Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Sep 22, 2019 | Last Updated 9:00 am IST

Menu &Sections

Search

ప్రభాస్ దాని గురించి పట్టించుకునేలా లేడే..!!

ప్రభాస్ దాని గురించి పట్టించుకునేలా లేడే..!!
ప్రభాస్ దాని గురించి పట్టించుకునేలా లేడే..!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రస్తుతం ప్రభాస్ సాహు మూవీ ప్రమోషన్ బిజీలో ఉన్నాడు.  మరో వేరే ఏ విషయం గురించి పెద్దగా పట్టించుకోవడంలేదు.  దానికి చాలా కారణాలు ఉన్నాయి.  సాహో సినిమా సొంత మూవీ.  తన ఫ్రెండ్స్ కలిసి నిర్మిస్తున్న సినిమా.  నిర్మాతలకు ఎంతటి బాధ్యత ఉన్నదో ప్రభాస్ కు కూడా అంతే బాధ్యత ఉన్నది.  ఇంకా చెప్పాలి అంటే.. అంతకంటే ఎక్కువ బాధ్యత ఉన్నది.  


దేశంలోని ప్రముఖ నగరాల్లో సినిమాను ప్రమోషన్ చేసుకుంటున్నారు.  కారణం ఏంటి.. అంటే.. సినిమాకు క్రేజ్ రావడమే.  దక్షిణ భారత దేశంలోని అనేక నగరాల్లో ప్రమోషన్ చేసుకుంటున్నారు.  అలానే నార్త్ ఇండియాలోని అనేక నగరాల్లో కూడా ఈ మూవీని ప్రమోషన్ చేస్తున్నారు.  ఇలా అన్ని నగరాల్లో ప్రమోషన్ చేయడం వలన సినిమాకు ప్లస్ అవుతుంది.  


ఇదిలా ఉంటె, ఈనెల 30 వ తేదీన నెల్లూరు జిల్లా సూళ్లూరు పేటలో వి ఎపిక్ మల్టీ ప్లెక్స్ ఓపెన్ కావాల్సి ఉన్నది.  ఆరోజున సాహో రిలీజ్ అవుతున్నది.  వి మల్టీప్లెక్స్ థియేటర్స్ ను ప్రభాస్ తన స్నేహితులైన యూవీ క్రియేషన్స్ కలిసి ఏర్పాటు చేశాయి. సాహో మూవీతోనే ఈ థియేటర్స్ ఓపెన్ అవుతున్నాయి.  భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ వి ఎపిక్ మల్టిప్లెక్స్ ను సూళ్లూరు పేటలోని ఎందుకు నిర్మించాల్సి వచ్చింది అంటే.. అటు తమిళనాడుకు.. ఇటు ఆంధ్రాలోనూ బోర్డర్ కాబట్టి ఇద్దరికి అనుకూలంగా ఉంటుందని చెప్పి అక్కడ నిర్మించారు. 


అంతేకాదు, సూళ్లూరుపేట పర్యాటకంగా మంచి అభివృద్ధి చెందిన ప్రాంతం.  ఆర్థికంగా నెల్లూరు జిల్లాలో సూళ్లూరు పేట ఒక బలమైన ప్రాంతం అందుకే ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు.  సాహు సినిమా, థియేటర్ ఓపెనింగ్ కాబట్టి ఈ అకేషన్ కు టాలీవుడ్ నుంచి చాలా మంది ప్రముఖులు హాజరవుతారని తెలుస్తోంది.  అయితే, ఈ ఓపెనింగ్ కోసం ప్రభాస్ వస్తాడా రాడా అన్నది తెలియాల్సి ఉన్నది.  


prabhas,-saaho,-v-epic,-sullurupeta
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హౌడీ మోడీ వెనుక కొత్త వ్యూహం ఇదే..!!
ప్రయాణికులు లేకుండానే 46 ట్రిప్పులు.. కొని తెచ్చుకుంటున్న అప్పులు..!!
ఫస్ట్ ఎయిడ్ కిట్ లో కండోమ్ లేకుంటే.. జరిమానా..!!!?
మోడీ చేతుల మీదుగా ఐరాస సోలార్ పార్క్ ఓపెన్.. షాక్ లో పాక్..!!
ఏరియా 51 ను ముట్టడించిన అమెరికన్లు.. కారణం..!!
సైరాపై ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు యుద్ధం..!!
కెసిఆర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం... ఇక నిర్మాతలకు లాభాలే ..!?
కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయాలంటే.. ఇలా చేయాలట !!
ఆ కేసులో మోహన్ లాల్ కు శిక్ష తప్పేలా లేదు..!!
ఎస్ అక్షరంపై గ్రహణం ప్రభావం.. అందుకే నేతలు అలా..!!
అయన సెట్ చేస్తే.. గెటప్ ఏదైనా సరే.. అదుర్స్..!!
ప్రత్యేక హోదా కోసం ప్రత్యేకమైన వేషాల్లో..!!
ఆ విచిత్ర వేషాలే నాయకులకు దగ్గర చేశాయి..
షాక్ : వయసు 21.. చలానాలు 189... !!
కెసిఆర్ ను ఇబ్బంది పెడుతున్న జగన్ డెసిషన్..!!
వైఎస్ షర్మిలకు కీలక పదవి..!!?
రేవంత్ రెడ్డి వ్యూహం అదే.. అందుకే అలా చేశాడా?
కలిసి పనిచేయాల్సిన సమయంలో.. కత్తులు దూసుకుంటున్నారు..!!
ఏపీ తెలంగాణ అయిపొయింది .. ఇప్పుడు ఢిల్లీవైపు చూస్తున్నాడు..!!
సహనం ఉంటె రూ. 22వేల జరిమానా నుంచి బయటపడొచ్చు..!
చర్చి ఫాదర్ డ్యాన్స్.. సోషల్ మీడియాలో వైరల్..!!
యుద్ధం అనివార్యమైతే.. సౌదీ పరిస్థితి ఏంటి?
సెప్టెంబర్ 27న ఏం జరగబోతున్నది ?
ఐన్ స్టీన్ కన్నా ఆమె గొప్ప మేధావి.. ఎందుకంటే..!!
పేపర్ లీకేజ్ ప్రభుత్వానిదే బాధ్యత..!!
పోరాటం కాంగ్రెస్ పార్టీది.. క్రెడిట్ జనసేనది..!!
వాల్మీకి: విజయ్ మార్కెట్ పై కన్నేసిన వరుణ్..!!
వాల్మీకి: మెగా పేరును వరుణ్ తేజ్ నిలబెట్టాడు
వాల్మీకి: అన్న చరణ్ ను మించిపోయిన వరుణ్..!!
మరాఠా పీఠం కోసం కాంగ్రెస్ ఆరాటం..!!
అటు ఇటు కాదు.. బాలయ్య దారెటు.!!
ఢిల్లీలో జగన్ అధికారిక నివాసం.. సోనియా ఇంటికి కూతవేటు దూరంలోనే..!!!
పాక్ కు ఏ గతి పట్టిందో చూశారా ?
కర్ణాటకపై జగన్ కన్ను.. వచ్చే ఎన్నికల నాటికీ..!!
చిన్న ప్రేమలేఖ... పెద్ద ఇంటిని కాల్చేసింది..!!
ఆ సినిమాలో విలన్ గా ప్రభాస్..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.