Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Sep 24, 2019 | Last Updated 2:27 pm IST

Menu &Sections

Search

కెమెరా ముందు సెక్స్ కష్టం అంటున్న హీరోయిన్…!

కెమెరా ముందు సెక్స్ కష్టం అంటున్న హీరోయిన్…!
కెమెరా ముందు సెక్స్ కష్టం అంటున్న హీరోయిన్…!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తొలిసారి న్యూడ్ గా అడల్ట్ మ్యాగజైన్ ప్లే బాయ్ లో హాట్ స్టిల్స్ ఇచ్చిన తొలి ఇండియన్ ముద్దుగుమ్మ గా నటి షెర్లిన్ చోప్రా పేరు తెచ్చుకుంది. దీంతో పాపులరైన నటి షెర్లిన్ చోప్రా బాలీవుడ్ ఇండస్ట్రీలో కామసూత్ర త్రిడి సినిమాల్లో నటించి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులరైన షెర్లిన్ చోప్రా సోషల్ మీడియాలో కుర్రకారు మతీపోగొట్టేటట్టు కెమెరాకు ఫోజులిస్తూ కుర్రకారు గుండెల్లో హీటెక్కించే ఆలోచనలు పుట్టిస్తుంది. దీంతో షెర్లిన్ చోప్రా ఫోటో షూట్ పై చాలాసార్లు విమర్శలు వెల్లువెత్తాయి.

sex

ఈ క్రమంలో ఆమె ఇటువంటి విమర్శలు ఎన్ని వచ్చినా తాను పట్టించుకోనని నటి షెర్లిన్ చోప్రా ఇటీవల చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షెర్లిన్ చోప్రా సంచలన కరమైన విషయాలు తెలియజేసింది. అడల్ట్ చిత్రాల్లో అవకాశం వస్తే చేస్తారా అని ప్రశ్నించగా.. గ్లామర్ షో, రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం వరకు అయితే ఒకే. కానీ కెమెరా ముందే విచ్చలవిడిగా సెక్స్ అంటే కష్టమే. అలా నటించడం నాకు ఇబ్బందిగా ఉంటుంది అని షెర్లిన్ చోప్రా తెలిపింది. గ్లామర్ ఫోటో షూట్స్ చేసినంత మాత్రాన అలాంటి చిత్రాల్లో అవకాశం వస్తుందని అనడం సరికాదు. ఇలాంటి డ్రస్సులే వేసుకోవాలి.. ఎక్స్ ఫోజింగ్ చేయకూడదు అనే నిబంధనలు ఎక్కడైనా ఉన్నాయా ని షెర్లిన్ ప్రశ్నించింది.

sex

బోల్డ్ ఫోటో షూట్స్ వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అలాంటప్పుడు దీనిని వివాదం చేయడం ఎందుకు అని షెర్లిన్ అంటోంది. దీంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో రావడంతో సంచలనంగా మారాయి. ఇప్పటివరకు ఫోటోలతోనే అనుకుంటే వీడియో రూపంలో కూడా సిగ్గు లేకుండా నటించడానికి రెడీ అయిపోతావా అంటూ విమర్శలు చేస్తున్నారు విమర్శకులు. మరోపక్క మాత్రం షెర్లిన్ చోప్రా అభిమానులు అటువంటి సినిమా మీ నుండి ఆశిస్తున్నామని తొందరలో చేస్తే బాగుంటుంది అని సోషల్ మీడియాలో ఈమె చేసిన ఇంటర్వ్యూ పై కామెంట్ చేస్తున్నారు.sex
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బాలయ్య బాబు కి అదిరిపోయే క్యారెక్టర్ సిద్ధం చేసిన పూరి జగన్నాధ్..?
ఇన్చార్జి రిజిస్టర్ అయితే పంచాయతీలు చేస్తారా?
బిగ్ బాస్ హౌస్ లో శ్రీముఖి పై సీరియస్ అయిన శివ జ్యోతి..!
కోలీవుడ్ డైరెక్టర్ తో జూనియర్ ఎన్టీఆర్..?
చిరంజీవి స్థాయిని కొట్టేవాడు ఇంకా పుట్టలేదు: పూరి జగన్నాథ్..!
మహేష్ కంటే ముందే వచ్చేస్తున్న అల్లు అర్జున్..?
అల్లు అర్జున్ పై భారీ ఎత్తున విమర్శలు..?
చిరంజీవితో చేయబోయే సినిమా లో సెంటిమెంట్ బ్రేక్ చేసిన కొరటాల..?
‘సైరా’ ప్రీ రిలీజ్ వేడుకలో రాజమౌళి ని పొగడ్తలతో ముంచెత్తిన పవన్ కళ్యాణ్..!
బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళుతూ బోరున ఏడ్చేసిన హిమజా !
స్పీడ్ పెంచిన అల్లు అర్జున్..?
గెటప్ శీను పై సంచలన కామెంట్స్ చేసిన నాగబాబు..!
బిగ్ బాస్ హౌస్ లో ఉన్న పునర్నవి కి పంచ్ వేసిన వరుణ్ తేజ్..!
దసరా పండగ కి ముస్తాబవుతున్న బాలకృష్ణ..!
కాజల్ అగర్వాల్ కి ప్రపోజ్ చేసిన టీనేజ్ కుర్రోడు..!
నాగచైతన్య కి సంబంధించిన కొత్త విషయం బయట పెట్టిన సమంత..!
బిగ్ బాస్ హౌస్ లో కి మెగాస్టార్ చిరంజీవి..?
రియాలిటీ షోల పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంచు లక్ష్మి!
యూట్యూబ్ లో కొత్త రికార్డు సృష్టించిన ఇస్మార్ట్ శంకర్!
వాల్మీకి సెకండ్ డే .. ఫామిలీ ఆడియన్స్ టాక్..!
Day 1 కలెక్షన్ కుమ్మెసిన వరుణ్ తేజ్ .. full report
‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ని ‘ఆగడు’ సినిమాతో పోల్చినా నిర్మాత..!
డైరెక్టర్ హరీష్ శంకర్ కి అండగా నిలబడిన వంశీ పైడిపల్లి..!
ఆ పాట కోసం పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్న అంటున్న డైరెక్టర్ హరీష్ శంకర్..!
దెబ్బకి వాల్మీకి టైటిల్ మార్చేశారు..!
బాలీవుడ్ స్టార్ హీరో తో ప్రభాస్ మల్టీస్టారర్ సినిమా..?
సైరా బ్లాక్ బుస్టర్ అవడం పక్కా ... డౌట్ ఉన్న వాళ్ళు ఇది చదవండి !
చిరంజీవి సినిమా ప్రమోషన్ ఆలస్యం అవటానికి కారణం ఇదే?
About the author

Kranthi is an independent writer and campaigner.