Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 23, 2019 | Last Updated 9:40 pm IST

Menu &Sections

Search

ఎట్టకేలకూ ఒప్పించాడు !

 ఎట్టకేలకూ ఒప్పించాడు !
ఎట్టకేలకూ ఒప్పించాడు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

'పెళ్లి చూపులు' 'అర్జున్ రెడ్డి'.. చిన్న సినిమాలుగా రిలీజ్ అయి, ఎవరూ ఊహించని విధంగా  సంచలనాత్మక  విజయాలనే  అందుకున్నాయి .  ఆ విజయాలకి తగ్గట్లుగానే  ఆ సినిమాలో  హీరోగా నటించిన  విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ లోనే  స్టార్ హీరో అనిపించుకున్నాడు.  నిజానికి నాగ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన  'ఎవడే సుబ్రహ్మణ్యం'లో ఓ చిన్న రోల్ తో  ఎంట్రీ ఇచ్చాడు విజయ్ దేవరకొండ.  వినూత్న సినిమాగా వచ్చిన  'ఎవడే సుబ్రహ్మణ్యం'  విజయ్ దేవరకొండ సినీ కెరీర్ కి పునాది అయింది.  మొత్తానికి స్టార్ హీరో రేంజ్ కి వెళ్లిపోయాడు.  ఇక యువ దర్శకుడు శ్రీ హర్ష కోనుగంటి యూత్ ను టార్గెట్ చేసుకుని   తెరకెక్కించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'హుషారు' బీసీ సెంటర్లలో  మంచి రెస్పాన్స్ తో  బాక్సాఫీస్  వద్ద  డీసెంట్ కలెక్షన్లను రాబట్టి మొత్తానికి హిట్ సినిమాగా నిలిచింది. దాంతో ఈ యంగ్ డైరెక్టర్ కి బాగానే అవకాశాలు వచ్చాయి. వాటిల్లో ముఖ్యంగా 'విజయ్ దేవరకొండ'తో సినిమా చేసే అవకాశాన్ని అందుకోవడం. అయితే మొదట శ్రీ హర్ష చెప్పిన కథ విజయ్ కి నచ్చలేదు. దాంతో సినిమా ఆగిపోయింది. 


   అయితే  తాజాగా  శ్రీ హర్ష, విజయ్ దేవరకొండకి తన కొత్త కథను వినిపించాడట. కథ విజయ్ కి బాగా నచ్చిందని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ సినిమా చెయ్యడానికి  అంగీకరించాడట. కాకపోతే వచ్చే ఏడాది వరకూ హర్ష ఆగాల్సిందే.  మొత్తానికి  తన రెండో చిత్రాన్నే ప్రస్తుతం  ఫామ్ లో ఉన్న హీరోతో చెయ్యడం.. అది 20 కోట్లుగా పైగా బడ్జెక్ట్ ఉన్న సినిమాకి డైరెక్షన్ చేసే ఛాన్స్ రావడం, నిజంగా శ్రీ హర్షకి ఇది బంపర్ ఆఫరే.  ప్రస్తుతం విజయ్ దేవరకొండ  పూరి  చిత్రంతో, అదేవిధంగా దర్శకుడు క్రాంతి మాధవ్  సినిమాతో బిజీ బిజీగా వున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక  శ్రీ హర్ష కోనుగంటి సినిమా మొదలవుతుందట. మరి మొదటి సినిమాతోనే సక్సెస్ కొట్టిన ఈ యంగ్ డైరెక్టర్ రెండో సినిమాతో కూడా సక్సెస్ కొడతాడేమో చూడాలి.   


telugu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
'అల వైకుంఠపురములో'..  ఇంట్రస్టింగ్ అప్ డేట్  !
'మోదీ - షా' ద్వయం  పక్కా ప్లాన్ తో.. !
అరె డిసెంబర్ లో  మొదలెట్టనున్నాడట  !
ప్చ్..   బీజేపీని ఎలా అడ్డుకుంటారో  ?
లెజెండ్.. చిరంజీవి కోసమే డబ్బులు తీసుకోలేదట !
'అల వైకుంఠపురములో'.. రిలీజ్ డేట్ ఫిక్స్   !
'సైరా'కి వీళ్ళిద్దరూ తలనొప్పిగా మారారు.
అక్టోబర్ 8న  బాలయ్య యాక్షన్ టీజర్ !
జగన్ ను బాగానే టార్గెట్ చేస్తున్నాడుగా !
అఖిల్ కోసం స్టార్ హీరోయిన్ వచ్చేసింది !
పాపం..   'సైరా' ముందు  'చాణక్య' కష్టమే !
శివప్రసాద్‌  రాజీలేని పోరాటం చేశారు   !
అరె.. బాలయ్య డెడికేషనా.. మజాకా !
'వాల్మీకి'లో మెయిన్ హైలెట్స్  ఇవే !
మెగా హీరోలు అంటే.. ప్రత్యకమైన ప్రేమ  !
అరె..  పవన్ చాలానే ప్లాన్ చేస్తున్నాడుగా  !
'నిఖిల్'కి  'సైరా' తరువాత కూడా కష్టమే !
టెస్ట్ షూట్ కి రెడీ అంటున్న  కంగనా !
అఖిల్ కోసం రెడీ అవుతోన్న  పూజా హెగ్డే   !
అక్కడి  స్టార్స్ కి  ముందుగానే  'సైరా' ప్రీమియర్ షో  !
ఎన్నారైగా  నటించనున్న సెన్సేషనల్ స్టార్  !
వైద్య రంగంలో  జగన్ కీలక నిర్ణయాలు !
ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డిగారి స్థాయిని త‌గ్గించ‌డట !
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.