Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Sep 17, 2019 | Last Updated 12:07 pm IST

Menu &Sections

Search

ఆ హీరోకి గంజాయి అలవాటు ఉండేదట!

ఆ హీరోకి గంజాయి అలవాటు ఉండేదట!
ఆ హీరోకి గంజాయి అలవాటు ఉండేదట!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి, దర్శకత్వం వహించిన భాగ్య రాజా అందరికీ సుపరిచితుడే.  అప్పట్లో భాగ్యరాజ తో స్టార్ హీరోయిన్లు ఎంతో మంది నటించారు.   నటుడు, దర్శకుడు, నిర్మాతగా భాగ్యరాజ ఎన్నో సినిమాల్లో నటించాడు..నిర్మించాడు..దర్శకత్వం వహించారు.  ఆయన తనయుడు కూడా హీరోగా రాణిస్తున్నారు.  తాజాగా భాగ్యరాజ ఓ సెన్సేషన్ విషయం చెప్పిం అందరికీ షాక్ ఇచ్చారు.  


తనకు గంజాయి అలవాటు ఉందని పబ్లిగ్గా చెప్పి షాక్ ఇచ్చాడు.  ఒకప్పుడు తాను కూడా గంజాయికి అలవాటు పడిన వాడినేనని చెప్పారు. ఓ తమిళ మూవీ  ఆడియో ఫంక్షన్ కు గెస్ట్ గా  వచ్చిన ఆయన తనలాగా ఎవరూ గంజాయి కు అలవాటు పడద్దని అన్నారు. అయితే ఈ విషయం  విన్నవారు భాగ్యరాజా కు గంజాయ్ అలవాటు ఉండటం ఏమిటని షాక్ అవుతున్నారు. ఈ ఫంక్షన్ లో ఆయన మాట్లాడుతూ..తనకు గంజాయి అలవాటు చాలా విచిత్రంగా వచ్చిందని అన్నారు.

వాస్తవానికి తాను ఎలాంటి దురవాట్లు లేని వాడినని, కానీ అనుకోకుండా ఈ గంజాయి అలవాటు అయ్యిందని అన్నారు. ఒకసారి తన అసెస్టెంట్ ఒకరు కోయంబత్తూర్‌లో గంజాయితో కూడిన సిగరెట్‌ను ఇచ్చాడన్నారు. తాను వద్దాన్నా వినకుండా కాల్చేలా చేశాడని, మొదట్లో అది బాగానే ఉందనిపిస్తుందని ఆ తరువాత దాని ప్రభావం చూపిస్తుందని చెప్పారు.  అయితే గంజాయి తీసుకునే వారు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. అది తీసుకుంటే అనూహ్యంగా నవ్వుతూ ఉంటారు.  గంజాయి అలవాటు అయిన నాకు అప్పుడప్పుడు గిల్టీగా ఫీల్ అయ్యేవాడిని..చిత్ర పరిశ్రమలోకి వచ్చి తాను ఎంతో సాధించాలని అనుకున్నాను..కానీ ఇలా దిగజారి గంజాయికి అలవాటు పడటం నీచంగా అనిపించింది. ఆ ఆలోచన రావడంతో ఎంతో కష్టపడి ఆ అలవాటు మానుకున్నానని తెలిపారు.

ప్రస్తుతం సిగరెట్‌ తాగడం కూడా మానేశానని చెప్పారు.  ఎనర్జీ అనేది వయసును బట్టి కాకుండా మనసును బట్టి ఉంటుందన్నారు.  గంజాయి వంటి అలవాటు వలన కొత్తగా ఎనర్జీ ఏమీ జనరేట్ కాదన్నారు.  సినీ పరిశ్రమలో డ్రగ్స్ కి అలవాటు పడ్డవారు ఎంతో మంది ఉన్నారు.  ఆ మద్య హైదరాబాద్ లో భారీస్థాయిలో డ్రగ్స్ పట్టుపడినపుడు టాలీవుడ్ పై ఎన్నో ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. bagya-raja
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
డేరింగ్..డాషింగ్...పీఎం మోదీ జన్మదిన శుభాకాంక్షలు..
ప్రభాస్ చేతుల మీదుగా మోదీ బమోపిక్ ఫస్ట్ లుక్!
బిగ్ బాస్ 3 : ఒకరి కోసం ఒకరు ఎంత త్యాగం..
‘సైరా’ ఈవెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
నాని ఆ మార్క్ దాటలేక పోతున్నాడు!
ఆరోపణలు వస్తే..ధైర్యంగా ఎదుర్కోవాల్సింది : పవన్ కళ్యాన్
కోడెల మృతిపై సీఎం జగన్ సంతాపం!
బాలీవుడ్ పై బన్నీ ఎందుకు కన్నేశాడు?
బోయపాటితో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొడతాడా?
బాహుబలి రికార్డు ‘సాహెూ’బ్రేక్!
హర్రర్ ప్రయోగం ఈసారి సక్సెస్ ఇస్తుందా?
బిగ్ బాస్ 3 : వైల్డ్ కార్డు అచ్చిరావడం లేదా?
జమునగారంటే అందుకే అంత గౌరవం : జయసుధ
‘వెంకిమామ’ఎప్పుడొస్తున్నారు..?
బిగ్ బాస్ 3 : గరం గరంగా నాగార్జున
‘మా’కి ఆ హీరో ఎంత విరాళం ఇచ్చాడో తెలుసా?
ఆమె అభిమానం చూసి ఉప్పోంగిపోయిన హీరో!
రొమాంటిక్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ!
సూర్య హిట్ కొట్టేలా ఉన్నాడే!
పూజా హెగ్డే ఈ సంవత్సరం నక్కతోక తొక్కినట్టుందే!
మాస్ దర్శకుడు నటుడిగా మెప్పిస్తాడా?
‘సైరా’ ని ఆ ఇబ్బంది వెంటాడుతూనే ఉందా?
మరోసారి ఈ కాంబినేషన్ రాబోతుందా?
బిగ్ బాస్ 3 : శ్రీముఖి ఓవరాక్షన్..వరుణ్ సీరియస్!
శృంగారం చేస్తూ చచ్చాడు..మరి నష్టపరిహారం..
చిన్న సినిమాలే ముద్దు అంటున్నారా?
‘సాహెూ’ రెండువారాల బాక్సాఫీస్ కలెక్షన్లు!
మ్యూజిక్ డైరెక్టర్ కోటి కొత్త లుక్!
హాలీవుడ్ రేంజ్ లో విశాల్ ‘యాక్షన్’ టీజర్!
ఛీ..ఛీ.. ఈమెను మనిషి అంటారా?
కార్తికేయ విలన్ గా భలే మెప్పించాడు..పబ్లిక్ ఒపీనియన్!
వరుణ్ తేజ్ కి నోటీసులు..అందుకేనా?
కోట్లు తగలెయ్యడం కాదు భయ్యా , ప్రేక్షకులను ధియేటర్లకు క్యూ కట్టించేటోడే : గ్యాంగ్ లీడర్ ?
సినిమా అంటే కోట్లు మాత్రమే కాదు డ్యూడ్, ప్రేక్షకుడిని రంజింప చేయడమే!
జోగు రామన్న గారు నన్ను క్షమించండి ! : యాంకర్ అనసూయ
ఎన్ని సార్లు అడిగినా.. ఇదే చెబుతా : బండ్ల గణేష్