Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 23, 2019 | Last Updated 11:15 pm IST

Menu &Sections

Search

ఆ మూవీ నుంచి అందుకే తప్పుకుందట!

ఆ మూవీ నుంచి అందుకే తప్పుకుందట!
ఆ మూవీ నుంచి అందుకే తప్పుకుందట!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
స్టార్ డైరెక్టర్-స్టార్ హీరో కాంబినేషన్ లో సినిమా తీస్తే..అందులో ఛాన్స్ వచ్చిందంటే అంత అదృష్టం ఎవరికి ఉంటుంది.  అలాంటి మూవీలో ఒక్క చిన్న పాత్ర దొరికినా జన్మధన్యం అనుకునే నటులు ఉంటారు. అలాంటిది ఒకప్పుటు దేశం మొత్తం ఊపేసిన సినిమా, ప్రస్తుతం దాని సీక్వెల్ వస్తుంది. కానీ అంత గొప్ప సినిమా నుంచి ఓ హిరోయిర్ చికాకు పుట్టి తప్పుకున్నట్లో సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.అసలు విషయానికి వస్తే.. నిన్న రిలీజ్ అయిన ‘కౌస్యలా కృష్ణమూర్తి’ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఐశ్వర్య రాజేష్ కి కోలీవుడ్ లో మంచి పేరు ఉంది.  విభిన్నమైన కథాంశాలతో ఐశ్వర్య రాజేష్ పలు సినిమాల్లో నటించించి మంచి పేరు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే తమిళ్ లో సూపర్ హిట్ అయిన మూవీ తెలుగు లో కౌసల్య కృష్ణమూర్తి సినిమా గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 


తాజాగా ఈ హీరోయిన్ స్టార్ డైరెక్టర్ శంకర్, విశ్వనటుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో రూపొందుతున్న ‘భారతీయుడు 2’ సినిమా నుంచి తప్పుకున్నట్లో సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలో కమల్ సరసన కాజల్ నటిస్తుంది. అయితే ఇందులో ఓ కీలక పాత్రలో  ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నట్లు ఆ మద్య వార్తలు వచ్చాయి.  గత కొంత కాలంగా ఆమె సినిమాను నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి.

ఫైనల్ గా ఆ రూమర్సే ఇప్పుడు నిజమని తేలిపోయింది. ఈ మూవీ మొదలైనప్పటి నుంచి ఎన్నో అవాంతరాలు వస్తూనే ఉన్నాయి. ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్యా రాజేష్ సంచలన విషయం తెలిపింది. ఈ మూవీ మొదలైనప్పటి నుంచి ఆగిపోతుండడంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతున్నానని ప్రస్తుతం రెస్ట్ లేకుండా బిజీ షెడ్యూల్ లో ఉన్నట్లు చెబుతూ సినిమాకు ఎప్పుడు పడితే అప్పుడు డేట్స్ సమకూర్చలేనని కుండబద్దలు కొట్టేసింది


actress-aishwarya-rajesh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తమిళ హిట్ దర్శకుడితో యంగ్ టైగర్!
మగబిడ్డకు జన్మనిచ్చిన రాంచరణ్ హీరోయిన్!
పూరికి కలిసొచ్చిన సెంటిమెంట్..బాలయ్యకు హిట్టు పడుతుందా?
‘అర్జున్ సుర‌వ‌రం’ రిలీజ్ ఉన్నట్టా?లేనట్టా?
బికినీతో రెచ్చగొడుతున్న రత్తాలు!
‘బాహుబలి’పై చిరంజీవి సంచలన కామెంట్స్!
‘సైరా’ పవన్ కి తెలియని రహస్యం చెప్పిన అల్లు అరవింద్..ఏంటో తెలుసా?
‘సైరా’చరిత్ర సృష్టిస్తుంది..: కమెడియన్ ఫృథ్విరాజ్
బిగ్ బాస్ 3 : ఆ తప్పువల్లే హిమజ ఔట్ అయ్యిందా?
గెటప్ శీనుకి మంచి భవిష్యత్ ఉంది : నాగబాబు
ఆదాశర్మ స్వయంవరం..కండీషన్స్ అప్లై!
పబ్లిగ్గా ఏంటీ సరసాలు..నెటిజన్లు ఫైర్
స్టార్ డైరెక్టర్ తో బన్నీ మూవీ?
డీయర్ కామ్రెడ్ కి ఆస్కార్ వచ్చినట్టే వచ్చి ఔట్ అయ్యిందే?
నాని అలాంటి కథలే ఎంచుకుంటారా?
మాస్ డైరెక్టర్ తో బెల్లంకొండ అబ్బాయి?
కీర్తి మిస్సయ్యింది..కాజల్ దక్కించుకుందా?
సూపర్ స్టార్ పై కేసు నమోదు!
శివ ప్రసాద్ సినీ జీవితం అలా మొదలైంది..
శివప్రసాద్ మరణం ఏపీకి తీరని లోటు : చంద్రబాబు
అవకాశాలు రావు..మనమే సృష్టించుకోవాలి : హరీష్ శంకర్
ఆకట్టుకుంటున్న‘90ఎం.ఎల్’టీజర్ రిలీజ్ !
సీనియర్ నటి భానుప్రియని వెంటాడుతున్న కేసు!
ఆ హీరోకి యాక్షన్ డైరెక్టర్ అయినా హిట్ ఇస్తాడా?
మరో ‘అర్జున్ రెడ్డి’లా ఉందే?
హిట్ దర్శకుడితో మరోసారి మహేష్ బాబు?
వాల్మీకి : చిరు, పవన్ లైన్లోకి వచ్చిన వరుణ్ తేజ్..ఖుషీలో మెగా ఫ్యాన్స్!
వాల్మీకి : వరుణ్ తేజ్ మాస్ లుక్ తో విశ్వరూపం చూపించాడు
‘గద్దలకొండ గణేష్’కి ఏం జరుగుతుంది..రెండు జిల్లాల్లో రిలీజ్ కి నో?
ప్రముఖ నటి కన్నుమూత!
వరుణ్ తేజ్ ‘గద్దలకొండ గణేష్’ హిట్టా..ఫట్టా..!
శ్రీముఖిపై శిల్పాచక్రవర్తి సంచలన వ్యాఖ్యలు
హాలీవుడ్ శృంగారతార కన్నుమూత!
కేక పుట్టిస్తున్న ఇల్లీ బేబీ అందాలు!
నాగార్జున పొలంలో డెడ్ బాడీ..వీడిన మిస్టరీ!
నటుడు,మాజీ ఎంపీ శివప్రసాద్ పరిస్థితి విషమం!

NOT TO BE MISSED