Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Sep 14, 2019 | Last Updated 3:38 pm IST

Menu &Sections

Search

'బాహుబలి' సినిమా నాకు అనేక ఇబ్బందులు తీసుకొచ్చింది: ప్రభాస్

 'బాహుబలి' సినిమా నాకు అనేక ఇబ్బందులు తీసుకొచ్చింది: ప్రభాస్
'బాహుబలి' సినిమా నాకు అనేక ఇబ్బందులు తీసుకొచ్చింది: ప్రభాస్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి సినిమా ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే హిట్ అందుకుంది. ఈ సినిమాతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ దమ్మెంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా దర్శకులకు అర్థమైంది. సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో సినిమాకి వచ్చిన టాక్ విని భారత్ ప్రధాని మోడీ కూడా సినిమా యూనిట్ నీ తన దగ్గరకు పిలిచి కొని అభినందనలు చెప్పడం జరిగింది. ఇంతగా సినిమాకి మంచి పేరు రావడం మరోపక్క ప్రభాస్ కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావటం పట్ల ఇటీవల సాహో సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో బాహుబలి గురించి షాకింగ్ కామెంట్ చేశాడు ప్రభాస్.


బాహుబలి సినిమా ఎంత పేరు తీసుకు వచ్చిందో అదేవిధంగా చాలా ఇబ్బందులు కూడా తీసుకు వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల అయ్యి మంచి గుర్తింపు వచ్చిన క్రమంలో ఎక్కడైనా ఏదైనా దేశానికి వెళ్లిన ప్రైవసీ ఉండేది కాదని...తననే గుర్తుపట్టేవారు అని దీంతో బాహుబలి సినిమాతో స్వేచ్ఛ కోల్పోయాను అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ చెప్పుకొచ్చారు.


అంతేకాకుండా బాహుబలి సినిమా వల్ల మానసిక ఒత్తిడి పెరిగి పోయిందని...అంతటి భారీ విజయం వచ్చిన తర్వాత ప్రస్తుతం చేసిన సాహో సినిమా నీ ప్రేక్షకులు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో అన్న టెన్షన్ చాలా ఉందని కానీ డైరెక్టర్ సుజిత్ అద్భుతంగా హ్యాండిల్ చేశాడని...ప్రభాస్ మాట్లాడుతూ..‘గుజరాత్‌లోని పిల్లలు ‘బాహుబలి’ పాటలు పాడుతున్నారని నా ప్రెండ్ చెప్పాడు. ఏ  ఏరియావాళ్లు నన్ను ఇష్టపడుతున్నారో కూడా తెలియడం లేదు. కాబట్టి చాలా టెన్షన్ గా, ఒత్తిడిగా ఉంది. కొన్ని సార్లు భయమేస్తోంది. ‘సాహో’ వల్ల ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా, గడుపుతున్నా. దీని వల్ల చాలా రోజులు కంటిమీద కునుకు లేదు’ అన్నారు. మరి కొద్ది రోజులలో విడుదల కాబోతున్న సాహో సినిమాపై దేశవ్యాప్తంగా చాలా అంచనాలు ఉన్నాయి.prabhas
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అసలు ‘సాహో’ సినిమా ఎంత కలెక్ట్ చేసింది డీటెయిల్ రిపోర్ట్..!
బిగ్ బాస్ హౌస్ లో కంటతడి పెట్టిన శ్రీముఖి..!
పొలిటికల్ లీడర్ కొడుకు చేయాల్సిన సినిమా ని చేయబోతున్న నాగచైతన్య..?
బాలీవుడ్ ఇండస్ట్రీ కి బాగా అలవాటు పడిపోయిన అర్జున్ రెడ్డి డైరెక్టర్..?
ట్విట్టర్ లో అడ్డంగా దొరికిపోయిన యాంకర్ అనసూయ..!
నన్ను ఆడియన్స్ చాలా లైట్ తీసుకున్నారు అంటున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ అలీ రెజా..!
ఆ నొప్పిని తట్టుకోలేక పోయేవాడిని అంటున్న మహేష్ బాబు!
‘సైరా’ సినిమా కి భారీ ఎఫెక్ట్ చూపిన ‘సాహో’..?
మళ్లీ 30 ఏళ్ల తర్వాత విజయశాంతితో అంటున్న మహేష్ బాబు..!
పవన్ తర్వాత అదే స్థాయిలో సీరియస్ అయిన విజయ్ దేవరకొండ..!
చివరికి పెద్ద డైరెక్టర్ చేతిలో పడబోతున్న అఖిల్..?
‘సైరా’ గురించి ఈ విషయాలు తెలిస్తే ఔరా అనాల్సిందే....!
బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ ఎత్తున విడుదల అవుతున్న సైరా..?
బంపర్ ఆఫర్ కొట్టేసిన సప్తగిరి..!
బాక్సాఫీస్ దగ్గర రజినీకాంత్ హిస్టరీ క్రియేట్ చేయడం గ్యారెంటీ..!
ప్రభాస్ తో పూరి జగన్నాథ్..?
ప్రజెంట్ హీరోయిన్లపై షాకింగ్ కామెంట్స్ చేసిన విజయశాంతి ..!
కేటీఆర్ ని ఫాలో అవ్వండి ప్రభాస్..!
నాని చెప్పిన మాటలు నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను అంటున్న డైరెక్టర్ విక్రమ్ కుమార్..!
నాని చిరంజీవి లాంటోడు..!
బాబు నన్ను వదిలేయండి అంటున్న 'సాహో' డైరెక్టర్ సుజిత్..?
మహేష్ బాబు మంచితనం మీద ఫేక్ వాట్సాప్ మెసేజ్ లు ..
ఎన్టీఆర్ అభిమానులకు ఇక పూనకాలే అదిరిపోయే వార్త..!
నేను ఊరికనే ప్రేమలో పడిపోతా అంటున్న శ్రీదేవి కూతురు..!
అలీ రెజా కు మరో ఛాన్స్..?
బిగ్ బాస్ హౌస్ లో జ్యోతి, రవి లపై సీరియస్ అయిన శ్రీముఖి!
చిరంజీవి సినిమా పై కామెంట్స్ చేసిన మహేష్ బాబు..!
About the author

Kranthi is an independent writer and campaigner.