Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Sep 24, 2019 | Last Updated 3:01 pm IST

Menu &Sections

Search

సాహో నిలవాలంటే.. టార్గెట్ ఇదే ?

సాహో నిలవాలంటే..  టార్గెట్ ఇదే ?
సాహో నిలవాలంటే.. టార్గెట్ ఇదే ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా  అత్యంత భారీ బ‌డ్జెట్ తో  హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీతో తెరెకెక్కిన్న చిత్రం 'సాహో'.  కాగా  అగ‌ష్టు 30న ఈ సినిమాను ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు.   ఈ సినిమా కోసం ప్రస్తుతం చిత్రబృందం ప్రమోషన్స్‌ ను నిర్వహిస్తోంది. సాహోకి 350 కోట్లు ఖర్చుపెట్టారని ఆ మధ్య ప్రభాసే చెప్పుకొచ్చాడు. దానికి తగ్గట్లుగానే  ఈ సినిమా థియేటర్స్ రైట్స్ ను  దాదాపు 330 కోట్లుకు అమ్మారు. పైగా  డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ ను కూడా కలుపుకుంటే  450 కోట్లకి సినిమాను మార్కెట్ చేశారు. అంటే..  ఇప్పుడు  ఈ సినిమా సేఫ్ వెంచర్ కావాలంటే దాదాపు 450 కోట్లు థియేటర్స్  నుండి వసూళ్లు చేయాలి. అంటే టోటల్ గ్రాస్ 500 కోట్లు దాటాలి. ఆ స్థాయిలో వసూళ్లు చేస్తేనే  సినిమాని కొనుకున్న బయ్యర్లు సేఫ్ అవుతారు. లేదంటే.. రోబో 2.ఓకి జరిగిన్నట్టే.. బయ్యర్లు నష్టాల్లో కొట్టుమిట్టాడుతుంటారు.  కాబట్టి సినిమాకి  మొదటి రోజు వచ్చే  టాక్ ని బట్టే  సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఒకవేళ పాజిటివ్ టాక్ ఫానీ వస్తే..  ఈ సినిమాకి  500 కోట్లు పెద్ద విషయమేమి కాదు, కానీ నెగిటివ్ టాక్ వస్తే మాత్రం  ఆ 500 కోట్లు టార్గెట్  కొంచం కష్టమైన టార్గెటే  అవుతుంది. మరి ఫస్ట్ షో టాక్ ఎలా ఉంటుందో చూడాలి. 

కాగా ప్రస్తుతం సాహో  ప్రమోషన్స్ ను అన్ని భాషల్లో పెద్ద ఎత్తున చేస్తున్నారు.  ఇక సాహోలో ప్రభాస్  పాత్ర కొంచెం నెగిటివ్ గా ఉంటుందట. దీనితో సాహో చిత్రంలో ప్రభాస్ పాత్ర కొంచెం నెగెటివ్ లక్షణాలు కలిగివుంటాయని ప్రభాసే చెప్పాడు. ఇక  ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ నటిస్తున్న ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, నీల్ నితిన్, అరుణ్ విజయ్, మందిరా బేడీ, మురళి శర్మ, వెన్నెల కిషోర్ ఇతర కీలకపాత్రలు చేస్తున్నారు.  టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రాన్ ఈ సినిమాకు  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.  సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో టాలీవుడ్ ప్రేస్టేజియ‌స్ ప్రోడ‌క్ష‌న్ హౌస్ యువి క్రియెష‌న్స్ బ్యాన‌ర్ మరియు టి సిరీస్ బ్యానర్స్  పై వంశి, ప్ర‌మెద్, విక్ర‌మ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.   

saaho
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
'జాన్' కోసం  'ప్రభాస్'  రెండు గెటప్స్  !
ఎస్వీయూలో పచ్చ పార్టీ తత్వం.. భవిష్యత్తుకే ప్రమాదకరం !
ప్చ్..  'గద్దలకొండ గణేష్',  'గ్యాంగ్ లీడర్'ని ముంచేశాడు !
ఎస్వీయూ ఘోరంలో  రాజకీయ కోణం !
'జగన్ - పవన్'కి పోటీ  'ఎన్టీఆర్' ఒక్కడే  !
'అల వైకుంఠపురములో'..  ఇంట్రస్టింగ్ అప్ డేట్  !
'మోదీ - షా' ద్వయం  పక్కా ప్లాన్ తో.. !
అరె డిసెంబర్ లో  మొదలెట్టనున్నాడట  !
ప్చ్..   బీజేపీని ఎలా అడ్డుకుంటారో  ?
లెజెండ్.. చిరంజీవి కోసమే డబ్బులు తీసుకోలేదట !
'అల వైకుంఠపురములో'.. రిలీజ్ డేట్ ఫిక్స్   !
'సైరా'కి వీళ్ళిద్దరూ తలనొప్పిగా మారారు.
అక్టోబర్ 8న  బాలయ్య యాక్షన్ టీజర్ !
జగన్ ను బాగానే టార్గెట్ చేస్తున్నాడుగా !
అఖిల్ కోసం స్టార్ హీరోయిన్ వచ్చేసింది !
పాపం..   'సైరా' ముందు  'చాణక్య' కష్టమే !
శివప్రసాద్‌  రాజీలేని పోరాటం చేశారు   !
అరె.. బాలయ్య డెడికేషనా.. మజాకా !
'వాల్మీకి'లో మెయిన్ హైలెట్స్  ఇవే !
మెగా హీరోలు అంటే.. ప్రత్యకమైన ప్రేమ  !
అరె..  పవన్ చాలానే ప్లాన్ చేస్తున్నాడుగా  !
'నిఖిల్'కి  'సైరా' తరువాత కూడా కష్టమే !
టెస్ట్ షూట్ కి రెడీ అంటున్న  కంగనా !
అఖిల్ కోసం రెడీ అవుతోన్న  పూజా హెగ్డే   !
అక్కడి  స్టార్స్ కి  ముందుగానే  'సైరా' ప్రీమియర్ షో  !
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.