వివాదాల మధ్య మొదలైన బిగ్ బాస్ 3 సీజన్ మొదలైనప్పటి నుంచి ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. ఈ బిగ్ బాస్ షోకి కింగ్ నాగ్ హోస్టుగా వ్యవహరిస్తుండడంతో వీకెండ్స్ కూల్ గా ఉంటున్నాయి. నాలుగు వారాలు ముగిసాయి, నలుగురు కంటెస్టెంట్లు ఎలిమినట్ అయ్యారు.                                                                  


వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా తమన్నా సింహాద్రి ఎంట్రీ ఇవ్వగా, హౌస్ లో అనుకోని రీతిలో ప్రవర్తించి అందరితో ట్రోల్స్ వేయించుకొని, అవమానాలపాలై  మరి ఇంటి నుండి బయటకు వచ్చింది. ఇకపోతే ఎవరు ఊహించని విధంగా గత వారం రోహిణి ఎలిమినేట్ అయింది. ఈ వారం అష్షు రెడ్డి బయటకు వెళుతుందని వార్తలు వినపడుతున్నాయి. 


ఇది ఇలా ఉండగా ఈ వారం బిగ్ బాస్ హోస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీలో తెలుగు హీరోయిన్ ఇవ్వనుంది అని వార్తలు వస్తున్నాయి. అంతమందు ఆ తర్వాత సినిమాలో నటించిన ఇండస్ట్రీకి పరిచయమైనా ఇషా రెబ్బా. మొన్న ఈ మధ్య హాట్ ఫోటో షూట్ తో వార్తల్లో నిలిచిన ఈ భామ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు వస్తున్నాయి. 


అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం మరి హౌస్లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చేది ఇషా రెబ్బ కాదట. కమెడియన్, జబర్దస్త్ హైపర్ అది ఎంట్రీ ఇవ్వనున్నారట. హైపర్ అది ఎంట్రీ ఇవ్వనున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి నిజంగా హైపర్ అది హౌస్ లోకి ఎంటర్ అవుతారా ? లేకా ఇషా రెబ్బ ఎంటర్ అవుతుందా అనేది చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: