Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Sep 24, 2019 | Last Updated 1:37 am IST

Menu &Sections

Search

నిజమా..మాస్ మహరాజేనా!

నిజమా..మాస్ మహరాజేనా!
నిజమా..మాస్ మహరాజేనా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సాధారణంగా హీరో అనగానే డిఫరెంట్ లుక్ లో కనిపించం చూస్తుంటాం.  ఒక్కో సినిమాకు ఒక్కో స్టైల్లో కనిపిస్తుంటారు..అయితే కాస్త ఏజ్ వచ్చిన హీరోలు యంగ్ గా కనిపించడం అంటే చాలా అరుదైన విషయం. ఆ మద్య పదేళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ మూవీతో చాలా కొత్తగా దాదాపు పదేళ్లకు ముందు ఎలా కనిపించాడు అలా కనిపించారు.  ఆ మద్య మోహన్ లాల్ ‘ఒడియాన్’మూవీలో చాలా యంగ్ లుక్ తో కనిపించారు. రీసెంట్ గా నందమూరి బాలకృష్ణ చాలా డిఫరెంట్ స్టైల్లో ఫ్రెంచ్ గడ్డంతో పాతికేళ్ల కుర్రాడిలా కనిపించారు.

ఇలా స్టార్ హీరోలు తమ లుక్ లో మార్పు కనబరుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇడియట్ సినిమా తర్వాత మాస్ మహరాజగా పేరు తెచ్చుకున్న రవితేజ తన స్టైల్లో ఏమాత్రం మార్పు తెచ్చుకోలేదు. అయితే రెండు సంవత్సరాల క్రితం బెంగాల్ టైగర్, కిక్2 సినిమాల్లో రవితేజ లుక్ దారుణంగా కనిపించింది. వృధ్ద ఛాయలు కనపడ్డాయి... ఆ తర్వాత మరీ సన్నబడి..ఏదో పేషెంట్ లా ఉన్నాడంటూ కామెంట్స్ వినిపించాయి. దాంతో సినిమా అవకాశాలు కూడా తగ్గాయి. ఇక రెండేళ్లు రెస్ట్ తీసుకున్న రవితేజ ‘రాజాది గ్రేట్’ సినిమాతో తన స్టామినా ఏంటో చూపించాడు. 

ఆ తర్వాత వచ్చిన సినిమాలు వరుసగా బోల్తా పడ్డాయి.  తాజాగా ఆయన డిస్కో రాజా మూవీ కోసం లైట్ గెడ్డంతో ఉన్న లుక్ మాత్రం అందరికీ షాక్ ఇస్తోంది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యిపోయింది. సినిమాలో ప్లాష్ బ్యాక్ లో ఈ లుక్ లో రవితేజ చాలా యంగ్ గా కనపడుతున్నాడంటున్నారు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా , ఒక్క క్షణం ‘ సినిమాలకు దర్శకుడు వి .ఐ ఆనంద్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది.  ‘నేల టికెట్టు’ నిర్మాత రవి తాళ్లూరి నిర్మించనున్న ఈ మూవీలో రవితేజ ద్విపాత్రిభిన‌యం పోషించ‌నున్నాడ‌ట. 

ఈ మూవీలో రవితేజ సరసన ఫేమ్ నాబా నటేష్, పాయల్ రాజ్ పూత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  ఈ మూవీ కొంత భాగం చెన్నై నేప‌థ్యంలో సాగనున్న‌నేప‌థ్యంలో త‌మిళ స్టార్ బాబీ సింహాని విలన్ గా ఎంపిక చేశార‌ని తెలుస్తుంది. ఈ తరహా ప్రయోగాలు గతంలో సూర్య నటించిన సినిమాలో చేశారు.   సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న  ఈ మద్య ప్రీలుక్ రిలీజ్ చేశారు. 


hero-ravi-teja
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తమిళ హిట్ దర్శకుడితో యంగ్ టైగర్!
మగబిడ్డకు జన్మనిచ్చిన రాంచరణ్ హీరోయిన్!
పూరికి కలిసొచ్చిన సెంటిమెంట్..బాలయ్యకు హిట్టు పడుతుందా?
‘అర్జున్ సుర‌వ‌రం’ రిలీజ్ ఉన్నట్టా?లేనట్టా?
బికినీతో రెచ్చగొడుతున్న రత్తాలు!
‘బాహుబలి’పై చిరంజీవి సంచలన కామెంట్స్!
‘సైరా’ పవన్ కి తెలియని రహస్యం చెప్పిన అల్లు అరవింద్..ఏంటో తెలుసా?
‘సైరా’చరిత్ర సృష్టిస్తుంది..: కమెడియన్ ఫృథ్విరాజ్
బిగ్ బాస్ 3 : ఆ తప్పువల్లే హిమజ ఔట్ అయ్యిందా?
గెటప్ శీనుకి మంచి భవిష్యత్ ఉంది : నాగబాబు
ఆదాశర్మ స్వయంవరం..కండీషన్స్ అప్లై!
పబ్లిగ్గా ఏంటీ సరసాలు..నెటిజన్లు ఫైర్
స్టార్ డైరెక్టర్ తో బన్నీ మూవీ?
డీయర్ కామ్రెడ్ కి ఆస్కార్ వచ్చినట్టే వచ్చి ఔట్ అయ్యిందే?
నాని అలాంటి కథలే ఎంచుకుంటారా?
మాస్ డైరెక్టర్ తో బెల్లంకొండ అబ్బాయి?
కీర్తి మిస్సయ్యింది..కాజల్ దక్కించుకుందా?
సూపర్ స్టార్ పై కేసు నమోదు!
శివ ప్రసాద్ సినీ జీవితం అలా మొదలైంది..
శివప్రసాద్ మరణం ఏపీకి తీరని లోటు : చంద్రబాబు
అవకాశాలు రావు..మనమే సృష్టించుకోవాలి : హరీష్ శంకర్
ఆకట్టుకుంటున్న‘90ఎం.ఎల్’టీజర్ రిలీజ్ !
సీనియర్ నటి భానుప్రియని వెంటాడుతున్న కేసు!
ఆ హీరోకి యాక్షన్ డైరెక్టర్ అయినా హిట్ ఇస్తాడా?
మరో ‘అర్జున్ రెడ్డి’లా ఉందే?
హిట్ దర్శకుడితో మరోసారి మహేష్ బాబు?
వాల్మీకి : చిరు, పవన్ లైన్లోకి వచ్చిన వరుణ్ తేజ్..ఖుషీలో మెగా ఫ్యాన్స్!
వాల్మీకి : వరుణ్ తేజ్ మాస్ లుక్ తో విశ్వరూపం చూపించాడు
‘గద్దలకొండ గణేష్’కి ఏం జరుగుతుంది..రెండు జిల్లాల్లో రిలీజ్ కి నో?
ప్రముఖ నటి కన్నుమూత!
వరుణ్ తేజ్ ‘గద్దలకొండ గణేష్’ హిట్టా..ఫట్టా..!
శ్రీముఖిపై శిల్పాచక్రవర్తి సంచలన వ్యాఖ్యలు
హాలీవుడ్ శృంగారతార కన్నుమూత!
కేక పుట్టిస్తున్న ఇల్లీ బేబీ అందాలు!
నాగార్జున పొలంలో డెడ్ బాడీ..వీడిన మిస్టరీ!
నటుడు,మాజీ ఎంపీ శివప్రసాద్ పరిస్థితి విషమం!

NOT TO BE MISSED