Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Sep 22, 2019 | Last Updated 8:09 pm IST

Menu &Sections

Search

మూడవ స్థానంలో 'సాహో'...!!

మూడవ స్థానంలో 'సాహో'...!!
మూడవ స్థానంలో 'సాహో'...!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి రెండుభాగాల సినిమాలతో అత్యద్భుతమైన విజయాలు సొంతం చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్, ప్రస్తుతం బాలీవుడ్ రేంజ్ సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. ఇక ప్రస్తుతం ఆయన హీరోగా రూపొందుతున్న సాహో సినిమా కోసం దేశవాప్తంగా ఉన్న డార్లింగ్ ఫ్యాన్స్ తో పాటుగా సాధారణ ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా రిలీజ్ కు కేవలం మరొక నాలుగు రోజలు మాత్రమే మిగిలి ఉండడంతో వారిలో ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అనే ఉత్సాహం మరింత పెరుగుతోంది. 

దాదాపుగా రూ. 350 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా, బిజినెస్ పరంగా చాలావరకు పెట్టుబడిని ముందే రాబట్టినట్లు కొద్దిరోజలుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే నేడు ఈ సినిమా పై కొందరు ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్న లెక్కల ప్రకారం, సాహో సినిమా రెండు తెలుగు రాష్ట్రాలు సహా అన్ని ప్రాంతాల్లో కలిపి రూ. 310 కోట్లవరకు ప్రి రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. అయితే ఈ రేంజ్ బిజినెస్ తో ఇప్పటివరకు సౌత్ నుండి అత్యధిక బిజినెస్ చేసిన సినిమాల్లో మూడవ స్థానంలో నిలిచిందట సాహో. ఇక రూ.395 కోట్లతో రజినీకాంత్, శంకర్ ల కాంబినేషన్లో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన హిట్ మూవీ 2.0 రెండవ స్థానంలోనూ, 

అలానే రూ.425 కోట్లతో బాహుబలి 2 మొదటి స్థానంలోనూ నిలిచాయట. మరి దీని ప్రకారం చూసుకుంటే మొదటి మూడు స్థానాల్లో అత్యధిక బిజినెస్ చేసిన సినిమాల్లో రెండు సినిమాలు రెబల్స్ స్టార్ ప్రభాస్ వే కావడం ఇందులో మరొక విశేషమని కూడా వారు అంటున్నారు. మరి ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎంతో విపరీతమైన అంచనాలు ఏర్పరుచుకున్న సాహో, రేపు రిలీజ్ తరువాత ఎంతటి విజయాన్ని అందుకుని, నిర్మాతలకు ఎంతవరకు లాభాలు తెచ్చిపెడుతుందో తెలియాలంటే మాత్రం మరొక్క నాలుగు రోజులు ఓపికపట్టాల్సిందే...!!


saaho
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఇగోలు, కోపాలతో నేటి మనిషి ఏమి కోల్పోతున్నాడో ఒక్కసారి ఇది చదవండి.....!!
ఆ విధంగా నా కోరిక తీరింది : పాయల్ రాజ్ పుత్ ....!!
మహేష్ బాబు తరువాతే రావాలని ఫిక్స్ అయిన బన్నీ....!!
'బిగ్ బాస్ షో' లో 'గద్దలకొండ గణేష్' షాకింగ్ ఎంట్రీ.....!!
నేటి 'సైరా' ఈవెంట్ కు బిగ్ షాక్ ఇచ్చారుగా.....!!
మైండ్ బ్లాంక్ అయ్యే రేటుకి 'సైరా' నైజాం రైట్స్....!!
'సరిలేరు నీకెవ్వరు' సాంగ్స్....ఈసారి దేవిశ్రీ ఇరగదీశారట.....!!
నటుడు శివ ప్రసాద్ మృతిపై ఎమ్యెల్యే రోజా ఎమోషనల్ పోస్ట్....!!
పూజా మరొక శ్రీదేవి కానుందా....??
బ్రేకింగ్ : 'ఆస్కార్' అవార్డుల బరిలో రౌడీ హీరో మూవీ......!!
ఆయన ముందు 'గబ్బర్ సింగ్' వేస్ట్ అట.....!!
ఆ రెండు సినిమాలు శివప్రసాద్ గారి కెరీర్లో ఎంతో ప్రత్యేకం.....!!
శివప్రసాద్ గారి ఆ ఒక్క కోరిక మాత్రం తీరలేదు.....!!
ఎంపీగా శివ ప్రసాద్ ప్రత్యేకత అదే.....!!
మహేష్, బన్నీలతో సమరానికి సిద్దమైన నందమూరి హీరో....!!
'గద్దలకొండ గణేష్' అక్కడ మాత్రం చతికిలబడ్డాడు.....!!
పూరి జగన్నాథ్ కథను ఓకె చేసిన మహేష్ బాబు.....??
టాకేమో హిట్టు, కలెక్షన్స్ ఏమో ఫట్టు......??
'అజ్ఞాతవాసి' తరువాత 'సాహో' నే.....!!
'సరిలేరు నీకెవ్వరుని' 'ఆగడు' తో ఎందుకు పోల్చారంటే.....??
'సైరా' కు తొలి పోటు పడింది......!!
వాల్మీకి : వరుణ్ తేజ్ వన్ మ్యాన్ షో.....!!
వాల్మీకి : వరుణ్, హరీష్ ల వండర్ఫుల్ మ్యాజిక్.....!!
వాల్మీకి : పవన్ లోటు భర్తీ అయినట్లే.....!!
'వాల్మీకి' : 'గబ్బర్ సింగ్' ని గుర్తుచేసిన హరీష్.....!!
వాల్మీకి : మాస్ మెగాస్టార్ ని గుర్తు చేసాడు....!!
వాల్మీకి : 'వరుణ్ తేజ్' నట విశ్వరూపం....!!
వాల్మీకి : గద్దలకొండ గణేష్, శ్రీదేవి అదరగొట్టారహే....!!
'వాల్మీకి' : 'గద్దలకొండ గణేష్' గత్తర లేపిండు.....!!
వాల్మీకి : పూరీ టేకింగ్, వర్మ లొకేషన్లు, వైట్ల కామెడీ, వరుణ్ భయంకర యాక్టింగ్ !
వాల్మీకి: పూజ హెగ్డే భలే సూటయ్యందే ?
వాల్మీకి (గద్దలకొండ గణేష్) : స్టార్ హీరోల లిస్టులో వరుణ్ తేజ్ కన్ఫర్మడ్ !
వాల్మీకి( గద్దలకొండ గణేష్ ) : హేమచంద్ర డబ్బింగ్ తేడా కొట్టేసిందా ?
'సైరా' ట్రైలర్ పై మహేష్ బాబు సంచలన కామెంట్స్.....!!
ఫస్ట్ షో టాక్ : వరుణ్ తేజ్ 'వాల్మీకి'
వామ్మో 24 గంటల్లో అన్ని లక్షల వ్యూసా....!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.