బిగ్ బాస్ ఈ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిందీ నుంచి తెలుగు, కన్నడ, తమిళ్ ఇలా అన్ని భాషల్లో హిట్ సాధించిన షో. అస్సలు ఈ కాన్సెప్ట్ ఎవరు కనుకొన్నారో కానీ వాళ్ళకి చేతులు ఎత్తి దండం పెట్టాలి అని అంటున్నారు ఈ తరం నెటిజన్లు. ఈ షో మొదలైంది అంటే ఆ ఛానెల్ టిఆర్ఫిని ఎవరు ఢీ కొనలేరు.                                                     


ఆలా ఉంటుంది ఈ షో. అంతా ఫేమస్ అవ్వడానికి కారణం ఈ షో లో 15 సెలబ్రెటీలు ఉంటారు. నటించకుండా ఉన్నదీ ఉన్నట్టు చూపించి వారి స్టైల్ ని ప్రజలకు పరిచయం చేస్తారు. వారి జోలికి ఎవరైనా వస్తే వారు ఎలా వ్యవహరిస్తారు ? అందంలో ఏం చేస్తారు ? అస్సలు పక్క వారితో ఎలా ఉంటారు ? అనేది ఈ షో లో కనిపిస్తుంది. 


అలాంటి బిగ్ బాస్ షో తెలుగులో వచ్చిన మొదటి రెండు సీజన్లలో వచ్చినా కాంటస్టెంట్లు ఓ రేంజ్ లో పర్ఫర్మ్ చేసి టీఆర్పీని ఓ రేంజ్ లోకి తీసుకొచ్చారు. మూడోవ సీజన్ కూడా మొదటి వారం టీఆర్పీని బాగానే తెచ్చింది. కానీ రెండో వారం నుంచి అందరూ మాస్కులు వేసుకున్నారు. ఇంకేముంది షో మొత్తం దెబ్బతినింది. 


తీర్పిలు లేవు.. దీంతో బిగ్ బాస్ పీక్కుంటున్నాడు. అందుకే కంటస్టెంట్ల మధ్య గొడవలు పెట్టేందుకు వారి గురించి వెనుక మాట్లాడిన మాటలను చూపించి గొడవ పెట్టేందుకు ప్రయత్నిచాడు కానీ అది కూడా బిస్కెట్ చేసింది. దీంతో టీఆర్పీని తీసుకురావడం ఎలా ఎలా అంటూ బిగ్ బాస్ జుట్టు పీక్కుంటున్నాడు అని వార్తలు వస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: