Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 23, 2019 | Last Updated 11:03 pm IST

Menu &Sections

Search

భక్త కన్నప్పగా ప్రభాస్...పెదనాన్న పాత్రలోకి....!!

భక్త కన్నప్పగా ప్రభాస్...పెదనాన్న పాత్రలోకి....!!
భక్త కన్నప్పగా ప్రభాస్...పెదనాన్న పాత్రలోకి....!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
భక్త కన్నప్ప 1976న రిలీజ్ అయింది, క్రిష్ణంరాజు, వాణిశ్రీ జంటగా నటించిన ఈ చిత్రానికి కళాత్మక దర్శకుడు బాపు డైరెక్షన్ చేశారు. సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది ఈ మూవీ. ఈ మూవీతో క్రిష్ణంరాజు  సూపర్ స్టార్ డమ్  కూడా సంపాదించుకున్నారు. ఈ సినిమాలో పాటలు ఇప్పటికీ అలరిస్తూంటాయి. ఇదిలా ఉండగా నలభయ్యేళ్ళ క్రితం వచ్చిన భక్త కన్నప్ప కంటే ఈ నాటి కాలంలో ఇంకా బాగా ఈ మూవీని తీయవచ్చు.


అటువంటి ఆలోచన క్రిష్ణంరాజు నట వారసుడు ప్రభాస్ కి వచ్చింది. బెంగుళూరు లో సాహో ప్రమోషన్లో భాగంగా మీడియాతో  మాట్లాడినా ప్రభాస్ భక్త కన్నప్ప మూవీని త్వరలో  చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ మూవీని తన పెదనాన్న భక్తితో చేశారని, దానికి ఇన్సిపిరేషన్ కూడా కన్నడ రాజకుమార్ నటించిన శ్రీకాళహస్తి మహత్స్యం అని చెప్పుకొచ్చాడు.


భక్త కన్నప్ప తన డ్రీమ్  ప్రాజెక్ట్ అని కూడా ప్రభాస్ చెప్పాడు. ఈ మూవీని ఎపుడు చేస్తానో తెలియదు కానీ చేసి తీరుతానని ప్రభాస్ అనడం ద్వారా ఫ్యాన్స్ లో కొత్త ఆశలే రేపారు. ఈ మూవీ చేయాలంటే క్రిష్ణంరాజు తరువాత ప్రభాసే సూటబుల్ అని అంతా ఒప్పుకుంటారు. బాహుబలిలో శివతాండవం చేసిన ప్రభాస్  శివలింగాన్ని ఎత్తి పట్టుకుని ముందుకు సాగిన సన్నివేశం గుర్తు తెచ్చుకుంటే ఆయన శివభక్తుడిగా తప్పక  అలరిస్తారని చెప్పవచ్చు.


ఇక బాహుబలి తరువాత విజువల్ వండర్స్ తో ఆడియన్స్ ని కట్టిపడేస్తున్న  క్రమంలో భక్త కన్నప్ప కూడా ఈ జనరేషన్ కి తగినట్లుగా నిర్మిస్తే అదుర్స్ అన్నట్లుగా తయారవుతుంది. అంతే కాదు  నేషనల్, ఇంటర్నేషన్ కాన్వాస్ మీదకు  కూడా విస్తరించగల కెపాసిటీ భక్త కన్నప్ప కధకు  ఉందని అంటున్నారు. మరి క్రిష్ణంరాజు స్వీయ దర్శకత్వంలో  ప్రభాస్ తో ఈ సినిమా నిర్మిస్తానని అప్పట్లో చెప్పారు. మరి ఇపుడు ఆయన డైరెక్ట్ చేస్తారా లేక రాజమౌళి లాంటి వారు చేస్తారా అన్నది చూడాలి.



bhakta-kannappa,-prabhas
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మోడీ సార్ బిగ్ బాంబ్.. ఎవరి మీద...!?
జగన్ దేశ ముదురో కాదో...!!
సూపర్ స్టార్ మహేష్ ఖాళీట ..!!
జగన్ కి వారసత్వంగా వచ్చిన ఆ శత్రుత్వం ..!?
తమన్నా షాకింగ్ డెసిషన్...!!
జగన్ మీద పోరుకు భారీ ఆస్త్రం ?
సైరా ప్రమోషన్లో కనిపించని బిగ్ షాట్స్..!!
సీమ బిడ్డగా జగన్ చారిత్రాత్మక నిర్ణయం...!!
అమరావతి మీద జగన్ ప్లాన్ ఇదీ...!
తెలంగాణా తిరుపతి దేవస్థానమా...జగన్ కి షాక్ !!
మోడీని ఢీ కొంటున్న కేసీయార్..?
జగన్ని ముంచేస్తున్న అధికారగణం...!!'
మాజీ మంత్రి వియ్యంకుడు బీజేపీలోకి జంప్ !?
పూజ అందాలకు వెల్లువొచ్చేసిందిగా ...!!
జగన్ పధకాలకు మోడీ రిబ్బన్ కటింగ్..!
విక్రం టాటా చెప్పేసింది...!
ఆ సినిమాను టార్గెట్ చేసిన వైసీపీ ఎంపీ...!?
జగన్ రివర్స్ జోరు...!!
పవన్ అలా డిసైడ్ అయిపోయాడా..!?
ఉయ్యాలవాడ కుటుంబానికి 50 కోట్లు ఇవ్వలేదట...!!
ఆ టాప్ సాంగ్ క్రియేటర్ క్రేజీ ఫీలింగ్స్...!!
ఆ మీడియాపై ప్రభుత్వం కేసు పెడుతుందా...!?
జగన్ మీద బురద ...!!
చంద్రబాబుకు బాల్య నేస్తం షాక్ ...!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.

NOT TO BE MISSED