Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Sep 17, 2019 | Last Updated 12:50 pm IST

Menu &Sections

Search

ప్రభాస్ కోరికను ఆమె అలా తీర్చింది..!!

ప్రభాస్ కోరికను ఆమె అలా తీర్చింది..!!
ప్రభాస్ కోరికను ఆమె అలా తీర్చింది..!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రభాస్.. ఇండియా మోస్ట్ వాంటెడ్ హీరో.  వరసగా భారీ సినిమాలు చేస్తున్నాడు.  ఇప్పటికే బాహుబలి వంటి సూపర్ హిట్ సీరీస్ లో నటించిన ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమా చేస్తున్నారు.  ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.  ఆగస్ట్ 30 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది.  సినిమా రిలీజ్ దగ్గరకు వస్తున్న సందర్భంగా యూనిట్ భారీ ప్రమోషన్ చేస్తున్నది.  ఈ ప్రమోషన్లో భాగంగా బాలీవుడ్ తో టాప్ రియాలిటీ షోలలో ప్రభాస్ టీం సందడి చేసింది.

బాలీవుడ్ లో టాప్ షోలలో ఒకటిగా ఉన్న నచ్ బలియే రియాలిటీ ప్రోగ్రాం లో ప్రభాస్ సందడి చేశారు.  ఈ షోను బాలీవుడ్ అలనాటి హీరోయిన్ రవీనాటాండన్ కండక్ట్ చేస్తోంది.  ఈ షోలో సందడి చేసిన ప్రభాస్ ఆమెతో కలిసి స్టెప్స్ వేశారు.  టిప్ టిప్ బర్సా పానీ సాంగ్ కు డ్యాన్స్ చేశారు.  రవీనా గురించి ప్రభాస్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.  


రవీనా తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పడం విశేషం.  ప్రభాస్ చెప్పిన ఈ మాటలకూ అంతా షాక్ అయ్యారు. రవీనా ప్రభాస్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏంటి అని వాపోయారు. రవీనా అంటే ప్రభాస్ కు ఇష్టం అయ్యి ఉండొచ్చు. బహుశా అందుకే ఆమె గురించి అలా మాట్లాడి ఉంటారు.  అంతేకాదు, ఈ షో జరిగినంతసేపు ప్రభాస్ చాలా యాక్టివ్ గా ఉన్నారు.  ఎప్పుడు ప్రభాస్ ను అంతా యాక్టివ్ గా చూడలేదు అని సోషల్ మీడియాలో చాలామంది పేర్కొంటున్నారు.  


రవీనాతో కలిసి ప్రబస్ చేసిన డ్యాన్స్ వావ్ అనిపించింది . ప్రభాస్ చాలా చాలా యాక్టివ్ గా డ్యాన్స్ చేశారు.  చాలా కాలం తరువాత తన మనసుకు నచ్చిన వ్యక్తులు తారసపడితే మనసు ఎలా ఉత్సాహంగా ఉరకలు వేస్తుందో అలా ఉత్సాహంగామారిపోయారు .  డ్యాన్స్ చేశారు.  మొత్తానికి నచ్ బలియే షోకు అందం తీసుకొచ్చారు ప్రభాస్.  ఆగష్టు 30 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమాకు ఇప్పటికే పాజిటివ్ వైబ్ ఉండటంతో అంచనాలు పెరిగాయి.  మరి ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.  


ప్రభాస్ కోరికను ఆమె అలా తీర్చింది..!!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దాని కారణంగానే ఆరు సార్లు భూవినాశనం..!!
మోడీపై పాక్ మానవహక్కుల సంఘం భరోసా..!!
ముదురుతున్న ఆరంకో వివాదం.. గల్ఫ్ లో యుద్ధభయం..!!
మోడీ బర్త్ డే రోజున ఏం చేయబోతున్నారు?
కరెంట్ బిల్లు షాకిచ్చింది.. !!
ఆ దాడి జరిగితే.. పెట్రోల్ మంటే..!!
అప్పుడు కాంగ్రెస్ శతృవు... ఇప్పుడు పవన్ కు మిత్రుడు..!!
రోడ్డుపై ఎద్దుల బండి.. రూ. 1000 జరిమానా.. !!
ఆ పోటీల గురించి తెలిస్తే.. ముక్కు మూసుకుంటారు..!!
సైలెంట్ గా వచ్చి.. తనలో కలిపేసుకుంది..!!
ఆఫీస్ లో నిత్యం ఇలా చేస్తే.. ఎక్కువ పని చేయగలరు..!!
హార్ట్ ఫెయిల్ కాకుండా ఉండాలంటే.. దీన్ని అదుపులో ఉంచాలి..!!
ఒకే వేదికపై పవన్.. కేటీఆర్.. కొత్త రాజకీయం..!!
రౌడీలు వెంటపడుతున్నారని.. అమాంతంగా మింగేసిందట.. ఆ తరువాత..!!
మహేష్ బాబుకు హ్యాండ్ ఇచ్చిన సందీప్ రెడ్డి..!!?
రెండువారాల కిందటే కోడెల ఒకసారి అలా చేశారు..!!
కోడెల నరసరావుపేటను వదలకుండా ఉంటె..!!
కెసిఆర్ ను ఎదుర్కోవడానికి బీజేపీ కొత్త ఎత్తులు..!!
పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు కూడా కాశ్మీర్ వచ్చేస్తారట ..!!
భూమివైపు దూసుకొస్తున్న గ్రహశకలం.. అలర్టైన నాసా...!!
బన్నీకి ఆర్ఆర్ఆర్ హీరోయిన్ కావాలట..!!
నయనతార అలాంటి సినిమా చేయడం ఏంటి?
షాక్ : గత 45 ఏళ్లుగా అయన వాటినే తింటున్నాడు..!!
హెచ్చరించినా.. వదిలి వెళ్లడం లేదట.. !!
ఆధార్ కోసం చంటి బిడ్డతో .. 80 కిమీ కానీ..!!
ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. ఇలా చేయండి..!!
అనుమానం వచ్చిందా... నిర్లక్ష్యం చేయకండి..!!
నడుము నొప్పినుంచి తక్షణం బయటపడాలి అంటే..!!
ముఖేష్ అంబానీ ఇంట్లో పనిచేసే వారి జీతాలు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు?
ఈ జాగ్రత్తలు పాటించకుంటే.. ఇక అంతే..!!
బాలయ్య నిర్మాతగా తప్పుకోవడానికి అసలు కారణం ఇదేనా ?
ఆ దేశం ఒకటికాదు.. రెండు కాదు.. 2050సార్లు..!!
గోదావరిలో మళ్ళీ అలానే జరిగింది..!!
రకుల్ ప్రీత్ న్యూ బిజినెస్..!!
సైరా రివ్యూ వచ్చేసింది.. ఎవరిచ్చారంటే..!!
జగన్ బాటలో ఆ నేత కూడా.. కొత్త పార్టీ ఖాయమేనా?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.