Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 23, 2019 | Last Updated 11:01 pm IST

Menu &Sections

Search

RRR లో ప్రభాస్ ఇన్వాల్వ్మెంట్ వర్క్ ఔట్ అవుతుందా..?

RRR లో ప్రభాస్ ఇన్వాల్వ్మెంట్ వర్క్ ఔట్ అవుతుందా..?
RRR లో ప్రభాస్ ఇన్వాల్వ్మెంట్ వర్క్ ఔట్ అవుతుందా..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ద‌ర్శ‌క‌ధీరుడు జ‌క్క‌న్న రాజమౌళి దర్శకత్వం లో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలు గా ఆర్‌.ఆర్.ఆర్‌. చిత్రం రూపొందుతుంది. ఈ చిత్ర యూనిట్ చిత్ర‌ షూటింగ్ ని శ‌ర‌వేగంగా ముందుకు తీసుకువెళ్ల‌గా. ప్రస్తుతం వీరు మొదటి షెడ్యూల్ షూటింగ్ లో భాగంగా ఈ సినిమా లోని వార్ ఎపిసోడ్స్ ని చిత్రీకరిస్తున్నారట. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ కోసం ఏకంగా 120 కెమెరాలను వాడుతున్నారు చిత్ర సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్.కీరవాణి మ్యూజిక్ దర్శకత్వం లో ఈ సినిమా ఆడియో రూపొందించబడుతుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రం గురించి మ‌రో అప్‌డేట్ తెలిసింది. తదేమిటంటే...ఈ చిత్రంలోని ఎన్టీఆర్ లుక్‌ను కొమ‌రం భీమ్ జ‌యంతి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 22న విడుద‌ల చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. అంతేకాక మ‌రో వైపు సినిమాలోని అల్లూరి సీతారామ‌రాజు, కొమ‌రం భీమ్ పాత్ర‌ల‌ను ప్ర‌భాస్ వాయిస్ ఓవ‌ర్‌తోనే ప‌రిచ‌యం చేయ‌నున్నార‌ని టాలీవుడ్ వ‌ర్గాల టాక్‌. వ‌చ్చే ఏడాది జూలై 30న ఈ చిత్రం విడుద‌ల కానుంది.


డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దాదాపు బాహుబలి చిత్రానికి పనిచేసిన టీం ‘ఆర్ ఆర్ ఆర్’ కోసం కష్టపడుతోంది. బాహుబలి రచయిత విజయేంద్రప్రసాద్ కథను అందిస్తుండగా.. ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూర్చుతున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. RRR సినిమాలో ఎన్టీఆర్ జోడీగా మరోసారి అమెరికన్ అమ్మాయినే తీసుకుంటున్నాడు రాజమౌళి. ఆ పాత్రకు పక్కా ఫారెన్ బ్యూటీ కావాలి కాబట్టి మరో ఆఫ్షన్ లేక ఇప్పుడు హాలీవుడ్ బ్యూటీ ఎమ్మా రాబర్ట్స్‌ను తీసుకుంటున్నాడని తెలుస్తుంది. అక్కడ రెండు మూడు సినిమాలు చేసిన ఎమ్మాకు పెద్దగా క్రేజ్ అయితే లేదు. అయితే తన పాత్రకు ఈమె అయితేనే పర్ఫెక్ట్ ఛాయిస్ అని ఫీలవుతున్నాడు రాజమౌళి.


ramcharan,-ntr
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దాస‌రి కోసం చేసేది క‌ర‌క్టేనా...?
రాయలసీమ లవ్ లో ఆశ్లీలత లేదంట‌?
`ఉల్లాలా ఉల్లాలా`అంటున్న నూరిన్‌
విఠల్ వాడి ప్రేమ‌క‌థ‌కు జగపతిబాబు ప్ర‌మోష‌న్‌
అమితాబ్ పారితోషికం తీసుకోలేద‌ట‌!
గోపీచంద్ తో మిల్కీబ్యూటీ జ‌త‌క‌ట్ట‌నున్నారా...?
41 ఏళ్ల ప్ర‌స్థానం
బుల్లితెర క‌మెడియ‌న్లు హీరోలవ్వ‌గ‌ల‌రా...?
పేదోడికి అన్యాయం చేస్తే దేవుడినైనా ఎదిరిస్తానంటున్న కాదంబ‌రికిర‌ణ్‌
శివ ప్రసాద్ నటించిన చివరి చిత్రం 'సాప్ట్ వేర్ సుధీర్'.
'రాగల 24 గంటల్లో'‌‌ స‌త్య‌దేవ్‌, ఇషారెబ్బా ఏం చేయ‌బోతున్నారు...?
ఆస్కార్ లిస్టులో విజ‌య్ దేవ‌ర కొండ సినిమా
రాజ‌మండ్రికి క‌ళ్యాణ్‌రామ్‌తో మెహ‌రీన్ వెళ్లిందా...?
కృష్ణారావ్ సూప‌ర్‌ మార్కెట్ లో స‌స్పెన్స్ ఏంటంటే...?
నాయకుడిగా నే కాదు...నటుడిగా కూడా కేక పుట్టించిన శివ ప్రసాద్..
నిన్ను తలచి కి మాస్ డైరెక్ట‌ర్ స‌పోర్ట్‌
`సంహారిణి` అరుంధ‌తికి పోటీనా...?
సినిమా న‌చ్చ‌క‌పోతే తిట్ట‌మంటున్న ద‌ర్శ‌కుడు
`90 ఎం.ఎల్` దేవ‌దాస్ కొత్త‌గా ఏం చేస్తాడో...?
బ‌తుక‌మ్మ చీర‌ల‌కు భ‌రోసేనా...?
జగన్.. ఈ పరాచక శాఖ ను ప్రక్షాళన చేయ వలసిందే..!?
పెద‌నాన్న‌కి అబ్బాయికి త‌ప్ప‌ని ఇబ్బందులు
మంచుల‌క్ష్మి కొత్త‌షో కోసం స్టార్స్‌ని నైట్‌డ్ర‌స్‌లో ర‌మ్మంటుందా...?
కాంగ్రెస్‌లో రేవంత్ తిరుగుబాటు? ఫ‌్యూచ‌ర్ ఏంటి?
ద‌ర్శ‌కుడు రైతుగా అవ‌తార‌మెత్తాడా..
మ‌రోసారి ‘ఫిదా’చేస్తారా...?
డైటింగ్ అంటే ఏంటి అంటుంది ర‌కుల్‌
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.

NOT TO BE MISSED