Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Sep 15, 2019 | Last Updated 4:15 pm IST

Menu &Sections

Search

సినిమా విడుదల అవ్వక ముందే ‘బాహుబలి’ రికార్డులను పగలగొట్టిన ‘సాహో’..?

సినిమా విడుదల అవ్వక ముందే ‘బాహుబలి’ రికార్డులను పగలగొట్టిన ‘సాహో’..?
సినిమా విడుదల అవ్వక ముందే ‘బాహుబలి’ రికార్డులను పగలగొట్టిన ‘సాహో’..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ‘బాహుబలి’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమా ఆగస్టు 30న విడుదలకానుంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఇండియన్ ఫిలిం ప్రేక్షకులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో మరో వారం రోజుల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు చాలా సరదాగా సాగుతున్నాయి. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక రామోజీ ఫిలిం సిటీలో అంగరంగ వైభవంగా జరిగింది.


మరోపక్క సినిమ ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. అయితే ఈ సినిమాకి సంబంధించి తాజాగా మరో ఆసక్తికర వార్త బయటపడింది. 'సాహో' సినిమా రిలీజ్‌కి ముందే ప్రభాస్ నటించిన 'బాహుబలి' సినిమా రికార్డ్స్‌ను బ్రేక్ చేసింది. అప్పట్లో 'బాహుబలి 2' సినిమా తమిళనాడులో మొత్తం 525 థియేటర్లలో విడుదలయ్యింది. అయితే 'సాహో' పై అంచనాలు పెరిగిపోతుండడం, 'బాహుబలి' తో తమిళనాట కూడా ప్రభాస్ క్రేజ్ పెరిగిపోవడంతో ‘సాహో’ సినిమాను తమిళనాడులో మొత్తం 550 థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారట.


దీంతో సినిమా రిలీజ్ అవ్వకముందే బాహుబలి రికార్డులను 'సాహో' ఈ విధంగా పగలగొడుతుంది అంటే...ఖచ్చితంగా సినిమా హిట్ అయితే మాత్రం 'బాహుబలి' కలెక్షన్స్ కూడా అధిగమిస్తుందని అంటున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందినవారు. ముఖ్యంగా 'బాహుబలి' వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత అదే స్థాయిలో హిట్ కొట్టాలని ప్రభాస్ యాక్షన్ ఎపిసోడ్ ఉన్న ఈ 'సాహో' స్టోరీని సెలక్ట్ చేసుకున్నాడట. సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ హాలీవుడ్ స్థాయిలో చిత్రీకరించారట సినిమా యూనిట్. ఏది ఏమైనా విడుదల కాకముందే 'సాహో' ఇన్ని సంచలనాలు సృష్టిస్తున్న నేపథ్యంలో సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నారు ప్రభాస్ అభిమానులు. sahoo
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్..!
ప్రభాస్ హాలీవుడ్ హీరో లాంటివాడు అంటున్న కాజల్ అగర్వాల్..?
అఖిల్ కి హెల్ప్ చేసిన ప్రభాస్..?
భారీ మార్కెట్ పై కన్నేసిన త్రివిక్రమ్- అల్లు అర్జున్..?
మహేష్ బాబు పై సీరియస్ అవుతున్న అభిమానులు?
ఇన్చార్జి రిజిస్టర్ అయితే పంచాయతీలు చేస్తారా?
అసలు ‘సాహో’ సినిమా ఎంత కలెక్ట్ చేసింది డీటెయిల్ రిపోర్ట్..!
బిగ్ బాస్ హౌస్ లో కంటతడి పెట్టిన శ్రీముఖి..!
పొలిటికల్ లీడర్ కొడుకు చేయాల్సిన సినిమా ని చేయబోతున్న నాగచైతన్య..?
బాలీవుడ్ ఇండస్ట్రీ కి బాగా అలవాటు పడిపోయిన అర్జున్ రెడ్డి డైరెక్టర్..?
ట్విట్టర్ లో అడ్డంగా దొరికిపోయిన యాంకర్ అనసూయ..!
నన్ను ఆడియన్స్ చాలా లైట్ తీసుకున్నారు అంటున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ అలీ రెజా..!
ఆ నొప్పిని తట్టుకోలేక పోయేవాడిని అంటున్న మహేష్ బాబు!
‘సైరా’ సినిమా కి భారీ ఎఫెక్ట్ చూపిన ‘సాహో’..?
మళ్లీ 30 ఏళ్ల తర్వాత విజయశాంతితో అంటున్న మహేష్ బాబు..!
పవన్ తర్వాత అదే స్థాయిలో సీరియస్ అయిన విజయ్ దేవరకొండ..!
చివరికి పెద్ద డైరెక్టర్ చేతిలో పడబోతున్న అఖిల్..?
‘సైరా’ గురించి ఈ విషయాలు తెలిస్తే ఔరా అనాల్సిందే....!
బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ ఎత్తున విడుదల అవుతున్న సైరా..?
బంపర్ ఆఫర్ కొట్టేసిన సప్తగిరి..!
బాక్సాఫీస్ దగ్గర రజినీకాంత్ హిస్టరీ క్రియేట్ చేయడం గ్యారెంటీ..!
ప్రభాస్ తో పూరి జగన్నాథ్..?
ప్రజెంట్ హీరోయిన్లపై షాకింగ్ కామెంట్స్ చేసిన విజయశాంతి ..!
కేటీఆర్ ని ఫాలో అవ్వండి ప్రభాస్..!
నాని చెప్పిన మాటలు నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను అంటున్న డైరెక్టర్ విక్రమ్ కుమార్..!
నాని చిరంజీవి లాంటోడు..!
బాబు నన్ను వదిలేయండి అంటున్న 'సాహో' డైరెక్టర్ సుజిత్..?
మహేష్ బాబు మంచితనం మీద ఫేక్ వాట్సాప్ మెసేజ్ లు ..
About the author

Kranthi is an independent writer and campaigner.

NOT TO BE MISSED