Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Sep 18, 2019 | Last Updated 10:18 pm IST

Menu &Sections

Search

హీరోయిన్ కి ఛేదు అనుభవం..అది చూసి షాక్!

హీరోయిన్ కి ఛేదు అనుభవం..అది చూసి షాక్!
హీరోయిన్ కి ఛేదు అనుభవం..అది చూసి షాక్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

పేరుకు పెద్ద హూటల్స్..కానీ రోడ్ సైడ్ హోటల్స్ కన్నాఅద్వాన్న పరిస్థితుల్లో ఉంటున్నాయని ఈ మద్య తెగ వార్తలు వస్తున్నాయి. వాటిని నిరూపిస్తూ ఎన్నో సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. స్టార్ హూటల్స్ లో అడ్డగోలు వసూళ్లు కూడా చేస్తున్నట్లు పలు సంఘటనలు వెలుగు లోకి వచ్చాయి. సెలబ్రెటీలకు వరుసగా ఛేదు అనుభవాలు ఎదురువుతున్నాయి. ఆ మద్య బాలీవుడ్ హీరో రాహుల్ బోస్ చండీగడ్‌లో ఓ షూటింగ్ నిమిత్తం ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో బస చేశాడు.హోటల్‌లో జిమ్‌కు వెళ్లి వచ్చిన తర్వాత రెండు అరటి పండ్లను ఆర్డర్ చేశాడు.వాటికి సెంట్రల్ జీఎస్టీ రూ.33.75, యూటీ జీఎస్టీ రూ.33.75 జీఎస్టీతో కలిపి రూ.442.50 బిల్లు వేయడంతో రాహుల్ షాకయ్యాడు. 


ఈ విషయాన్ని ట్విట్టర్ లో ప్రస్తావించాడు. ఇది జరిగి కొన్ని రోజులైనా కాకముందే ముంబైలో ఇలాంటి ఘటన మరొకటి జరిగింది. కార్తీక్ అనే వ్యక్తి ముంబైలోని ఫోర్ సీజన్ అనే హోటల్ కు వెళ్ళాడు.  అక్కడ రెండు గుడ్లు, ఒక ఆమ్లెట్ ఆర్థర్ చేశాడు.  తీరా తిన్నాక బిల్లు చూసి షాక్ అయ్యాడు.  రెండు కోడిగుడ్ల ధర రూ. 1700 /-.  ఆమ్లెట్ ధర రూ. 850/- వేయడంతో షాక్ అయ్యాడు.  తాను హోటల్ ఆర్డర్ చేసిన ఆర్డర్ మొత్తం కలిపి రూ. 6938/-అయ్యింది.  చేసేది లేక బిల్లు చెల్లించి.. ఆ రిసీట్ ను సోషల్ మీడియాలో  పోస్ట్ చేశాడు.  తాజాగా ఇంతకంటే దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. లక్షలు ఖర్చు పెట్టి హోటల్స్ లో స్టే చేస్తుంటే కనీసపు శుభ్రత పాటించకుండా సెలబ్రిటీలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తాజాగా ప్రముఖ నటి మీరాచోప్రాకి కూడా ఇలాంటి సంఘటనే ఎదురైంది.   


గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్ నగరంలోని ఫైవ్ స్టార్ హోటల్ లో ఉంది. వారం రోజులుగా అదే హోటలో ఉంటున్న ఆమె ఒక్కసారే అనారోగ్యానికి గురి కావడంతో ఏంటీ కారణం అన్న విషయంపై ఆలోచించ సాగింది.  ఈ క్రమంలోనే తనకు వచ్చే ఆహారాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి తినడం మొదలు పెట్టింది.  ఈ సమయంలోనే ఆమె షాకింగ్ గురిచేసే విషయం బయటపడింది. ఆమెకి తన ప్లేట్ లో తెల్ల పురుగులు కనిపించాయి.దీంతో ఆమె నోటి వెంట మాట రాలేదు.


తన చేతిలోని ఫోన్ తో ఆ ఫుడ్ ను వీడియోగా తీసి ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.  ఇంత పెద్ద హూటల్స్ లో భారీగా ఛార్జీలు వసూళ్లు చేస్తారు..కానీ తిండి విషయంలో ఇంత దారుణమైన సరఫరా చేస్తారా అని ఫైర్ అయ్యింది. తనకీ చేదు అనుభవాన్ని మిగిల్చిన హోటల్ పేరును చెబుతూ.. తాను ఉన్నది డబుల్ ట్రీ హెల్టన్ హోటల్ అని చెప్పారు. ఎంతో డబ్బు చెల్లించి ఇలాంటి హోటల్స్ లో ఉంటుంటే వారు మాత్రం కనీసం సరైన ఆహారం వడ్డించకుండా  నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని అసహం వ్యక్తం చేస్తోంది.  తాజాగా దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

actress-meera-chopra
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘సైరా’ కోసం రంగంలోకి సల్మాన్!
‘సైరా’తో తన కోరిక తీర్చుకున్న నిహారిక!
‘సైరా నరసింహారెడ్డి’ట్రైలర్ చూస్తుంటే..రక్తం ఉప్పొంగుతుంది!
'వెంకీమామ' అప్పుడే వస్తాడట!
వరుణ్ తేజ్ కాదట.. గద్దలకొండ గణేశ్!
ప్రముఖ దర్శకులు కన్నుమూత!
ఆ రైతు జీవిత గాధ..ఆస్కార్ కి నామినేట్ అయ్యింది!
‘సింహా’నిర్మాత..అధికారులకు చుక్కలు చూపించాడు?
మెగా హీరో ఆ డైరెక్టర్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?
సంపూ నన్ను అలా పిలుస్తాడు : షకీలా
ఎన్టీఆర్ అప్పుడు చాలా మెచ్చుకున్నారు!
ఆపవయ్యా..నీ బడాయి..కౌశల్ పై ట్రోలింగ్!
రానాకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్!
కొత్త లుక్ తో హీరో నిఖిల్!
ప్రధాని మోదీ బయోపిక్ : ‘మనో విరాగి’ ఫస్ట్‌లుక్!
బిగ్ బాస్ 3 : ముద్దు సీన్ వైరల్
టైట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది!
రాజకీయాలపై సుదీప్ సంచలన వ్యాఖ్యలు!
డేరింగ్..డాషింగ్...పీఎం మోదీ జన్మదిన శుభాకాంక్షలు..
ప్రభాస్ చేతుల మీదుగా మోదీ బమోపిక్ ఫస్ట్ లుక్!
బిగ్ బాస్ 3 : ఒకరి కోసం ఒకరు ఎంత త్యాగం..
‘సైరా’ ఈవెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
నాని ఆ మార్క్ దాటలేక పోతున్నాడు!
ఆరోపణలు వస్తే..ధైర్యంగా ఎదుర్కోవాల్సింది : పవన్ కళ్యాన్
కోడెల మృతిపై సీఎం జగన్ సంతాపం!
బాలీవుడ్ పై బన్నీ ఎందుకు కన్నేశాడు?
బోయపాటితో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొడతాడా?
బాహుబలి రికార్డు ‘సాహెూ’బ్రేక్!
హర్రర్ ప్రయోగం ఈసారి సక్సెస్ ఇస్తుందా?
బిగ్ బాస్ 3 : వైల్డ్ కార్డు అచ్చిరావడం లేదా?
జమునగారంటే అందుకే అంత గౌరవం : జయసుధ
‘వెంకిమామ’ఎప్పుడొస్తున్నారు..?
బిగ్ బాస్ 3 : గరం గరంగా నాగార్జున
‘మా’కి ఆ హీరో ఎంత విరాళం ఇచ్చాడో తెలుసా?
ఆమె అభిమానం చూసి ఉప్పోంగిపోయిన హీరో!
రొమాంటిక్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ!