Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Sep 18, 2019 | Last Updated 11:09 am IST

Menu &Sections

Search

సంపూర్ణేష్ బాబు తో పోలుస్తూ ప్రశ్నించిన మీడియా ప్రతినిధి షాక్ ఇచ్చిన ప్రభాస్…!

సంపూర్ణేష్ బాబు తో పోలుస్తూ ప్రశ్నించిన మీడియా ప్రతినిధి షాక్ ఇచ్చిన ప్రభాస్…!
సంపూర్ణేష్ బాబు తో పోలుస్తూ ప్రశ్నించిన మీడియా ప్రతినిధి షాక్ ఇచ్చిన ప్రభాస్…!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

‘సాహో’ సినిమా భారీ ఎత్తున విడుదల చేస్తున్న నేపథ్యంలో దేశంలో ఉన్న అన్ని మెట్రో నగరాలను చకచకా చుటేస్తున్నారు. ఆగస్టు 30న సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు ప్రభాస్. దేశవ్యాప్తంగా బాహుబలి సినిమాతో క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ కి ఇటీవల బెంగళూరు నగరంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. విషయంలోకి వెళితే ఇటీవల కర్ణాటక లో వరదలు అన్న సంగతి అందరికీ తెలిసిందే. దీంతో చాలామంది వరద ప్రాంతాల్లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతేకాకుండా 80 మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరో సంపూర్ణేష్ బాబు కర్ణాటకలో ఉన్న వరద బాధితులకు రెండు లక్షల రూపాయలు విరాళం ఇవ్వటం జరిగింది.


ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభాస్ కి మీడియా ప్రతినిధి షాకిచ్చే కోషన్ వేశాడు. కర్ణాటక వరదబాధితులకు సంపూర్ణేష్ బాబు విరాళం ఇచ్చారు. మీరేం చేశారు? అంటూ ప్రశ్నించడంతో ప్రభాస్ ఏమాత్రం తొణికిసలాడకుండా ``ఐ విల్ డూ మై బెస్ట్.. తప్పకుండా చేస్తాను. ఇలాంటివి జరిగినపుడు నేను సహాయం చేస్తూనే ఉన్నాను`` అంటూ జవాబిచ్చారు. దీంతో మీడియా ప్రతినిధి షాక్ కి గురయ్యారు. సాహో గురించి .. పెళ్లి గురించి.. ప్రేమకథా చిత్రాల గురించి.. అన్నిటి గురించి చకచకా సమాధానాలిచ్చిన ప్రభాస్ ఓ క్షణం తటపటాయించి ఆన్సర్ చెప్పాల్సొచ్చింది.


దీంతో ప్రభాస్ అభిమానులు కూడా మీడియా పై మండిపడుతున్నారు. ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఏమి ప్రశ్న అడగాలి అన్నది ఎవరికీ అర్థం కాదా అంటూ మీడియా పై చిరు బుర్రులడుతున్నారు. ఇదే క్రమంలో పెళ్లి గురించి ప్రశ్న కూడా ఎదురయింది. ``ప్రభాస్ అన్నయ్యా మీ పెళ్లెప్పుడు?  ఎప్పటికి పిలుస్తారు? వదినను మాకు ఎప్పుడు పరిచయం చేయారా? అన్న ప్రశ్న ఎదురైంది. దానికి ప్రభాస్ సింపుల్ గా నవ్వేస్తూ `తెలియదు` అంటూ తప్పించుకున్నారు. అలాగే అనుష్కతో ఎఫైర్ విషయమై స్పందిస్తూ .. ఇదంతా రూమర్స్ అని కొట్టిపారేశారు. 


sahoo
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టైగర్ కి బాకీ ఉన్న అంటున్న హరీష్ శంకర్..?
సీరియస్ అయిన ప్రభాస్..?
'సైరా' ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..?
చిరంజీవి ని చూశాక రాజకీయాల్లోకి వెళ్ళకూడదు అని డిసైడ్ అయ్యాను ఉంటున్న నటుడు!
బిగ్ బాస్ వైరల్ న్యూస్ అలీ రెజా రీఎంట్రీ..?
మళ్లీ ప్రొడ్యూసర్ గా మారిన బండ్ల గణేష్..?
తన అందం యొక్క రహస్యాన్ని బయట పెట్టిన సమంత!
ఆ ఏరియా లో బాహుబలి రికార్డులను పగలగొట్టిన సాహో..!
పవన్ కళ్యాణ్ సినిమా అంటే వెరైటీ గా రియాక్ట్ అయిన హరీష్ శంకర్..?
కోడెల శివప్రసాద్ పొలిటికల్ జర్నీ లో చేసిన తప్పులు..!
కోడెల మృతి : బావగారి వెర్షన్ బోబోరి వెర్షన్ కి పక్కా విరుధ్దంగా ఉందే?
నాకు ఆ అలవాటు ఉండబట్టే కాళ్లపై మచ్చలు ఉన్న ఏమో అంటున్నా ఇలియానా..!
కోడెల మరణంతో పల్నాడు లో దుకాణం సర్దేస్తున్న టిడిపి?
మహేష్ బాబు తర్వాత సినిమా ఎవరితో..?
హౌస్ నుండి ఎలిమినేట్ అయిన శిల్పా చక్రవర్తి..!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రేణుదేశాయ్ హెల్త్ కండిషన్ న్యూస్..!
మరోసారి బాలయ్య- బోయపాటి..కాంబినేషన్ లో సినిమా..?
కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్..!
ప్రభాస్ హాలీవుడ్ హీరో లాంటివాడు అంటున్న కాజల్ అగర్వాల్..?
అఖిల్ కి హెల్ప్ చేసిన ప్రభాస్..?
భారీ మార్కెట్ పై కన్నేసిన త్రివిక్రమ్- అల్లు అర్జున్..?
మహేష్ బాబు పై సీరియస్ అవుతున్న అభిమానులు?
ఇన్చార్జి రిజిస్టర్ అయితే పంచాయతీలు చేస్తారా?
అసలు ‘సాహో’ సినిమా ఎంత కలెక్ట్ చేసింది డీటెయిల్ రిపోర్ట్..!
బిగ్ బాస్ హౌస్ లో కంటతడి పెట్టిన శ్రీముఖి..!
పొలిటికల్ లీడర్ కొడుకు చేయాల్సిన సినిమా ని చేయబోతున్న నాగచైతన్య..?
బాలీవుడ్ ఇండస్ట్రీ కి బాగా అలవాటు పడిపోయిన అర్జున్ రెడ్డి డైరెక్టర్..?
ట్విట్టర్ లో అడ్డంగా దొరికిపోయిన యాంకర్ అనసూయ..!
నన్ను ఆడియన్స్ చాలా లైట్ తీసుకున్నారు అంటున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ అలీ రెజా..!
ఆ నొప్పిని తట్టుకోలేక పోయేవాడిని అంటున్న మహేష్ బాబు!
About the author

Kranthi is an independent writer and campaigner.