Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Sep 20, 2019 | Last Updated 4:06 am IST

Menu &Sections

Search

జబర్ధస్త్ నుంచి ఆది ఔట్..కొత్త రూమర్లు!

జబర్ధస్త్ నుంచి ఆది ఔట్..కొత్త రూమర్లు!
జబర్ధస్త్ నుంచి ఆది ఔట్..కొత్త రూమర్లు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అవును రూమర్లకు ఇప్పుడు ఏం కొదవలేదు.  ఇదుగో పులి అంటే అదిగో తోక అంటున్నారు.  ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి చిన్న విషయాన్ని పెద్ద విషయం చేస్తూ హంగామా చేస్తున్నారు.  అయితే ఈ గోల సెలబ్రెటీలకు మరీ దారుణంగా మారింది.  ఉన్నవారిని కూడా చనిపోయారంటూ లేని పోని వార్తలు రావడం చూస్తూనే ఉన్నాం.  ఇక టెలివిజన్ రంగంలో కామెడీకి స్పెషల్ ఎట్రాక్షన్ గా మిగిలింది జబర్ధస్త్ కామెడీ షో.  జబర్ధస్త్ తో ఎంతో మంది వెలుగులోకి వచ్చారు.  జబర్ధస్త్ పరిచయం అయిన యాంకర్లు అనసూయ, రష్మీ టాలీవుడ్ లో హాట్ బ్యూటీలుగా పేరు తెచ్చుకున్నారు.  వెండి తెరపై మంచి క్రేజ్ తెచ్చుకున్నారు.  ఇందులో నటించిన కమెడియన్లు టాలీవుడ్ లో కమెడియన్లుగా సత్తా చాటుతున్నారు.  అయితే జబర్ధస్త్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నాడు హైపర్ ఆది. 

జబర్ధస్త్ అదిరే అభి ద్వారా పరిచయం అయిన ఆది తర్వాత తన సొంతంగా స్కిట్స్ రాసుకొని రైజింగ్ రాజ్ తో తక్కువ సమయంలోనే బాగా పాపులర్ అయ్యాడు. ఆది పేల్చే కామెడీ పంచులు విపరీతమైన అభిమానులు ఉన్నారు. హైపర్ ఆది చేసే కామెడీ స్కిట్స్ యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతుంటాయి. ఆఫ్ ది స్క్రీన్ కూడా ఆది బాగా యాక్టీవ్. జనసేన పార్టీలో ఆది యాక్టీవ్ గా కొనసాగుతున్నాడు. పలు కార్యక్రమాల్లో కూడా ఆది తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటుంటాడు.   ఆది చేసే స్కిట్ యూట్యూబ్ లో కూడా హల్ చల్ చేస్తుంది.  జబర్ధస్త్ ఆది బాగా పాపులర్ అవుతున్న క్రమంలో వెండి తెరపై ఛాన్సులు వచ్చాయి. 

ఆ మద్య  అల్లరి నరేష్ నటించిన  మేడమీద అబ్బాయి సినిమాకు డైలాగ్స్ కూడా రాశాడు.  తాజాగా జబర్ధస్త్ లో ఆది టీమ్ కనిపించకపోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతే కాదు ప్రోమో కూడా ఎలాంటివి రాకపోవడం అసలు ఆది జబర్ధస్త్ ఉన్నాడా లేడా అన్న అనుమానాలు వస్తున్నాయి.  ఆది జబర్దస్త్ కు దూరమవుతాడనే చర్చ చాలా రోజులుగా జరుగుతోంది. ఆదికి సినిమా అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. దీనితో ఆది జబర్దస్త్ ని వదిలేశాడా అనే చర్చ జరుగుతోంది. గురువారం జబర్దస్త్ లో ఆది కనిపించకపోవడానికి స్పష్టమైన కారణాలు లభించడం లేదు.  మూడు నెలలు జబర్ధస్త్ లో ఆది కనిపించలేదు.  

 తర్వాత వచ్చి మళ్లీ తన సత్తా చాటాడు.  గత గురువారం ప్రసారమైన జబర్దస్త్ షోలో ఆది కనిపించలేదు. దాంతో జబర్ధస్త్ ఆది అండ్ టీమ్ ఔట్ అయినట్లు రూమర్లు పుట్టుకు వచ్చాయి. మనోవైపు ఆది ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు విదేశాలకు వెళ్లాడని అందుకే ఈ వారం అతడి స్కిట్ ప్రసారం కాలేదని అంటున్నారు. మరికొందరు మాత్రం ఆది పూర్తిగా సినిమాలపై దృష్టి పెట్టేందుకు జబర్దస్త్ కు దూరమవుతున్నాడనే వాదన కూడా వినిపిస్తోంది.   ఇది ఎంత వరకు నిజమో ఆది క్లారిటీ ఇస్తే గాని  తెలియదు. 


hyper adhi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హాలీవుడ్ శృంగారతార కన్నుమూత!
కేక పుట్టిస్తున్న ఇల్లీ బేబీ అందాలు!
నాగార్జున పొలంలో డెడ్ బాడీ..వీడిన మిస్టరీ!
నటుడు,మాజీ ఎంపీ శివప్రసాద్ పరిస్థితి విషమం!
మెగా అమ్మాయి గ్లామర్ లుక్..అందుకేనా?
రైతు పాత్రలో మాస్ డైరెక్టర్!
ఉయ్యాలవాడ ఫ్యామిలీపై చరణ్ ఘాటైన కౌంటర్!
గీ ఫోటో మా పెదనాన్న పంపిండు సూడుండ్రీ!
200 అడుగుల లోతులో బోటు ఆచూకీ లభించింది..కానీ..
గ్యాంగ్ లీడర్ బాక్సాఫీస్ కలెక్షన్లు
‘సైరా’ కోసం రంగంలోకి సల్మాన్!
‘సైరా’తో తన కోరిక తీర్చుకున్న నిహారిక!
‘సైరా నరసింహారెడ్డి’ట్రైలర్ చూస్తుంటే..రక్తం ఉప్పొంగుతుంది!
'వెంకీమామ' అప్పుడే వస్తాడట!
వరుణ్ తేజ్ కాదట.. గద్దలకొండ గణేశ్!
ప్రముఖ దర్శకులు కన్నుమూత!
ఆ రైతు జీవిత గాధ..ఆస్కార్ కి నామినేట్ అయ్యింది!
‘సింహా’నిర్మాత..అధికారులకు చుక్కలు చూపించాడు?
మెగా హీరో ఆ డైరెక్టర్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?
సంపూ నన్ను అలా పిలుస్తాడు : షకీలా
ఎన్టీఆర్ అప్పుడు చాలా మెచ్చుకున్నారు!
ఆపవయ్యా..నీ బడాయి..కౌశల్ పై ట్రోలింగ్!
రానాకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్!
కొత్త లుక్ తో హీరో నిఖిల్!
ప్రధాని మోదీ బయోపిక్ : ‘మనో విరాగి’ ఫస్ట్‌లుక్!
బిగ్ బాస్ 3 : ముద్దు సీన్ వైరల్
టైట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది!
రాజకీయాలపై సుదీప్ సంచలన వ్యాఖ్యలు!
డేరింగ్..డాషింగ్...పీఎం మోదీ జన్మదిన శుభాకాంక్షలు..
ప్రభాస్ చేతుల మీదుగా మోదీ బమోపిక్ ఫస్ట్ లుక్!
బిగ్ బాస్ 3 : ఒకరి కోసం ఒకరు ఎంత త్యాగం..
‘సైరా’ ఈవెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
నాని ఆ మార్క్ దాటలేక పోతున్నాడు!
ఆరోపణలు వస్తే..ధైర్యంగా ఎదుర్కోవాల్సింది : పవన్ కళ్యాన్
కోడెల మృతిపై సీఎం జగన్ సంతాపం!
బాలీవుడ్ పై బన్నీ ఎందుకు కన్నేశాడు?