Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Sep 20, 2019 | Last Updated 7:17 pm IST

Menu &Sections

Search

బిగ్ బాస్ 3: బాబా పై నాగ్ సీరియస్!

బిగ్ బాస్ 3:  బాబా పై నాగ్ సీరియస్!
బిగ్ బాస్ 3: బాబా పై నాగ్ సీరియస్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగులో వస్తున్న బిగ్ బాస్ 3 రోజు రోజుకీ కాంట్రవర్సీగా మారుతుంది.  బిగ్ బాస్ సీజన్ 1 చివరి మూవ్ మెంట్ లో గొడవలు జరిగాయి. కానీ సెకండ్ సీజన్ మాత్రం దారుణంగా రెండో వారం నుంచే ఎన్నో గొవలు..ఒకదశలో మ్యాన్ హ్యాండిల్ వురకు వెళ్లింది..కానీ ఇంటి సభ్యల జోక్యంతో ఆగిపోయారు.  ఇలా సెకండ్ ఇన్నింగ్స్ బిగ్ బాస్ ఎన్నో కాంట్రవర్సీలు సృష్టించింది.  ప్రస్తుతం బిగ్ బాస్ మూడో సీజన్ నడుస్తుంది.  ఫస్ట్ సీజన్ ఎన్టీఆర్, సెకండ్ సీజన్ నాని..ఇప్పుడు అక్కినేని నాగార్జున.  సోమవారం నుంచి శుక్రవారం ఇంట్లో ఏం జరిగిందో శనివారం నాగ్ ప్రేక్షకులకు చూపించి వాటిపై వివరణ, సూచనలు ఇస్తుంటారు. 

ఇప్పటి వరకు ఐదు వారాలు ముగిశాయి..నటి హేమ, జాఫర్, తమన్నా, రోహిణి ఎలిమినేషన్ అయ్యారు.  నిన్న ఒకరి పై ఒకరు అభిప్రాయాలు వ్యక్తం చేయాల్సిందిగా నాగ్ చెప్పడంతో అందరి మనసులో విషయాలు బయటకు వచ్చాయి. శుక్రవారం నాటి  ఎపిసోడ్‌లో వితికా-పునర్నవిల మధ్య బిగ్ బాస్ గొడవ పెట్టడంతో ఇద్దరి మధ్య మాటలు లేకుండా పోయాయి. నేను ఏం తప్పు చేశా.. ఆమె ఎందుకు అలా ఫీల్ అవుతుందని వితికా బాధపడగా వరుణ్ ఓదార్చే ప్రయత్నం చేశారు. హౌస్‌లో కంటెస్టెంట్స్‌లో మీకు ఎవరు శత్రువు? ఎవరు మిత్రుడు? ఎవరు వెన్నుపోటుదారు? అనుకుంటున్నారని రాబట్టే ప్రయత్నం చేశారు. ఇక ఈవారం  ఎలిమినేషన్‌లో ఏడుగురు రాహుల్,హిమజ, అషు, మహేష్, పునర్నవి, శివజ్యోతి, బాబా భాస్కర్‌‌‌లు ఉండగా.. ఈ ఏడుగురిలో మహేశ్, శివజ్యోతి సేవ్ అయినట్లు తెలిపారు. 


  హౌస్ మేట్స్ ప్రవర్తన నచ్చక వారి తప్పులను ఎత్తిచూపారు నాగార్జున. ముందుగా అలీతో మాట్లాడుతూ గతవారం స్కిట్ లో తన పెర్ఫార్మన్స్ బాగుందని పొగిడారు. అగ్రెసివ్ గా ఉండే అలీకి చురకలు వేశారు నాగ్. ఆడపిల్ల కెప్టెన్ అయితే మాట వినవా? అంత అహంకారం ఎందుకు? హౌస్‌లో ఏదైనా జరుగుతుంటే హౌస్‌లో పెద్ద మనిషిగా ఉన్న బాబా భాస్కర్.. మీరు ఆపాలి కాదా? అని  ప్రశ్నించడంతో. దానికి సిల్లీగా రియాక్ట్ అయ్యారు బాబా భాస్కర్. దాంతో చిర్రెత్తుకొచ్చిన నాగార్జున ఇది కామెడీ షో కాదు..సీరియస్ గా మాట్లాడుతున్నా అనడంతో ఇంటి సభ్యులు సైలెంట్ అయ్యారు.  ఎప్పటిలానే ఈ వారం కూడా హౌస్ మేట్స్ తో గేమ్ ఆడించారు నాగార్జున. big-boss-3-telugu-nagarjuna
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ హీరోకి యాక్షన్ డైరెక్టర్ అయినా హిట్ ఇస్తాడా?
మరో ‘అర్జురెడ్డి’లా ఉందే?
హిట్ దర్శకుడితో మరోసారి మహేష్ బాబు?
వాల్మీకి : చిరు, పవన్ లైన్లోకి వచ్చిన వరుణ్ తేజ్..ఖుషీలో మెగా ఫ్యాన్స్!
వాల్మీకి : వరుణ్ తేజ్ మాస్ లుక్ తో విశ్వరూపం చూపించాడు
‘గద్దలకొండ గణేష్’కి ఏం జరుగుతుంది..రెండు జిల్లాల్లో రిలీజ్ కి నో?
ప్రముఖ నటి కన్నుమూత!
వరుణ్ తేజ్ ‘గద్దలకొండ గణేష్’ హిట్టా..ఫట్టా..!
శ్రీముఖిపై శిల్పాచక్రవర్తి సంచలన వ్యాఖ్యలు
హాలీవుడ్ శృంగారతార కన్నుమూత!
కేక పుట్టిస్తున్న ఇల్లీ బేబీ అందాలు!
నాగార్జున పొలంలో డెడ్ బాడీ..వీడిన మిస్టరీ!
నటుడు,మాజీ ఎంపీ శివప్రసాద్ పరిస్థితి విషమం!
మెగా అమ్మాయి గ్లామర్ లుక్..అందుకేనా?
రైతు పాత్రలో మాస్ డైరెక్టర్!
ఉయ్యాలవాడ ఫ్యామిలీపై చరణ్ ఘాటైన కౌంటర్!
గీ ఫోటో మా పెదనాన్న పంపిండు సూడుండ్రీ!
200 అడుగుల లోతులో బోటు ఆచూకీ లభించింది..కానీ..
గ్యాంగ్ లీడర్ బాక్సాఫీస్ కలెక్షన్లు
‘సైరా’ కోసం రంగంలోకి సల్మాన్!
‘సైరా’తో తన కోరిక తీర్చుకున్న నిహారిక!
‘సైరా నరసింహారెడ్డి’ట్రైలర్ చూస్తుంటే..రక్తం ఉప్పొంగుతుంది!
'వెంకీమామ' అప్పుడే వస్తాడట!
వరుణ్ తేజ్ కాదట.. గద్దలకొండ గణేశ్!
ప్రముఖ దర్శకులు కన్నుమూత!
ఆ రైతు జీవిత గాధ..ఆస్కార్ కి నామినేట్ అయ్యింది!
‘సింహా’నిర్మాత..అధికారులకు చుక్కలు చూపించాడు?
మెగా హీరో ఆ డైరెక్టర్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?
సంపూ నన్ను అలా పిలుస్తాడు : షకీలా
ఎన్టీఆర్ అప్పుడు చాలా మెచ్చుకున్నారు!
ఆపవయ్యా..నీ బడాయి..కౌశల్ పై ట్రోలింగ్!
రానాకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్!
కొత్త లుక్ తో హీరో నిఖిల్!
ప్రధాని మోదీ బయోపిక్ : ‘మనో విరాగి’ ఫస్ట్‌లుక్!
బిగ్ బాస్ 3 : ముద్దు సీన్ వైరల్
టైట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది!