Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Sep 17, 2019 | Last Updated 11:42 pm IST

Menu &Sections

Search

అప్పుల బాధలు ఎన్నో కష్టాలు పడ్డా : అడవి శేషు

అప్పుల బాధలు ఎన్నో కష్టాలు పడ్డా : అడవి శేషు
అప్పుల బాధలు ఎన్నో కష్టాలు పడ్డా : అడవి శేషు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రస్తుతం టాలీవుడ్ లక్కీ హీరోలుగా చెప్పుకునే వారిలో నాని, విజయ్ దేవరకొండ, అడవి శేషు అనుకోవొచ్చు.  ఈ హీరోలు నటిస్తున్న సినిమాలు వరుసగా హిట్ అవుతున్నాయి.  టాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ హీరోలుగా తమ సత్తా చాటుతున్నారు.  అయితే అడవి శేష్ దర్శకుడిగా 'కర్మ', 'కిస్' లాంటి సినిమాలను స్వీయ నిర్మించారు.  ఆ తర్వాత కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ వచ్చాడు.  అడవి శేష్ చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూనే హీరోగా నటించాలని తపించేవారు.  ఇలా అదృష్టం కలిసి వచ్చి ‘క్షణం’ సినిమాలో మంచి విజయం అందుకున్నాడు.  తాజాగా అడవి శేష్, రెజీనా కాంబినేషన్ లో వచ్చిన ‘ఎవరు’ సూపర్ హిట్ కావడమే కాదు మంచి లాభాలు కూడా తెచ్చిపెట్టింది. 


ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అడివి శేష్ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు.  ప్రస్తుతం తాను ఈ స్టేజ్ లో ఉన్నానంటే..పీవీపీ అందించిన ప్రోత్సాహమే అన్నారు.  ఒకప్పుడు తాను దారుణమైన స్థితిలోకి వెళ్లానని.. మేం మద్యతరగతి కుటుంబానికి చెందిన వారమే అయిన ధైర్యం చేసి స్వియ నిర్మాణంలో సినిమాలు తీశానని.. ఇక కిస్ సినిమా రెండు కోట్లు పూర్తిగా బయట అప్పులు తెచ్చి మరీ పెట్టుబడి పెట్టానని..కానీ పెట్టిన పెట్టుబడి తిరిగి రాలేదని అన్నారు. 


ఆ సమయంలో అప్పులు ఇచ్చిన వారు పెట్టిన బాధలు అన్నీ ఇన్నీ కావని అన్నారు. జేబులో ఒక్క రూపాయి లేని స్థితి చేరుకున్నానని.. అప్పిచ్చిన వాళ్లు పోలీసులతో బెదిరించారని.. ఒకానొక సమయంలో ఢిల్లీలో పది మంది పోలీసుల మధ్య నిలబడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో నా మీద నమ్మకంతో పీవీపీ ‘క్షణం ’ మూవీలో ఛాన్స్ ఇచ్చాడు.  అప్పటి నుంచి నేనే వెనక్కి తిరిగి చూసుకోలేదని అన్నారు. 


తాను బాధలో ఉన్న సమయంలో ఉండగా.. తనను నమ్మి 'క్షణం' సినిమా తీసిన పీవీపీని అతడు ప్రశంసలతో ముంచెత్తాడు. ఒకప్పటి తన దీన స్థితిని గుర్తు చేసుకుని ఆ సమయంలో పీవీపీ అందించిన ప్రోత్సాహం గురించి చెప్పుకొచ్చాడు. టాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు అడివి శేష్. నటించడంతో పాటు తన సినిమాలకు స్క్రిప్ట్ లు కూడా రాసుకుంటూ తన ప్రత్యేకతను చాటుతున్నాడు. Adivi Sesh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆపవయ్యా..నీ బడాయి..కౌశల్ పై ట్రోలింగ్!
రానాకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్!
కొత్త లుక్ తో హీరో నిఖిల్!
ప్రధాని మోదీ బయోపిక్ : ‘మనో విరాగి’ ఫస్ట్‌లుక్!
బిగ్ బాస్ 3 : ముద్దు సీన్ వైరల్
టైట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది!
రాజకీయాలపై సుదీప్ సంచలన వ్యాఖ్యలు!
డేరింగ్..డాషింగ్...పీఎం మోదీ జన్మదిన శుభాకాంక్షలు..
ప్రభాస్ చేతుల మీదుగా మోదీ బమోపిక్ ఫస్ట్ లుక్!
బిగ్ బాస్ 3 : ఒకరి కోసం ఒకరు ఎంత త్యాగం..
‘సైరా’ ఈవెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
నాని ఆ మార్క్ దాటలేక పోతున్నాడు!
ఆరోపణలు వస్తే..ధైర్యంగా ఎదుర్కోవాల్సింది : పవన్ కళ్యాన్
కోడెల మృతిపై సీఎం జగన్ సంతాపం!
బాలీవుడ్ పై బన్నీ ఎందుకు కన్నేశాడు?
బోయపాటితో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొడతాడా?
బాహుబలి రికార్డు ‘సాహెూ’బ్రేక్!
హర్రర్ ప్రయోగం ఈసారి సక్సెస్ ఇస్తుందా?
బిగ్ బాస్ 3 : వైల్డ్ కార్డు అచ్చిరావడం లేదా?
జమునగారంటే అందుకే అంత గౌరవం : జయసుధ
‘వెంకిమామ’ఎప్పుడొస్తున్నారు..?
బిగ్ బాస్ 3 : గరం గరంగా నాగార్జున
‘మా’కి ఆ హీరో ఎంత విరాళం ఇచ్చాడో తెలుసా?
ఆమె అభిమానం చూసి ఉప్పోంగిపోయిన హీరో!
రొమాంటిక్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ!
సూర్య హిట్ కొట్టేలా ఉన్నాడే!
పూజా హెగ్డే ఈ సంవత్సరం నక్కతోక తొక్కినట్టుందే!
మాస్ దర్శకుడు నటుడిగా మెప్పిస్తాడా?
‘సైరా’ ని ఆ ఇబ్బంది వెంటాడుతూనే ఉందా?
మరోసారి ఈ కాంబినేషన్ రాబోతుందా?
బిగ్ బాస్ 3 : శ్రీముఖి ఓవరాక్షన్..వరుణ్ సీరియస్!
శృంగారం చేస్తూ చచ్చాడు..మరి నష్టపరిహారం..
చిన్న సినిమాలే ముద్దు అంటున్నారా?
‘సాహెూ’ రెండువారాల బాక్సాఫీస్ కలెక్షన్లు!
మ్యూజిక్ డైరెక్టర్ కోటి కొత్త లుక్!
హాలీవుడ్ రేంజ్ లో విశాల్ ‘యాక్షన్’ టీజర్!