీస్ మార్కెట్ రైట్స్ ను తానే కొనుక్కున్నట్లు లేటెస్ట్ న్యూస్. రెండుకోట్ల పాతిక లక్షలకు మారుతి ఆ సినిమా ఓవర్ సీస్ రైట్స్ తీసుకుని, తన ఓవర్ సీస్ భాగస్వాముల దగ్గర పెట్టినట్లు తెలుస్తోంది. దర్శక నిర్మాతగానే కాక మారుతి ఇలా కొత్తగా పెట్టుబడి పెట్టి కూడా బాగా లాభాలను పొందాలని చూడటం ఆసక్తికరమైన విషయమేనని చెప్పాలి. 

అయితే ప్రస్తుతం ఓవర్ సీస్ మార్కెట్ అంతా బాగాలేదు. రెండుకోట్ల పాతికలక్షలు అంటే కాస్త రిస్కైనై ఈ విషయం తెలిసిన వాళ్ళు కొంతమంది అంటున్నారు. మాంచి ఫీల్ గుడ్ సినిమా...ఫన్ ఎంటర్ టైనర్ అని పేరు తెచ్చుకుంటేనే ఓవర్ సీస్ మార్కెట్ లో గట్టెక్కడానికి చాన్స్ వుంటుంది. లేదంటే మాత్రం పెట్టినదాంట్లో సగం కూడా తిరిగి రావడం కష్టం. గతంలో కొన్ని మారుతి సినిమాలు ఓవర్ సీస్ మార్కెట్ లో లాస్ అయితే కొన్ని బాగానే వసూళ్లు సాధించాయి. ఆ  ధైర్యంతోనే ఈ సినిమా బిజినెస్ లోకి ఎంటర్ అయి వుండొచ్చునని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారట. మరి ఈ సినిమా మారుతిని ఓవర్ సీస్ లో ముంచేస్తుందో తేలుస్తుందో చూడాలి.  


maaruthi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సహజీవనం బావుంది..ఇక పెళ్ళెందుకు అంటున్న తాప్సీ..?
కంగన దెబ్బకి స్టార్ హీరోస్ కూడా పనికి రావడం లేదట...?
తెలుగులో అవకాశాలు లేక కాజల్ ఇంతపని చేసిందా..?
విశాల్-తమన్నా ల ' యాక్షన్ '. మరో బ్లాక్ బస్టర్ పక్కా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు స్టైలే వేరు..ఎందుకో తెలుసా...?
అక్కినేని హీరోల్ని భయపెడుతున్న రొమాన్స్..?
బోల్డ్‌నెస్ తో బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ అయిపోయిన కియారా అద్వాని..!
సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ సరసన ఇస్మార్ట్ హీరోయిన్స్..?
నీకెందుకీ జిమ్, ఫిట్‌నెస్..నువ్వేమైనా హీరోయినా..?
మెగా కాంపౌండ్ లోకి ఎంటరైన నభా నటేష్..స్టార్ హీరోయిన్ అవడం పక్కా..?
దిల్ రాజు కి షాకిచ్చిన ప్రముఖ టీ.వి ఛానల్..?
సప్తగిరి రేంజ్ ఇదే..విజయోంద్రప్రసాద్ కథ, దర్శకత్వ పర్యవేక్షణలో సినిమా..?
సెక్స్ గురించి మాట్లాడటానికి భయమెందుకు అందరు చేసేదే కదా..పాయల్ రాజ్ పుత్.
శంకర్, మణిరత్నం, వినాయక్, బోయపాటి..లాంటి స్టార్ డైరెక్టర్స్ కి ఒక్క ఫ్లాప్ పడితే జీవితం తిరగబడిపోతోంది..?
కాస్టింగ్ కౌచ్ తో ఇండస్ట్రీలో ఆస్తి కోసం శారీరకమైన హింస ఇంట్లో..పెద్ద తేడా లేదు.. నటి ఆవేదన..!
వరుణ్ వాల్మీకి మీద ఇన్ని డౌట్స్ ఎందుకు...కారణం డైరెక్టరా..?
తమిళ యంగ్ స్టార్స్ కి చుక్కలు చూపిస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్..?
నాని హీరోయిన్స్ కి అంత సీనుండదు...తెలిసిందే కదా..మళ్ళీ ఎందుకు రికమెండేషన్..?
సైనా బయోపిక్ వదులుకోవడానికి అసలు రీజన్ అదే...శ్రద్ద కపూర్..?
తెలుగు భాషలో ఇన్ని తప్పులు రాసిందేవడో తెలిస్తే తాట తీసేవాళ్ళు..మన తెలుగు వాళ్ళు..?
దాసరి నారాయణరావు-దాసరి మారుతి-తాత మనవడు..!
సైరా ఓవర్సీస్ డీల్ లాకయింది కానీ అనుకున్నంత రాలేదట..?
ఈ సారి కొత్త దర్శకుడితో నాగ్ హిట్ కొట్టబోతున్నాడట...?
రవిబాబు ఐడియాలజీనే వేరు...?
పూరి పెన్నుకు పదునెక్కువ..హీరోకు దూకుడెక్కువ..!
వెంకీమామ కు విజయ్ అడ్డుపడుతున్నాడుగా..?
పూరి-ప్రభాస్ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీ..?
'సాహో' ఇచ్చిన షాక్ తో ప్రభాస్-దిల్ రాజు పాన్ ఇండియా ప్రాజెక్ట్..?
రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా రీ సౌండ్ రావట్లేదు..సైరా తో సహా..?
నమ్మకంతో 100 కోట్లు ముంచినా జీరో నుంచి హీరో అయినోడే..పూరి జగన్నాధ్..!
ఏజ్ బార్ కాబట్టే కాజల్ పారితోషకం తగ్గిపోయిందట..?
అందాలను తీసుకొచ్చి ఎగ్జిబిషన్ లో పెట్టిన బాలీవుడ్ హీరోయిన్..?
గ్యాంగ్ లీడర్ రిజల్ట్ విషయంలో టెన్షన్ పడుతున్న నాని...?
సైరా బడ్జెట్ విషయంలో క్లారిటి లేదేంటి...లాభాల కోసం సీక్రెట్ గా ఉంచారా...?
నాని హీరోయిన్స్ కి లక్ లేదా...?
టాలీవుడ్ లో మొదలైన థియేటర్ల గొడవ..?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.