Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 23, 2019 | Last Updated 6:37 pm IST

Menu &Sections

Search

బిగ్ బాస్ హౌజ్ లోకి ప్రభాస్..!

బిగ్ బాస్ హౌజ్ లోకి ప్రభాస్..!
బిగ్ బాస్ హౌజ్ లోకి ప్రభాస్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బిగ్ బాస్ హౌజ్ లోకి వస్తున్నాడా అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. కింగ్ నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 3 తెలుగు 5వ వారం పూర్తి చేసుకుంది. ఇక ఈ సీజన్ బిగ్ బాస్ లో కంటెస్టంట్స్ వారు చేసే హంగామా అంతా తెలిసిందే. ఇదిలాఉంటే ఇప్పటివరకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 3కి ఒక్క సెలబ్రిటీ కూడా గెస్ట్ గా రాలేదు.   


ఇస్మార్ట్ శంకర్ రామ్ జస్ట్ బిగ్ బాస్ స్టేజ్ మీద ఉండి హౌజ్ లో ఉన్న కంటెస్టంట్స్ తో మాట్లాడాడు. మన్మథుడు 2 కోసం కూడా వెన్నెల కిశోర్ కూడా నాగార్జున దగ్గర ఉండే కంటెస్టంట్స్ తో మాట్లాడలేదు. అయితే ఈ సీజన్ లో మొదటిసారి హౌజ్ లోకి ఓ స్టార్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. అది ఎవరో కాదు మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అని తెలుస్తుంది. 


ప్రస్తుతం ప్రభాస్ నటించిన సాహో సినిమా ప్రమోషన్స్ బిజీలో ఉన్నాడు. బాలీవుడ్ లో ఓ రేంజ్ ప్రమోషన్స్ చేస్తున్న ప్రభాస్ ఇక తెలుగులో బిగ్ బాస్ ను కవర్ చేయాలని చూస్తున్నాడట. బిగ్ బాస్ హౌజ్ లో ప్రభాస్ హౌజ్ లోకి వెళ్లి కంటెస్టంట్స్ తో కలిసి ఆట పాటలతో చిందులేస్తాడట. బాహుబలి రాకతో బిగ్ బాస్ హౌజ్ మొత్తం అదిరిపోతుందని అంటున్నారు.   


బిగ్ బాస్ లో ఈ వారం అషు రెడ్డి ఎలిమినేట్ అవుతుందని అంటున్నారు. రాహుల్, పునర్నవి, అషు రెడ్డి, బాబా భాస్కర్ ఈరోజు నామినేషన్స్ లో ఉన్నారు. శనివారం ఆల్రెడీ మహేష్, శివజ్యోతిలను సేఫ్ జోన్ లోకి పంపించాడు నాగార్జున. మరి ఈరోజు అషు వెళ్లడం ఖాయమే అని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 3 ఆదివారం సందడి ఎలా ఉంటుందో మరో రెండు గంటల్లో తెలుస్తుంది.


sho-prabhas-bigboss-telugu-special-surprise-tollyw
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బిగ్ బాస్ లో హీరో అయిన రాహుల్.. రీ ఎంట్రీ అదుర్స్..!
అలి అండ్ రాహుల్.. అసలు స్ట్రాంగ్ ఎవరు.. బిగ్ బాస్ ఎందుకిలా చేశాడు..!
సినిమా కాకుంటే నీతోని నాకు మాటలేంటి.. విజయ్ దేవరకొండపై హరీష్ శంకర్ కామెంట్స్..!
ఆ యంగ్ డైరక్టర్ సత్తా తెలుసుకున్న అఖిల్.. నెక్స్ట్ మూవీ ఛాన్స్
మెగాస్టార్ ఒక్క పిలుపు.. హైదరాబాద్ కు సముద్రం వచ్చేసింది..!
కొరటాల శివ నిర్ణయంతో డిఎస్పి మైండ్ బ్లాంక్..!
వరల్డ్ ఫేమస్ లవర్ కు సందీప్ వంగ డైరక్షన్..!
ఆయన దృష్టిలో హీరోయిన్ అంటే ఆమె ఒక్కతేనా..?
గజిని' సూర్య' తెలుగు మార్కెట్.. మరీ ఇంత దారుణమా..?
మొదటి సీజన్ లో ముమైత్.. ఈ సీజన్ లో రాహుల్.. బిగ్ బాస్ ఫేక్ ఎలిమినేషన్..!
నాని గ్యాంగ్ లీడర్ @40 కోట్లు
ఈ వారం డబుల్ ఎలిమినేషన్స్.. బిగ్ బాస్ బిగ్ షాక్..!
టీడీపీ సీనియర్ నేత, నటుడు ఎన్.శివ ప్రసాద్ ఇకలేరు..!
వరల్డ్ ఫేమస్ లవర్.. ఫస్ట్ లుక్ టాక్..!
RRR తర్వాత ఎన్టీఆర్ భారీ స్కెచ్..!
వాల్మీకి : మృణాళిని.. కొత్త పిల్లే కాని ఆ సీన్లో..!
వాల్మీకి.. మెగా హీరోల మైండ్ బ్లాంక్..!
పూజా హెగ్దే.. జూనియర్ శ్రీదేవి అనేయొచ్చు..!
పవన్ కు గబ్బర్ సింగ్.. వరుణ్ కు గద్దలకొండ గణేష్..!
మహేష్ కోసం అప్పుడే మొదలుపెట్టాడట..!
బిగ్ బాస్ 3 : కెప్టెన్ గా మహేష్ విట్టా..!
వాల్మీకి (గద్దలకొండ గణేష్)లో అతనికి అన్యాయం జరిగిందా..?
రిలీజ్ ముందు వాల్మీకి ట్విస్ట్.. సినిమాలో మరో యంగ్ హీరో..!
రాహుల్ హిమజ రొమాన్స్.. తట్టుకోలేకపోతున్న పునర్నవి..!
సైరా క్లైమాక్స్ పై సురేందర్ రెడ్డి క్లారిటీ..!
రష్మిక మీద సుకుమార్ స్పెషల్ ఇంట్రెస్ట్..!
నిహారిక కొణిదెల 'మ్యాడ్ హౌజ్' విశేషాలేంటి..!
బాలయ్యతో పూరి ఈసారి ఏం చేస్తాడో..!
సురేందర్ రెడ్డి.. మరో రాజమౌళి అవగలడా..?
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.