Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 23, 2019 | Last Updated 8:53 pm IST

Menu &Sections

Search

నత్తి పాత్రలో దేవరకొండ మెప్పిస్తాడా ?

నత్తి పాత్రలో దేవరకొండ మెప్పిస్తాడా ?
నత్తి పాత్రలో దేవరకొండ మెప్పిస్తాడా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ మూవీ పూరీ జగన్నాధ్ తో ఫిక్స్ అయిన సంగతీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో విజయ్ పాత్ర నత్తి నత్తిగా ఉంటుందని సమాచారం వస్తుంది. ఇప్పటికే నత్తి పాత్రతో మన యంగ్ టైగర్ జై లవ కుశ లో బెంచ్ మార్క్ వేసి పోయారు. కానీ ఆ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర నెగటివ్ గా ఉంటుంది. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమాలో నత్తి పాత్ర కొంచెం రఫ్ గా మాస్ లుక్ లో ఉంటుందని తెలుస్తుంది. పూరీ నిజానికి నత్తి పాత్ర ఉన్న  స్క్రిప్ట్ , ముందుగానే పూరీ బన్నీకి వినిపించారు. అయితే పూర్తి స్కిప్ట్ బన్నీకి నచ్చకపోవడంతో పక్కన పెట్టేశారు. ఇప్పుడు అదే స్క్రిప్ట్ తో విజయ్ తో సినిమాను చేయబోతున్నారు పూరీ. 


అయితే  పూరీ  విజయ్  సినిమాకు సంబంధించి ఫైటర్ అనే టైటిల్ ను ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేసినట్టు సమాచారం. అయితే ఇది వరకే ఈ టైటిల్ ను రిజిస్టర్ చేశారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. రిజిస్టర్ చేయకపోతే అదే టైటిల్ ఫిక్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.  అయితే పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేశారు. ఇష్మార్ట్ శంకర్ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో పూరికి పలువురి హీరోల నుంచి అభినందనలు వచ్చాయి.


మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు మెచ్చుకోవటంతో ఇక పూరి బ్యాక్ అనే స్థితికి వచ్చేశారు. దీనితో పూరి తరువాత సినిమా ఎవరితో ఉంటుందా అని ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు విజయ్ తో సినిమా ఫిక్స్ అయ్యింది. అయితే పూరి దర్శకత్వం పట్ల ఇప్పటికి విజయ్ అభిమానులకు ఇంకా భయంగా ఉంది. పూరీ మళ్ళీ బ్యాక్ వచ్చే రేంజ్ లో ఇస్మార్ట్ శంకర్ లేదని చెప్పాలి. సినిమా మొత్తం హీరో క్యారెక్టరైజేషన్ మీద నడిచింది గాని చెప్పుకోదగ్గ స్టోరీ అయితే కాదు. దీనితో విజయ్ అభిమానులకు టెన్షన్ మొదలైంది. పూరీ అప్పుడప్పుడు ఒక మాదిరి సినిమా తీయడం అలవాటు. తరువాత ఎక్కువ ప్లాప్స్ ఇవ్వటం పూరీ స్టైల్. 

vijaya-devarakonda
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ గురించి టీడీపీ నేతల ఆఫ్ ది రికార్డు మాటలు ఇవే !
జగన్ దెబ్బకు .. ఆ టీడీపీ నేతలు సైలెంట్ !
దేవుడా.. ఇవేమి అందాలు !
చంద్రబాబు అడుగుజాడల్లో పవన్ కళ్యాణ్ !
నారాయణ రాజకీయం అయిపోయినట్టేనా ?
పవన్ ఇప్పటికైనా నేర్చుకుంటారా ?
అరే టీడీపీ సోమిరెడ్డి కనిపించడం లేదే !
జగన్ మొండి వైఖరి ఏంటో ఇప్పుడు కేంద్రానికి అయ్యింది !
ఆ విషయంలో జగన్ సక్సెస్ అయినట్టే !
ఆదాశర్మ అందాల ప్రదర్శన మరో లెవెల్ !
టీడీపీకి ఈ రూపంలో కూడా దెబ్బ !
పవన్ రాజకీయాలు ఇక అలానే ఉండబోతున్నాయా ?
బొత్స సత్యనారాయణకు జగన్ క్లాస్ పీకారా ?
ఆదా శర్మ హాట్ అందాలు .. అసలు తగ్గడం లేదు !
అరే టీడీపీని ప్రజలే కాదు నేతలు కూడా నమ్మడం లేదు !
పాపం పాకిస్తాన్ కు ఎటువంటి పరిస్థితి వచ్చింది !
ఇక నుంచి జగన్ ముందు 'వారి' ఆటలు సాగవు !
లో దుస్తుల్లో ఘాటు అందాలు !
ఈ దెబ్బతో జగన్ సౌత్ లోనే నెం .1 !
కియారా తన అందాలతో చూపు తిప్పుకోకుండా చేస్తుంది !
పవన్ ఆ పని చేస్తేనే పార్టీ బాగుపడుతుంది !
క్లీవేజ్ షోతో అరాచకం రేపుతున్న కియారా !
కోడెల విషయంలో చంద్రబాబు రాజకీయం .. జనాలు లైట్ తీసుకుంటున్నారు !
అందాల ప్రదర్శనతో మతి పోగొట్టింది !
జగన్ దెబ్బ .. కేంద్రానికి మరో తలనొప్పి !
ఎద అందాలతో మంట రేపింది !
టీడీపీ భవిష్యత్ లీడర్ ఎన్టీఆర్ లేదా లోకేష్ ?
జగన్ మీద ద్వేషమే పవన్ ను ముంచుతుంది !
పీపీఏల ఒప్పందం : జగన్ ను ఫాలో అవుతున్న మిగతా సీఎంలు !
ఇన్నర్ అందాలను చూపించి హీట్ పెంచేసింది !
జగన్ తాజా నిర్ణయం .. ఇక డాక్టర్స్ జాగ్రత్తగా ఉండాలి !
ప్రపంచ రాజధాని .. చంద్రబాబు మరోసారి దొరికిపోయారు !
లోదుస్తుల్లో కళ్ళు తిప్పుకోకుండా చేస్తున్న కియారా !
మరి కొన్ని గంటల్లో సచివాలయ ఫలితాలు !
బొత్స నోరు కంట్రోల్ లో పెట్టుకో !
కాశ్మీర్ లోకి చొరబడొద్దు .. భారత్ పీఓకేను వదిలిపెట్టదు !