పూనమ్ పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమి ఉండదు.  ఆమె సినిమాల్లో నటించింది తక్కువే.  కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఆమె ఓ సంచలనం.  ఆమె పోస్ట్ చేసే ఫోటోలు చూస్తే ఎవరైనా సరే నోరెళ్లబెట్టాల్సిందే. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో.  ఇంస్టాగ్రామ్ లో ఆమె పోస్ట్ చేసే ఫోటోలు దాదాపుగా న్యూడ్ గానే ఉంటున్నాయి. తన వీడియోల కోసం ఈ నటి ఏకంగా ఓ వెబ్ సైట్ ను ఏర్పాటు చేసింది.  


ఇలా కొత్త వెబ్ సైట్ ను ఏర్పాటు చేసి అందులో తనకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది.  ఆ వీడియోలు ఎలా ఉంటాయో తెలుసా.. దాదాపుగా అన్ని న్యూడ్ గా ఉంటాయట.  న్యూడ్ వీడియోలను వరసగా పోస్ట్ చేస్తుంటుంది.  ఇలా చేయడం వలన వచ్చిన లాభం ఏంటి అంటే... తనకు హ్యాపీగా ఉంటుందని, అందుకే ఇలా వీడియోలు పోస్ట్ చేస్తానని అంటోంది పూనమ్.  


ఇటీవలే ఈ అమ్మడు ఓ వీడియోను పోస్ట్ చేసింది.  అదేంటో తెలుసా.. అడవిలో దాదాపు బట్టలు లేకుండా ఉన్న వీడియో.  ఆ వీడియోలు ఈ అమ్మడు మరింతగా రెచ్చిపోయింది.  కవ్వించే భంగిమతో, ఆకట్టుకునే అందంతో మతిపోగొట్టింది.  చూస్తుంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే విధంగా ఉన్నది ఆ వీడియో.  అయితే, వీడియో మొత్తం ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయలేదు.  జస్ట్ ప్రోమో మాత్రమీ పోస్ట్ చేసింది.  


మిగతా వీడియో చూడాలంటె మాత్రం తన వెబ్ సైట్ ను రావాల్సిందే అంటోంది.  ఇలా చూపించి చూపించకుండా..చూపిస్తే .. మిగతా వీడియో కోసం వెబ్ సైట్ కు వెళ్లకుండా ఎందుకు ఉంటాడు చెప్పండి.  ఖచ్చితంగా ఓపెన్ చేస్తారు.. వీడియోలు చూస్తారు.  డబ్బు సంపాదనకు తన అందాన్ని ఒక సాధనంగా వినియోగించుకుంటోంది పూనమ్ పాండే.  ఏది ఏమైనా అంతిమ లక్ష్యం మాత్రం సంపాదనే కదా. 


మరింత సమాచారం తెలుసుకోండి: