Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Sep 18, 2019 | Last Updated 4:19 am IST

Menu &Sections

Search

యంగ్ డైరెక్టర్ హీరో కానున్నాడా? టాలీవుడ్ ఇపుడిదే చర్చ!

యంగ్ డైరెక్టర్ హీరో కానున్నాడా? టాలీవుడ్ ఇపుడిదే చర్చ!
యంగ్ డైరెక్టర్ హీరో కానున్నాడా? టాలీవుడ్ ఇపుడిదే చర్చ!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సెన్సేషనల్ యంగ్ డైరెక్టర్ హింట్ ఇచ్చాడు. ఎక్సయిటింగ్ మూవీ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశాడు. ఇన్నాళ్లు కాస్త సైలెన్స్ మెయిన్ టేన్ చేసిన ఆ యువ దర్శకుడు ఫైనల్ గా ఓపెన్ అయ్యాడు. యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైంది తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నాడు. తొలి సినిమా పెళ్లి చూపులతో ఈ యువ దర్శకుడు టాలీవుడ్ లో సెన్సేషనల్ క్రియేట్ చేశాడు. తెలుగులో న్యూ ఏజ్ మూవీస్ రావడానికి పెళ్లి చూపులతో తరుణ్ భాస్కర్ నాంది పలికాడు. 

పెళ్లి చూపులు సినిమా తర్వాత తరుణ్ భాస్కర్ రెండో ప్రయత్నంగా ఈ నగరానికి ఏమైంది సినిమా చేశాడు. ఈ సిినిమాను న్యూ ఏజ్ కాన్సెప్ట్ తోనే రూపొందించాడు. ఈ నగరానికి ఏమైంది మూవీ దర్శకుడిగా తరుణ్ భాస్కర్ కు మంచి పేరు తెచ్చినా బాక్సాఫీసు వద్ద మాత్రం నిరాశపరిచింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకున్న ఈ దర్శకుడు ఇపుడు కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. 


సోషల్ మీడియాలో తన కొత్త సినిమాకు సంబంధించి తరుణ్ భాస్కర్ హింట్ ఇచ్చాడు. ఓ ఎక్సయిటింగ్ మూవీ చేయబోతున్నట్టు తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తాడట. మరి ఆ మధ్య తరుణ్ భాస్కర్ హీరోగా చేస్తున్నట్టు ప్రచారం జరిగింది. ఇది అందుకు సంబంధించిన అనౌన్స్ మెంటేనా కాదా అనేది త్వరలోనే తెలియనుంది. యువతను విశేషంగా ఆకట్టుకునేలా సినిమాలు తీసే తరుణ్ భాస్కర్  హీరోగా మారితే అదొక సెన్సేషనే అవుతుంది. ఎందుకంటే  ఆయన నటించే సినిమాకు ఆయనే దర్శకత్వం వహించుకోవడం మామూలు విషయం కాదు. అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలి. అసలు తరుణ్ భాస్కర్ ఎలాంటి ప్రణాళిక వేసుకుంటున్నాడో త్వరలోనే తేటతెల్లమవనుంది. 







tollywood-gossips
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సీనియర్ నేతల మరణాలతో టీడీపీకి కోలుకోలేని దెబ్బ.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరెవరంటే..
యురేనియం తవ్వకాల వ్యవహారం ఇప్పట్లో చల్లారేలా లేదు !
హాంకాంగ్‌లో పరిస్థితి చేయి దాటిపోయింది..
ప్రధాని మోడీ పుట్టిరోజు వేడుకల్లో అన్నీ ప్రత్యేకతలే...
అటవీ శాఖ మంత్రి ఇలాఖాలో కలప స్మగ్లింగ్ కలకలం
విక్రమ్ ల్యాండర్ ను వెతికేపనిలో హాలీవుడ్ హీరో..
కోడెల శివప్రసాద రావులో మానవీయ కోణం
అమెరికా ప్రకటనతో.. గల్ఫ్‌లో యుద్ధ మేఘాలు !
కడప, కర్నూలు జిల్లాల్లో వర్షం ఎంత పనిచేసింది?
ప్రధాని మోడీ సభకు అమెరికా అధ్యక్షుడు వస్తున్నాడా..? ఎందుకు..?
కోడెల మృతిపై సీబీఐ ఎంక్వైరీకి పట్టుబడుతున్న నేతలు వీళ్లే...
కోడెల గురించి ఆయన స్నేహితులు ఏమంటున్నారో తెలుసా..?
కోడెల శివప్రసాద రావు ప్రజల కోసం ఏం చేశారు?
ఏ క్షణంలోనైనా.. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్..!
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు అంతా సిద్ధం
యురేనియం తవ్వకాలపై క్లారిటీ వచ్చేసింది...
బీజేపీ మాస్టర్ ప్లాన్ కు ఎవరైనా అవాక్కవ్వాల్సిందే..?
అప్పులపై కుండబద్దలు కొట్టేసిన సీఎం కేసీఆర్
విషజ్వరాలు ఎవర్నీ వదిలి పెట్టడంలేదు.. వణికించేస్తున్నాయ్
అయ్య బాబోయ్..! చిరుత పులి
అమ్మో..! చంద్రబాబు ఏం ప్లాన్ వేశారు ?
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగుతుందా ?
ధనుష్ కొత్త గెటప్.. ట్రెండ్ క్రియేట్ చేస్తుందా..!
కొత్త దర్శకుడితో సినిమాకు మెగా మేనల్లుడు రెడీ..
కలువ కళ్ల సుందరికి ఐటం సాంగ్ తప్ప వేరే గత్యంతరం లేదా!
మనసు చంపుకొని ఆ పని చేయలేనంటున్న సీనియర్ హీరోయిన్
తేలికపాటి విమానం అని అంత తేలిగ్గా తీసుకోవద్దు..
యూరియా కోసం క్యూలైన్ లో చెప్పులు
ఇసుక పాలసీ విధానంతో ఇన్ని తలనొప్పులా?
తెలుగుదేశం నేతలపై కేసుల వెల్లువ.. అసలు వాళ్లేం చేశారు?
విక్రమ్‌ ల్యాండర్‌ కోసం రంగంలోకి దిగిన నాసా
ఎరుపెక్కిన కోల్ కతా వీధులు.. రచ్చ రచ్చే..
దీన స్థితిలో విశాఖ మన్యం
ఆదుకోండి మహాప్రభో.. అంటున్న లంక గ్రామాల ప్రజలు
నాగార్జున సాగర్ గేట్లు మళ్లీ ఎత్తారు.. సందడిలో పర్యాటకులు
తిరుమల శ్రీవారి కానుకలు ఎంతలా పెరిగాయో తెలుసా ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.